Headlines
IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు.. లంకతో తలపడే భారత జట్టు ఇదే..? | India Test Squad For Sri Lanka Two Players In, Three Players Out for Sri Lanka Tour

IND vs SL Test: రీఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. దూరమైన ముగ్గురు.. లంకతో తలపడే భారత జట్టు ఇదే..? | India Test Squad For Sri Lanka Two Players In, Three Players Out for Sri Lanka Tour

IND vs SL Test: శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ వేగవంతం కావడంతో, అభిమానులలో చాలా ఉత్సుకత నెలకొంది. ఈ సిరీస్‌కు ముగ్గురు ఆటగాళ్లను పక్కన పెట్టనుండగా, మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టులో ఖాయంగా ఉన్నారు. ఆ ఆటగాళ్లు ఎవరు..?

Read Full News
న్యూ జనరేషన్ పల్సర్ 125, 150, చేతక్‌.. 6 వారాలు..10 కొత్త వెహికల్స్ లాంచ్‌కు ప్లాన్‌ | Bajaj Auto to Launch 10 New Two Wheelers in Six Weeks: New Gen Pulsar and Chetak Variants Coming Soon!

న్యూ జనరేషన్ పల్సర్ 125, 150, చేతక్‌.. 6 వారాలు..10 కొత్త వెహికల్స్ లాంచ్‌కు ప్లాన్‌ | Bajaj Auto to Launch 10 New Two Wheelers in Six Weeks: New Gen Pulsar and Chetak Variants Coming Soon!

125cc, 150cc విభాగాల్లో నూతన పల్సర్ బైక్‌లతో పాటు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్లను లాంచ్ చేసేందుకు బజాజ్ సిద్ధమైంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 9 మిలియన్ యూనిట్లకు పెంచుతూ, ఎలక్ట్రిక్, ప్రీమియం సెగ్మెంట్‌పై పూర్తి దృష్టి సారిస్తున్న బజాజ్ ఆటో ప్రణాళికల పూర్తి వివరాలను తెలుసుకుందాం! 10 కొత్త మోడళ్ల లాంచ్ ప్రముఖ దేశీయ టూ-వీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో తన మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను పూర్తిగా రిఫ్రెష్ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది….

Read Full News
Spider Man: ఇండియాలో స్పైడర్ మ్యాన్‌ ది బ్రాండ్ న్యూ డే క్రేజ్‌.. ప్రీ రిలీజ్‌లోనే రికార్డులు ఖాయం | ‘Spider Man: Brand New Day’ Eyes Record Breaking Opening at the Indian Box Office video tv9d – Entertainment Videos in Telugu

హాలీవుడ్ ఈవెంట్ ఫిలిమ్స్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్, భారీ ప్రమోషన్స్‌తో వచ్చే ఈ సినిమాలకు ఇక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్‌లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఓ సూపర్ హీరో మూవీ ఏకంగా ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఏంటా సినిమా.. ఆ మూవీ టార్గెట్ చేస్తున్న రికార్డ్స్ ఏంటి..? ఈ స్టోరీలో చూద్దాం ప్రజెంట్ వరల్డ్ వైడ్‌గా సూపర్ క్రేజ్‌ ఉన్న మార్వెల్ హీరో…

Read Full News
3.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 585 హెచ్‌పీ పవర్‌‌తో మెర్సిడెస్-బెంజ్ AMG E 53.. ధర తెలిస్తే షాక్‌ | Mercedes Benz AMG E 53 Launched in India at Rs 1.45 Crore: 585 HP Plug In Hybrid Performance!

3.8 సెకన్లలో 100 కి.మీ స్పీడ్, 585 హెచ్‌పీ పవర్‌‌తో మెర్సిడెస్-బెంజ్ AMG E 53.. ధర తెలిస్తే షాక్‌ | Mercedes Benz AMG E 53 Launched in India at Rs 1.45 Crore: 585 HP Plug In Hybrid Performance!

రూ. 1.45 కోట్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వస్తున్న మెర్సిడెస్-బెంజ్ హై-పర్ఫార్మెన్స్ సెడాన్ ‘Mercedes-Benz AMG E 53’ కారు 585 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకునే అద్భుతమైన పనితీరు కలిగిన ఈ ప్రీమియం స్పోర్ట్స్ సెడాన్ పూర్తి విశేషాలను తెలుసుకుందాం! ఆకర్షణీయమైన డిజైన్ ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో సరికొత్త ‘AMG E 53’ సెడాన్‌ను లాంచ్ చేసింది….

Read Full News
Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?

Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా నగర్ బ్యాచ్ లో జీవన్ కూడా ఒకడు. ఈ షోలో చాలా ఏళ్ల పాటు కమెడియన్ గా చేశాడు జీవన్. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. నిజం చెప్పాలంటే జీవన్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. కేవలం కామెడీ మాత్రమే కాకుండా డప్పు కూడా అద్భుతంగా కొడుతుంటాడీ నటుడు. అంతేకాదు ఇతను స్వతహాగా సింగర్. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ ‘మహాత్మ’…

Read Full News
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..! మంగళవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..! మంగళవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారబోతోందని తెలిపింది. దీంతో.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. మంగళవారం ఆయా జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతోపాటు.. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి…

Read Full News
కలలో జుట్టు కత్తిరించుకోవడం కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? అసలు అర్థం ఇదే! | Dream of Cutting Your Hair: Is It a Good or Bad Sign? Here’s What Swapna Shastra Says

కలలో జుట్టు కత్తిరించుకోవడం కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? అసలు అర్థం ఇదే! | Dream of Cutting Your Hair: Is It a Good or Bad Sign? Here’s What Swapna Shastra Says

Dream Astrology Telugu: రాత్రి వచ్చే కలలు కేవలం ఊహలు మాత్రమే కాదని, ‘స్వప్న శాస్త్రం’ ప్రకారం అవి భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. కొన్ని కలలు మనకు అంత విచిత్రంగా అనిపిస్తాయి కాబట్టి ఒక్కసారిగా నిద్ర లేచి వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అలాంటి కలల్లో ఒకటి తమనుతాము జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపించడం. చాలామంది ఇలాంటి కల వచ్చిన తర్వాత ఏదైనా అపశకునం జరుగుతుందేమోనని భయపడుతుంటారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఈ…

Read Full News
Real vs Fake Saffron: మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఈ 5 చిట్కాలతో ఇంట్లోనే  చెక్ చేయండి!

Real vs Fake Saffron: మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఈ 5 చిట్కాలతో ఇంట్లోనే చెక్ చేయండి!

నీటి పరీక్ష: మనం ఇంట్లొనే కొన్ని చిన్న చిట్కాలను ఉపయోగించి కల్తీ కుంకుమ పువ్వును ఈజీగా గుర్తించవచ్చు. ఇందులో ముందుగా నీటితో పరీక్ష.. ఇందుకోసం మీరు ఒక గ్లాస్‌లో కొన్ని వేడి నీరు తీసుకోండి.. అందులో మీ దగ్గర ఉన్న కుంకుమ పువ్వును వేయండి.. వెంటనే ఆ నీరు రంగులోకి మారితే.. అది నకిలీ కుంకుమ పువ్వు అని అర్థం. ఎందుకంటే అసలైన కుంకుమ పువ్వు త్వరగా రంగు మారదు.. అది నీటిలో నానడానికి సమయం పడుతుంది….

Read Full News
AP Maths Genius Boy: వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్పేస్తా.. | 12 Year Old Andhra Boy Stuns with Calendar Calculations, Earns International Record

AP Maths Genius Boy: వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్పేస్తా.. | 12 Year Old Andhra Boy Stuns with Calendar Calculations, Earns International Record

కోనసీమ, జులై 27: చిన్న వయసులోనే అసాధారణ మేధస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడు సచిన్. లెక్కలు కట్టడంలో కాలిక్యులేటర్‌ను తలపించే వేగం, గణాంకాలను వివరించడంలో అపూర్వ నైపుణ్యం, రూబిక్స్ క్యూబ్‌ను కేవలం కొన్ని సెకన్లలో సరిచేసే సామర్థ్యంతో అతడు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో తన అసాధారణ ప్రతిభను చాటుకుని ఇన్‌ఫ్లూయన్సర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు….

Read Full News
PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ | Modi Government Unveils High Level Task Force to End Exam Paper Leaks video tv9d – Political Videos in Telugu

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ | Modi Government Unveils High Level Task Force to End Exam Paper Leaks video tv9d – Political Videos in Telugu

ఒకే ఒక్క స్ట్రోక్.. దెబ్బకు లీకులన్నింటికీ చెక్. అదీ మోదీ స్టైల్. ఇప్పుడు ఇండియాలో దీనిపైనే చర్చ. అవును. దేశంలో పోటీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పేపర్ లీకేజీలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ‘ఉన్నత స్థాయి పరీక్షల సంస్కరణల టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటుచేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు,…

Read Full News