Headlines
OTT Movie: అపార్ట్‌మెంట్లో వరుసగా అమ్మాయిల హత్యలు.. ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Must Watch Crime Thriller Kaalidas 2 Movie Is Now Streaming On 7 OTT Platforms, Full Details Here

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర సినిమాలతో పోలిస్తే వీటిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. అందుకే ఆడియెన్స్ ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తుంటారు. ముఖ్యంగా ఓటీటీల్లో క్రైమ్ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు కూడా ఇతర భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తెలుగుతో పాటు ఆయా భాషల్లోకి అనువాదం…

Read Full News
Natural Remedy: పుల్లపుల్లని చింతపండు తింటే ఆ రోగాలు మాయం.. | Health Benefits of Tamarind details in telugu

Natural Remedy: పుల్లపుల్లని చింతపండు తింటే ఆ రోగాలు మాయం.. | Health Benefits of Tamarind details in telugu

పూర్వకాలం నుండి దీనిని సాంప్రదాయ వైద్యంలో రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు ఒక సహజసిద్ధమైన ఔషధంగా వాడుతున్నారు. చింతపండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరాన్ని అనేక అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. మరి పుల్లపుల్లని చింతపండును రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి లభించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, ఏయే సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థకు ప్రాణప్రదాత చింతపండులో పీచు పదార్థం (ఫైబర్) టార్టారిక్ యాసిడ్ సమృద్ధిగా…

Read Full News
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Maa Baglamukhi Temple: Why This Madhya Pradesh Shrine Offers Sacred Soil as Prasadam

ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? | Maa Baglamukhi Temple: Why This Madhya Pradesh Shrine Offers Sacred Soil as Prasadam

Maa Baglamukhi Temple Telugu: భారతదేశంలోని అనేక దేవాలయాలు తమ ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. అలాంటి విశిష్ట క్షేత్రాల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లా, నల్ఖేడాలో ఉన్న మా బగ్లాముఖి దేవాలయం ఒకటి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ శక్తిపీఠానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శనార్థం తరలివస్తుంటారు. ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది ఇక్కడ ఇచ్చే ప్రసాదం. సాధారణంగా దేవాలయాల్లో లడ్డూలు, పేడాలు, పండ్లు లేదా ఇతర…

Read Full News
భారత్ ఈవీ మార్కెట్‌పై మరో దేశం నజర్..! టూ వీలర్‌‌ పేటెంట్‌కు అప్లై చేసిన విన్‌ఫాస్ట్‌ | VinFast Expands India Plans: Files Patents for Viper Electric Scooter and Sulad Based Electric Bike!

భారత్ ఈవీ మార్కెట్‌పై మరో దేశం నజర్..! టూ వీలర్‌‌ పేటెంట్‌కు అప్లై చేసిన విన్‌ఫాస్ట్‌ | VinFast Expands India Plans: Files Patents for Viper Electric Scooter and Sulad Based Electric Bike!

భారత ఈవీ మార్కెట్లో దూసుకుపోయేందుకు విన్‌ఫాస్ట్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 2026లో ఎలక్ట్రిక్ స్కూటర్లను తెస్తామని ప్రకటించిన ఆ సంస్థ, తాజాగా మోటార్‌సైకిళ్ల డిజైన్లను కూడా రిజిస్టర్ చేయించింది. స్పోర్టీ లుక్, శక్తివంతమైన బ్యాటరీ మరియు అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త వాహనాల పూర్తి వివరాలను తెలుసుకుందాం. వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు విన్‌ఫాస్ట్ దాఖలు చేసిన డిజైన్ల ప్రకారం, వియత్నాంలో అమ్ముడవుతున్న ‘వైపర్’ (Viper) స్కూటర్‌ను పోలిన డిజైన్‌తో ఇది భారత్‌కు రానుంది….

Read Full News
WTC Final 2026-27: డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే? | WTC Final 2027 Schedule Announced check here full details in telugu

WTC Final 2026-27: డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే? | WTC Final 2027 Schedule Announced check here full details in telugu

WTC Final 2027 Schedule Announced: 2025-27 సంవత్సరాలకుగాను జరిగే నాలుగవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2027) షెడ్యూల్‌ను ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ ఎడిషన్ ఫైనల్ 2027, జూన్ 9న ప్రారంభమై జూన్ 13 వరకు కొనసాగుతుంది. 2027, 2029, 2031 WTC ఫైనల్స్ ఆతిథ్య హక్కులను ఐసీసీ ఇప్పటికే ఇంగ్లాండ్‌కు అప్పగించింది. 2027 ఫైనల్‌కు లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘ది ఓవల్’ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ వేదికపై WTC ఫైనల్…

Read Full News
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..? | Why mayank yadav won player of the match over vaibhav sooryavanshi ind vs zim 1st t20i

రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..? | Why mayank yadav won player of the match over vaibhav sooryavanshi ind vs zim 1st t20i

Mayank Yadav Player of the Match: 126 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. సీనియర్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగుకే అవుటయ్యాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోని వికెట్ బ్యాటింగ్‌కు ఎంతో కష్టతరంగా మారింది. బంతి అనూహ్యంగా ఎగిసిపడుతూ, కొద్దిగా స్వింగ్ అవుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం భయపడకుండా జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 50…

Read Full News
Telangana: శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..

Telangana: శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ ప్రవేశ పరీక్ష అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు ఇప్పుడు విద్యార్థి లోకంలో తీవ్ర అగ్గి రాజేస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలకు నిరసనగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విద్యార్థి సంఘాలు ఐక్యపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా జూలై 24 శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల బంద్‌కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ వంటి ప్రధాన విద్యార్థి సంఘాల నేతలు హైదరాబాద్‌లో సంయుక్త…

Read Full News
Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా? | Uttar pradesh: amroha sisters marrying cameraman case gone viral on social media

Viral Video: ఒకే కెమెరామ్యాన్‌ను ముగ్గురు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారట.. వైరల్ వీడియో.. నిజమేనా? | Uttar pradesh: amroha sisters marrying cameraman case gone viral on social media

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ సంప్రదాయాల ప్రకారం ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాహం జరిగినట్లు అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో వైరల్ అవుతున్న సమాచారాన్ని స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. ఈ ఘటన అమ్రోహా జిల్లా హసన్‌పూర్ నియోజకవర్గంలోని ధౌరియా గ్రామానికి చెందినదిగా ప్రచారం జరుగుతోంది. రైతు రమేష్‌కు చెందిన సరోజ్,…

Read Full News
కప్పలు నీళ్లు తాగటం ఎప్పుడైనా చూశారా..? అవి ఎలా దాహం తీర్చుకుంటాయో తెలిస్తే..

కప్పలు నీళ్లు తాగటం ఎప్పుడైనా చూశారా..? అవి ఎలా దాహం తీర్చుకుంటాయో తెలిస్తే..

కప్పలు నోటి ద్వారా నీటిని తాగవని, తమ ప్రత్యేకమైన చర్మం ద్వారా నీటిని శరీరంలోకి పీల్చుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా కప్పలకు చర్మం తడిగా ఉండటం చాలా ముఖ్యం. చర్మం ఎండిపోతే అవి ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోతాయి. ఏమిటీ డ్రింకింగ్ ప్యాచ్?: కప్పల శరీర నిర్మాణం ఎంతో విచిత్రంగా ఉంటుంది. వీటి పొట్ట కింది భాగంలో మరియు వెనుక కాళ్ల దగ్గర చర్మం చాలా పల్చగా, మెత్తగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన…

Read Full News
Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం! | Chaturmas 2026: Vastu Tips to Invite Positive Energy and Prosperity at Home

Vastu Tips: చాతుర్మాసంలో ఈ 5 పనులు తప్పక చేయండి.. ఇంట్లో ప్రతికూల శక్తి దూరం, లక్ష్మీ కటాక్షం మీ సొంతం! | Chaturmas 2026: Vastu Tips to Invite Positive Energy and Prosperity at Home

Chaturmas Vastu Tips Telugu: హిందూ సంప్రదాయంలో చాతుర్మాసం అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన కాలంగా భావిస్తారు. ఈ నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటారని, ఈ సమయంలో సృష్టి నిర్వహణ బాధ్యతలను పరమశివుడు చేపడతారని పురాణాల్లో పేర్కొంటారు. అందుకే ఈ కాలంలో పూజలు, జపం, తపస్సు, ధ్యానం, దానధర్మాలు వంటి ఆధ్యాత్మిక కార్యాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు. ఈ ఏడాది చాతుర్మాసం జూలై 25న ప్రారంభమై,…

Read Full News