Watch: బ్యాంకు మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు.. వైరల్‌గా మారిన వీడియో | Tamil Nadu: Former CM Karunanidhi granddaughter slaps SBI branch manager during argument Video Caught on CCTV
తమిళనాడు రాజధాని చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవరాలు, మాజీ కేంద్ర మంత్రి ఎం.కె. అళగిరి కుమార్తె కయల్విళి, బ్రాంచ్ మేనేజర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన జూలై 20న చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న…