Headlines
Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్‌ లూటీ! | Palghar Dahanu Armed Robbery Gun Wielding Robbers Loot Lakshmi Jewellers in Broad Daylight CCTV Captures Entire

Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్‌ లూటీ! | Palghar Dahanu Armed Robbery Gun Wielding Robbers Loot Lakshmi Jewellers in Broad Daylight CCTV Captures Entire

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు జరిగిన సాయుధ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. దహను పట్టణంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు తుపాకులతో చొరబడి, గన్ పాయింట్‌లో బెదిరించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల వివరాల ప్రకారం, దహను పట్టణంలోని ఇరానీ నగర్ ప్రాంతంలో ఉన్న ‘లక్ష్మీ జ్యువెలర్స్’ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు…

Read Full News
Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..

Lucky Zodiac Signs: నక్క తోకను తొక్కేది వీరే..! రెండు నెలలు తిరుగే ఉండదు..

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ధన కారకుడు గురువు ఉచ్ఛస్థితిలో ఉండడంతో పాటు రాశ్యధిపతి బుధుడు కూడా ధన స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి ఇది వరకటి కంటే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తిపాస్తుల ద్వారా కూడా ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. కర్కాటకం: ఈ…

Read Full News
మాడిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందా? సోషల్ మీడియా వైరల్ క్లెయిమ్‌పై డాక్టర్ల అసలు నిజం ఇదీ! | Viral Claim vs. Science: The Truth About Burnt Chapatis and Cancer

మాడిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందా? సోషల్ మీడియా వైరల్ క్లెయిమ్‌పై డాక్టర్ల అసలు నిజం ఇదీ! | Viral Claim vs. Science: The Truth About Burnt Chapatis and Cancer

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాల్చడం వల్ల లేదా అవి మాడిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించడంతో, వైద్య నిపుణులు, ఆంకాలజిస్ట్‌లు దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించారు. నిపుణుల ప్రకారం..పిండి పదార్థాలు కలిగిన చపాతీలు, రొట్టెలు లేదా బంగాళాదుంపలు వంటి ఆహారాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు లేదా అవి నల్లగా మాడినప్పుడు వాటిలో…

Read Full News
చైనా ఓపెన్‌కు సింధు, లక్ష్యసేన్ రెడీ.. సాత్విక్-చిరాగ్ జోడీ ఔట్.. ఎందుకంటే..? | China open 2026 indian squad pv sindhu lakshya sen satwik chirag injury

చైనా ఓపెన్‌కు సింధు, లక్ష్యసేన్ రెడీ.. సాత్విక్-చిరాగ్ జోడీ ఔట్.. ఎందుకంటే..? | China open 2026 indian squad pv sindhu lakshya sen satwik chirag injury

జపాన్ ఓపెన్ టైటిల్‌తో మళ్లీ పాత ఫామ్‌నుందుకున్న పీవీ సింధు ఇప్పుడు చైనా ఓపెన్‌పై కన్నేసింది. మరోవైపు, గాయం కారణంగా స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమవ్వడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇటీవల ముగిసిన జపాన్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి, దాదాపు రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన మన తెలుగు తేజం పీవీ సింధు మళ్లీ పాత రోజులను గుర్తుకుతెస్తోంది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అకానే…

Read Full News