Headlines
మటన్ కర్రీలో ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా రావాలంటే.. ఇదొక్కటి వేస్తే చాలు.. | Easy Pressure Cooker Mutton Curry Recipe: Soft, Juicy and Restaurant Style in Less Time

మటన్ కర్రీలో ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా రావాలంటే.. ఇదొక్కటి వేస్తే చాలు.. | Easy Pressure Cooker Mutton Curry Recipe: Soft, Juicy and Restaurant Style in Less Time

మటన్ కర్రీ అనగానే చాలామందికి అది తయారుచేయడం కష్టమైన పనిగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ముదురు మటన్ అయితే.. తొందరగా ఉడకదు.. ఇంకా చాలా సమయం పడుతుంది.. అందుకే.. చాలా మంది వేరే ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటారు. అయితే, ఈ ప్రత్యేక రెసిపీతో మటన్ కర్రీని ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ సమయంలో, ముక్క మెత్తగా, గ్రేవీ రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ వంటకాన్ని ప్రెజర్ కుక్కర్‌లో చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాదు మటన్ ముక్కలు త్వరగా…

Read Full News
IND vs ZIM 2nd T20I: కాటేరమ్మ కొడుకుపై వేటు.. రెండో టీ20లో ఊహించని మార్పుతో బరిలోకి భారత జట్టు..? | Indias predicted playing xi for 2nd t20i vs zimbabwe 2026 abhishek sharma out

IND vs ZIM 2nd T20I: కాటేరమ్మ కొడుకుపై వేటు.. రెండో టీ20లో ఊహించని మార్పుతో బరిలోకి భారత జట్టు..? | Indias predicted playing xi for 2nd t20i vs zimbabwe 2026 abhishek sharma out

India Predicted Playing XI: జింబాబ్వేపై తొలి టీ20లో ఘన విజయం సాధించినప్పటికీ భారత మేనేజ్‌మెంట్‌కు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఫామ్ లేమితో తడబడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. సిరీస్‌లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు రెండో సమరంలో తుది జట్టులో కీలక మార్పులు చేసేందుకు హెడ్ కోచ్, కెప్టెన్ వ్యూహాలు రచిస్తున్నారు. విజయానందం ఉన్నా.. బెంచ్ బలగంపై దృష్టి..! హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మొదటి పోరులో…

Read Full News
నేడే ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే కోట్ల మంది కోరుకున్నా రాని పుణ్యం, మీ సొంతం | Toli Ekadashi 2026: Rituals, Benefits, and How to Attain Immense Blessings

నేడే ఏకాదశి.. ఈ ఒక్క పని చేస్తే కోట్ల మంది కోరుకున్నా రాని పుణ్యం, మీ సొంతం | Toli Ekadashi 2026: Rituals, Benefits, and How to Attain Immense Blessings

అలాగే తొలి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించి, ఇంటిలో ఉన్న లక్ష్మీదేవి, విష్ణు మూర్తిని పూజించాలి. అంతే కాకుండా తప్పకుండా తులసి పూజ కూడా చేయాలి. ఎవరి ఇంటిలో అయితే ఈరోజు విష్ణుసహస్రనామం పారాయణం చేస్తారో, వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెప్పుకొస్తున్నారు పండితులు.

Read Full News
విజయ్ తర్వాత కోలీవుడ్‌కు వారసుడు ఎవరు?.. స్టార్ రేసులో హాట్ డిబేట్! | Who Will Rule Kollywood After Vijay? Tamil Cinema Faces a Star Vacuum video – Entertainment Videos in Telugu

విజయ్ తర్వాత కోలీవుడ్‌కు వారసుడు ఎవరు?.. స్టార్ రేసులో హాట్ డిబేట్! | Who Will Rule Kollywood After Vijay? Tamil Cinema Faces a Star Vacuum video – Entertainment Videos in Telugu

కోలీవుడ్ కల తప్పుతుందా..? ప్రజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇదే డిస్కషన్‌ జరుగుతోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా… సీనియర్స్‌ సైడ్ అవుతుంటే..? ఆ తరువాత జనరేషన్‌ ఆ ప్లేస్‌ను ఫిల్ చేస్తుంటారు. కానీ తమిళనాట అలాంటి సిచ్యుయేషన్‌ కనిపించటం లేదు. స్టార్స్ సైడ్ అవుతున్నా… ఆ ప్లేస్‌ను కవర్‌ చేసే నెక్ట్స్ జనరేషన్‌ కనిపించటం లేదు. విజయ్‌ ఆఖరి సినిమా జన నాయగన్‌ రిలీజ్‌ సందర్భంగా మరోసారి కోలీవుడ్ సిచ్యుయేషన్ మీద డిస్కషన్ మొదలైంది. కోలీవుడ్‌లో ఈ…

Read Full News
Varanasi: ఊపిరి పీల్చుకున్న రాజమౌళి.. వారణాసికి లైన్‌ క్లియర్‌ | Rajamouli’s First Hurdle Cleared: ‘Varanasi’ Title Issue Finally Resolved video – Entertainment Videos in Telugu

Varanasi: ఊపిరి పీల్చుకున్న రాజమౌళి.. వారణాసికి లైన్‌ క్లియర్‌ | Rajamouli’s First Hurdle Cleared: ‘Varanasi’ Title Issue Finally Resolved video – Entertainment Videos in Telugu

తెలుగు సినిమా స్థాయిని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమా అంటే పక్కా ప్లానింగ్ ఉంటుంది కాబట్టే ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు వచ్చే ప్రసక్తే లేదు. కానీ సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో తీస్తున్న ప్రతిష్టాత్మక సినిమా విషయంలో మాత్రం తొలిసారి జక్కన్నకు ఇబ్బంది ఎదురైంది. అసలు ఏంటా ప్రాబ్లమ్, ఆ ఫస్ట్ హర్డిల్‌ను మన దర్శక ధీరుడు ఎలా క్రాస్ చేశారు..? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్…

Read Full News
Ranveer Singh: ధురంధర్‌ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న రణవీర్‌ | South Heroines Take Over Bollywood: Ranveer Singh’s New Pan India Formula video – Entertainment Videos in Telugu

Ranveer Singh: ధురంధర్‌ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న రణవీర్‌ | South Heroines Take Over Bollywood: Ranveer Singh’s New Pan India Formula video – Entertainment Videos in Telugu

బాలీవుడ్‌లో ఇప్పుడు సౌత్ బ్యూటీల హవా నడుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ భామల కోసం మన సౌత్ మేకర్స్ క్యూ కడితే.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ మన హీరోయిన్ల వైపు చూస్తున్నారు. ధురంధర్‌ స్టార్ రణవీర్ సింగ్ అయితే సౌత్ బ్యూటీస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రణవీర్ సరసన నటించి రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు..? వాళ్ల ట్రాక్ రికార్డ్ ఏంటి..?భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన రణవీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ…

Read Full News
Rajamouli: ఫ్రాన్స్‌లో సింహాద్రి గురించి మాట్లాడిన రాజమౌళి | Rajamouli Reveals the Most Controversial Scene Behind ‘Simhadri’ video – Entertainment Videos in Telugu

Rajamouli: ఫ్రాన్స్‌లో సింహాద్రి గురించి మాట్లాడిన రాజమౌళి | Rajamouli Reveals the Most Controversial Scene Behind ‘Simhadri’ video – Entertainment Videos in Telugu

ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా వారణాసి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు రాజమౌళి. వేదిక ఏదైనా దాన్ని మహేష్‌ మూవీ ప్రమోషన్స్‌ కోసమే వాడేస్తున్నారు. కానీ రీసెంట్‌గా ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, మరో మూవీ గురించి మాట్లాడారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్ అయిన ఓ సినిమాలో సీన్‌ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఏంటా మూవీ, ఇప్పటికీ డిస్కస్‌ చేసేంతగా ఆ సీన్‌లో ఏముంది..? సింహాద్రి మూవీ అనగానే అందరికీ గుర్తొచ్చేది…

Read Full News
303 మిలియన్ల వ్యూస్.. ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ ఇన్‌స్టా రీల్.. థాంక్యూ ఫ్రెండ్స్‌ అంటూ.. | PM Narendra Modi Instagram Reel Creates World Record: 303 Million Views in 24 Hours

303 మిలియన్ల వ్యూస్.. ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ ఇన్‌స్టా రీల్.. థాంక్యూ ఫ్రెండ్స్‌ అంటూ.. | PM Narendra Modi Instagram Reel Creates World Record: 303 Million Views in 24 Hours

దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీకేజీల వల్ల ఆందోళన చెందుతున్న విద్యార్థులు, యువతకు ధైర్యం చెప్తూ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి వేళ ఇన్స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. పేపర్ లీక్‌లపై కఠిన చర్యలకు సంబంధించిన నిబంధనలతో కూడిన కొత్త బిల్లును వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వీడియో సందేశంలో స్పష్టంగా తెలియజేశారు. అయితే.. వీడియో సంచలనంగా మారింది.. కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్ల (30 కోట్లకు పైగా) వ్యూస్…

Read Full News
Rains: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి.. | Rain Alert for Andhra Pradesh and Telangana: IMD Forecasts Thunderstorms for Next 3 Days

Rains: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి.. | Rain Alert for Andhra Pradesh and Telangana: IMD Forecasts Thunderstorms for Next 3 Days

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాలకు వర్షసూచన జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షితంగా ఉండాలని…

Read Full News
ఉడకబెట్టిన గుడ్డు vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు ఇవే.. | Boiled Egg vs Omelette: Which Has More Protein and Helps in Weight Loss

ఉడకబెట్టిన గుడ్డు vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది మంచిది..? మీకు తెలియని నిజాలు ఇవే.. | Boiled Egg vs Omelette: Which Has More Protein and Helps in Weight Loss

ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తినడం అనేది మన దేశంలో కోట్లాది మందికి రోజువారీ జీవనశైలిలో ఒక భాగమైపోయింది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, సిక్స్ ప్యాక్ లేదా ఫిట్‌నెస్‌పై తీవ్ర దృష్టి పెట్టేవారు, చివరికి సామాన్య ప్రజలు కూడా తమకు కావలసిన ప్రోటీన్ కోసమని క్రమం తప్పకుండా గుడ్లను తింటుంటారు. అయితే ఇక్కడే ప్రతీ ఒక్కరి మనస్సులోనూ ఒక పెద్ద గందరగోళం మొదలవుతుంది. ఉడకబెట్టిన గుడ్డు తింటే ఒంటికి మంచిదా? లేక మసాలాలు నూనె దట్టించిన ఆమ్లెట్…

Read Full News