Headlines
జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.. ఉదయాన్నే టీ, కాఫీ బదులు ఇది తాగండి.. | Skip Tea and Coffee: Start Your Morning with Sabja Seeds Drink for Better Digestion and Weight Loss

జీర్ణక్రియ మెరుగుపడి బరువు తగ్గుతారు.. ఉదయాన్నే టీ, కాఫీ బదులు ఇది తాగండి.. | Skip Tea and Coffee: Start Your Morning with Sabja Seeds Drink for Better Digestion and Weight Loss

ఉదయం లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగడానికి అలవాటు పడి ఉంటారు. కొందరు దినచర్యలో భాగంగా దీన్ని అనుసరిస్తే, మరికొందరు మలబద్ధకం నుంచి ఉపశమనం కోసం తాగుతారు. అయితే, ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల గట్ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ సమస్యలకు పరిష్కారంగా, సబ్జా గింజల పానీయం ఒక ఆరోగ్యకరమైన, ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. సబ్జా గింజలు వాటి…

Read Full News
Viral Video: రూ.4వేల కోట్లతో నిర్మాణం.. కట్‌చేస్తే.. ప్రారంభించిన 13 రోజులకే ఇది పరిస్థితి! | Rs 4,700 Cr Kanpur Lucknow Expressway Caves In 13 Days After Inauguration in Unnao video goes viral

Viral Video: రూ.4వేల కోట్లతో నిర్మాణం.. కట్‌చేస్తే.. ప్రారంభించిన 13 రోజులకే ఇది పరిస్థితి! | Rs 4,700 Cr Kanpur Lucknow Expressway Caves In 13 Days After Inauguration in Unnao video goes viral

రూ.4,700 కోట్లతో నిర్మించిన ఓ భారీ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రారంభించిన 13 రోజులకే పగుళ్లు కనిపించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రంలోని రవాణా వ్యవస్థలను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే రూ.4700 కోట్లతో లక్నో-కాన్పూర్ మధ్య 6లైన్‌ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే కారిడార్‌ను నిర్మించారు. ఇటీవలనే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కారిడార్‌ను జూలై 13న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రవాణా…

Read Full News
అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. దీన్ని మించింది మరొకటి ఉండదు..

అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. దీన్ని మించింది మరొకటి ఉండదు..

రాగి దోశలు కేవలం రుచికరమైన అల్పాహారం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన పోషకాల గని కూడా.. రాగుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రిస్పీ రాగి దోశలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. రాగులలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఎనర్జీ లెవెల్స్ అధికంగా ఉండటం వలన ఇవి మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయని…

Read Full News
తొలి బంతికే షాకిచ్చిన టీమిండియా యంగ్ ఎక్స్‌ప్రెస్.. 2వసారి సేమ్ సీన్ రిపీట్.. | Mayank yadav first ball wicket brian bennett golden duck india vs zimbabwe

తొలి బంతికే షాకిచ్చిన టీమిండియా యంగ్ ఎక్స్‌ప్రెస్.. 2వసారి సేమ్ సీన్ రిపీట్.. | Mayank yadav first ball wicket brian bennett golden duck india vs zimbabwe

Mayank Yadav Bowling Records: భారత్ విధించిన 193 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన జింబాబ్వేకు తొలి బంతికే ఊహించని షాక్ తగిలింది. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ మొదటి బంతినే ఏకంగా గంటకు 149 కిలోమీటర్ల తుఫాను వేగంతో విసిరాడు. అనూహ్యమైన వేగం, బౌన్స్ సాధించిన ఆ సంచలన డెలివరీకి జింబాబ్వే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ వద్ద ఎలాంటి సమాధానం లేకపోయింది. బంతి బ్యాట్ అంచును తాకుతూ నేరుగా వికెట్ కీపర్…

Read Full News
2026 బాక్సాఫీస్..సైడ్ తీసుకున్న టాప్ స్టార్స్‌ | Why Tollywood’s Biggest Stars Are Missing the Big Screen in 2026 video – Entertainment Videos in Telugu

2026 బాక్సాఫీస్..సైడ్ తీసుకున్న టాప్ స్టార్స్‌ | Why Tollywood’s Biggest Stars Are Missing the Big Screen in 2026 video – Entertainment Videos in Telugu

భారీ అంచనాలు ఉన్న చోట నిరాశ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 2026 లో పక్కాగా థియేటర్లలో సందడి చేస్తారని భావించిన అగ్ర హీరోలు ఇప్పుడు ఒక్కొక్కరుగా రేసు నుంచి తప్పుకుంటున్నారు. అసలు ఈ కేలండర్ ఇయర్‌లో బిగ్ స్క్రీన్ సందడి మిస్ అవ్వడానికి కారణాలేంటి? ఎందుకు స్టార్స్ అంతా సైలెంట్ అయిపోయారు? బాలకృష్ణ, నాగార్జున లాంటి సీనియర్ హీరోల నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్ల వరకు అందరూ ఈ ఏడాది థియేటర్లలో…

Read Full News
Vijayawada:  కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..

Vijayawada: కడుపు కోతను ‘కరుణ’గా మార్చిన తల్లి.. ఆమె కథ వింటే హృదయం చలిస్తుంది..

  కన్న పిల్లలు దూరమైతే ఏ తల్లి గుండె అయినా తట్టుకోగలదా..? ఆ బాధ నుంచి కోలుకోవడం అంత సులభమా..? కానీ విజయవాడకు చెందిన పాలడుగు సుజాత తన కన్నీటిని జీవకారుణ్యంగా మార్చుకున్నారు. గాయపడిన, అనారోగ్యంతో బాధపడుతున్న వీధి కుక్కలకు ఆశ్రయం కల్పిస్తూ.. విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలో 240కు పైగా మూగజీవాలకు తల్లిగా మారారు. 2008లో అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఆ విషాదంతో తీవ్ర మనోవేదనకు…

Read Full News
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం! | Karnataka News: Siddaramaiah Announces Retirement From Elections, No More Polls

Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం.. మాజీ సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం! | Karnataka News: Siddaramaiah Announces Retirement From Elections, No More Polls

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు.ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. నేటి రాజకీయాల్లో వస్తున్న మార్పులు, వయసురీత్యా వస్తున్న అనారోగ్య సమస్యల కారణంగానే తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎలాంటి పరిస్థితుల్లోనూ పోటీ చేయబోనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వరుణా నియోజకవర్గ ప్రజలు తనపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు….

Read Full News
IND vs ZIM: హరారేలో చెలరేగిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.. | Vaibhav sooryavanshi 81 runs india vs zimbabwe 3rd t20

IND vs ZIM: హరారేలో చెలరేగిన వైభవ్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.. | Vaibhav sooryavanshi 81 runs india vs zimbabwe 3rd t20

వైభవ్ సూర్యవంశీ ఆడిన 81 పరుగుల ఇన్నింగ్స్ పుణ్యమా అని, మూడో టీ20లో భారత్ జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హరారేలో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్ 49 బంతుల్లో 81 పరుగులు చేయగా, అందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. మదేవరే బౌలింగ్‌లో బ్రాడ్ ఎవాన్స్…

Read Full News
EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! | EPF Members Can Get Free Insurance Cover of Up to rs 7 Lakh: Here’s How video – Business Videos in Telugu

EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. EDLI పథకం వివరాలివే! | EPF Members Can Get Free Insurance Cover of Up to rs 7 Lakh: Here’s How video – Business Videos in Telugu

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ సాధారణంగా పీఎఫ్ ఖాతా ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి, అలాగే యాజమాన్యం నుంచి కొంత మొత్తం ఈ ఖాతాలో జమ అవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 8.25 శాతం వడ్డీని కూడా చెల్లిస్తోంది. అయితే, పీఎఫ్ ఖాతాదారులకు కేవలం పొదుపు, వడ్డీ మాత్రమే కాకుండా ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం అందుతుందనే…

Read Full News
Ram Charan: రామ్‌చరణ్‌కు సర్జరీ.. కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ.. వీడియో | Ram Charan to undergo wrist surgery in Coimbatore on July 27th, Details here

Ram Charan: రామ్‌చరణ్‌కు సర్జరీ.. కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ.. వీడియో | Ram Charan to undergo wrist surgery in Coimbatore on July 27th, Details here

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ చేయించుకోనున్నారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయం అయినప్పటికీ, సినిమా ప్రమోషన్స్ పూర్తి చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. రేపు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా హాస్పిటల్‌లో రామ్ చరణ్‌కు సర్జరీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజే మెగా కుటుంబం కోయంబత్తూరుకు బయలుదేరుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు రామ్ చరణ్‌కు తోడుగా…

Read Full News