Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట! | Feng Shui Tips: 3 Lucky Items Believed to Attract Wealth, Prosperity and Financial Stability
Feng Shui Vastu Tips for Wealth Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో, చైనాలో పుట్టిన ఫెంగ్ షుయ్ సూత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా సానుకూల శక్తి పెరిగి, అదృష్టం, శాంతి, సంపద కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం వంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని…