Headlines
IND vs SL : లంక పర్యటనకు నేడు భారత్ జట్టు ఎంపిక.. జడేజా రీఎంట్రీ, స్టార్ ప్లేయర్లకు షాక్ | India Squad Announcement Today for Sri Lanka Test Series Jadeja Returns, Bumrah’s Fitness in Focus

IND vs SL : లంక పర్యటనకు నేడు భారత్ జట్టు ఎంపిక.. జడేజా రీఎంట్రీ, స్టార్ ప్లేయర్లకు షాక్ | India Squad Announcement Today for Sri Lanka Test Series Jadeja Returns, Bumrah’s Fitness in Focus

IND vs SL : టీ20 క్రికెట్ హడావుడి ముగియడంతో భారత క్రికెట్ జట్టు ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించింది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టును మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, లంక పిచ్‌ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక స్ట్రాంగ్ తుది జట్టును…

Read Full News
పొగాకు రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..! | Good news for tobacco farmers: CM Chandrababu gives green signal for increases procurement

పొగాకు రైతులకు సూపర్ గుడ్‌న్యూస్.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..! | Good news for tobacco farmers: CM Chandrababu gives green signal for increases procurement

పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరీకరణ, కొనుగోళ్లకు మద్దతు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పొగాకు రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ధరల లోటు భర్తీ పథకం కింద రైతులకు కిలో పొగాకుకు రూ.20 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్రం, రాష్ట్రం కలిసి మొత్తం రూ.188 కోట్లు భరించేందుకు అంగీకరించాయి. రాష్ట్రంలో 94…

Read Full News
మరింత సేఫ్‌గా రైల్వే సేవలు.. కొత్త డిజిటల్ యాప్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే మరి | Southern Railway Launches Three Digital Apps: Enhancing Train Safety and Operational Efficiency!

మరింత సేఫ్‌గా రైల్వే సేవలు.. కొత్త డిజిటల్ యాప్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే మరి | Southern Railway Launches Three Digital Apps: Enhancing Train Safety and Operational Efficiency!

చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ప్రారంభించిన e-TSR, RBMS, DOST యాప్‌లు రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మార్చనున్నాయి. సిగ్నల్ రికార్డుల నమోదు నుంచి ట్రాక్‌పై పనిచేసే ఉద్యోగుల ప్రాణ రక్షణ వరకు అన్ని విభాగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న ఈ డిజిటల్ సేవల పూర్తి వివరాలను తెలుసుకుందాం! మూడు డిజిటల్ యాప్‌లు రైలు సేవలను మరింత సురక్షితంగా, వేగవంతంగా మార్చే దిశగా రైల్వే కీలక అడుగు వేసింది. రైల్వే సిబ్బంది పనిని సులభతరం చేయడంతో పాటు…

Read Full News
145 కి.మీ రేంజ్‌తో మార్కెట్లోకి హోండా కొత్త ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్..! ఫీచర్లు ఇవే | Honda QC3 Electric Scooter Unveiled with 3kWh Battery and 145km Range: Key Features and Details!

145 కి.మీ రేంజ్‌తో మార్కెట్లోకి హోండా కొత్త ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్..! ఫీచర్లు ఇవే | Honda QC3 Electric Scooter Unveiled with 3kWh Battery and 145km Range: Key Features and Details!

సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 145 కిలోమీటర్ల రేంజ్ అందించే శక్తివంతమైన 3kWh బ్యాటరీతో ‘QC3’ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపుదిద్దుకుంది. TFT డిజిటల్ డిస్‌ప్లే, రోడ్‌సింక్ కనెక్టివిటీ, స్మార్ట్ ఫీచర్లతో లభించనున్న ఈ హోండా QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! అద్భుతమైన రేంజ్ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా ఈ ‘QC3’ నిలవనుంది. ఇందులో 3kWh సామర్థ్యం గల శక్తివంతమైన లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తి…

Read Full News
CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్ | CWG 2026 Weightlifter Bindyarani Devi Wins Bronze Medal in Womens 58kg Category

CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్ | CWG 2026 Weightlifter Bindyarani Devi Wins Bronze Medal in Womens 58kg Category

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ బిందియారాణి దేవి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళల 58 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆమె దేశానికి కాంస్య (బ్రాంజ్) పతకాన్ని అందించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బిందియారాణి దేవికి ఇది వరుసగా రెండో మెడల్ కావడం విశేషం. గతంలో జరిగిన గేమ్స్‌లో ఆమె రజత…

Read Full News
టీమిండియాలో సంజూ శాంసన్ శకం ముగిసిందా.. ఇక రీఎంట్రీ అసాధ్యమేగా..? | Sanju samson team india career end comeback difficult

టీమిండియాలో సంజూ శాంసన్ శకం ముగిసిందా.. ఇక రీఎంట్రీ అసాధ్యమేగా..? | Sanju samson team india career end comeback difficult

అపారమైన ప్రతిభ ఉన్నా అదృష్టం ఏమాత్రం కలిసిరాని భారత క్రికెటర్లలో సంజూ శాంసన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. తాజాగా జట్టులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జాతీయ జట్టులో అతని ప్రయాణం దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది. కుర్రాళ్ల రాక, వరుస వైఫల్యాలతో అతని పునరాగమనం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. సెలెక్టర్లు సైతం అతడిని పక్కనపెట్టడమే మంచిదనే కఠిన నిర్ణయానికి వచ్చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నిలకడలేమి.. అతిపెద్ద శత్రువు.. సంజూ శాంసన్ బ్యాటింగ్ శైలి చూస్తే ఎవరైనా…

Read Full News
Gold Price Today: మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? తులం ధర ఎంత ఉందో తెలుసా..? | Gold Price Today: Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai, chennai and other cities on July 28

Gold Price Today: మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? తులం ధర ఎంత ఉందో తెలుసా..? | Gold Price Today: Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai, chennai and other cities on July 28

Gold, Silver Prices Today: ప్రస్తుతం దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన రెండు లోహాల ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. ధరలు తగ్గడం మహిళలకు కొంత ఉపశమనం కలిగించినట్లే. అయితే దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న మాత్రం భారీగా పెరిగింది. తులం పై ఏకంగా 930 రూపాయల వరకు ఎగాకింది. ఈ రోజు మాత్రం అదే ధరతో కొనసాగుతోంది….

Read Full News
కేతు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల జీవితంలో కొత్త మార్పులు | Ketu transit brings financial benefits to four zodiac signs

కేతు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల జీవితంలో కొత్త మార్పులు | Ketu transit brings financial benefits to four zodiac signs

అయితే ఆగస్టు 2,2026లో కేతు గ్రహం తన నక్షత్ర మార్గంలో ఒక ప్రత్యేకమైన మార్పును తీసుకొస్తుంది. అందువలన దీని వలన జ్ఞాన సిద్ధి యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Read Full News
ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. అందులో మీరు ఉన్నారా?

ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. అందులో మీరు ఉన్నారా?

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా ఎవరు అయితే చాలా రోజుల నుంచి సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలి అనుకుంటున్నారో, వారికి ఇది మంచి సమయం, వీరు తమ సొంతింటి కలను త్వరలో నెరవేర్చుకుంటారు. ఆనందంగా జీవిస్తారు. సింహ రాశి : సింహ రాశి వారికి ఆగస్టు నెల అద్భుతమైన ప్రయోజనాలు తీసుకొస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు…

Read Full News
టాలీవుడ్‌లో విషాదం.. నటి పావలా శ్యామల కన్నుమూత | Tollywood actress pavala syamala passed away in osmania hospital

టాలీవుడ్‌లో విషాదం.. నటి పావలా శ్యామల కన్నుమూత | Tollywood actress pavala syamala passed away in osmania hospital

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆమె మరణించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News