భారత్ – అమెరికా బంధానికి కొత్త బలం.. రక్షణ, అణుశక్తి, ఏఐ రంగాల్లో సంయుక్త కార్యాచరణ! | US India Boost Defense Civil Nuclear AI Cooperation for Economic Growth Jobs
భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ స్పష్టం చేశారు. రక్షణ, అణుశక్తి, సురక్షిత కృత్రిమ మేధ (AI), ఆధునిక సాంకేతికతల రంగాల్లో ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో భారత్‌పై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కాండోలీజా రైస్, భారతదేశంలో అమెరికా మాజీ రాయబారి డేవిడ్…