Headlines
Kajal Aggarwal: అతను సడెన్‌గా నా క్యారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ కాజల్ | Actress Kajal Aggarwal Recalls Shocking Incident With Her Fan During Movie Shoot

Kajal Aggarwal: అతను సడెన్‌గా నా క్యారవాన్‌లోకి వచ్చి షర్ట్ తీసేసి.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్ కాజల్ | Actress Kajal Aggarwal Recalls Shocking Incident With Her Fan During Movie Shoot

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్లి, పిల్లలైన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మకు వరుసగా హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది కాజల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ శుక్రవారం (జూలై 24)న విడుదల కానుంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో . శ్రేయస్ తల్పడే, అశ్విని భండే, హర్దీకా జోషి, మురళి శర్మ, మనిష్ వాద్వా,…

Read Full News
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుంది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి.. | Why You Should Never Drink Water While Eating, Check Side Effects and Health Risks

అన్నం తినేటప్పుడు నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుంది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాలి.. | Why You Should Never Drink Water While Eating, Check Side Effects and Health Risks

ఆహారం ఎంత ముఖ్యమో మన శరీరానికి నీళ్లు కూడా అంతే ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలామందికి భోజనం తింటున్న సమయంలో తరచుగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది భోజనంతో పాటు మధ్యమధ్యలో నీరు తాగుతుంటారు. కానీ సైన్స్, ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ చిన్న అలవాటు మీ జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన చెడు ప్రభావాన్ని…

Read Full News
అగ్నివీర్‌గా ఇంటికొచ్చిన కొడుకు.. తండ్రి చేసిన పని చూసి 47 గ్రామాలు ఒక్కటయ్యాయి!

అగ్నివీర్‌గా ఇంటికొచ్చిన కొడుకు.. తండ్రి చేసిన పని చూసి 47 గ్రామాలు ఒక్కటయ్యాయి!

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఓ అగ్నివీర్‌కు గ్రామస్థులు ఇచ్చిన ఘన స్వాగతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రావత్‌భట ప్రాంతంలోని మోహన్‌పురా గ్రామానికి చెందిన యోగేష్ చౌదరి భారత సైన్యంలో అగ్నివీర్‌గా శిక్షణ పూర్తి చేసి, తొలి విధిని విజయవంతంగా నిర్వహించాడు. అనంతరం మొదటిసారిగా స్వగ్రామానికి చేరుకోగా గ్రామస్తులు అతనికి అపూర్వ స్వాగతం పలికారు. యోగేష్ చౌదరి 2025 డిసెంబర్ 27న అగ్నివీర్ పథకం కింద భారత సైన్యంలో ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం తొలి విధిని పూర్తి చేసుకుని…

Read Full News
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రైతు బజార్లలో తక్కువ ధరకే బియ్యం విక్రయం.. పూర్తి వివరాలు ఇవే! | AP Government to Sell Super Fine Rice at ₹52/kg from August 1 to Curb Rising Prices

రాష్ట్రంలో బియ్యం ధరలు నెల నెలా పెరుగుతుండటంతో సామాన్యులపై భారం పెరుగుతోంది. మార్కెట్లో సూపర్ ఫైన్, పచ్చిబియ్యం ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందాయి. ప్రపంచ యుద్ధ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, రవాణా వ్యయాల పెరుగుదల వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం… ఇక నేరుగా మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రైస్ మిల్లర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎందుకు…

Read Full News
COVID-19: మళ్లీ కరోనా కలకలం.. ఏపీలో 32 కేసులు.. మాస్కు లేకుంటే రిస్కేనా? | COVID Cases Rise Again: Should You Start Wearing a Mask video tv9d

COVID-19: మళ్లీ కరోనా కలకలం.. ఏపీలో 32 కేసులు.. మాస్కు లేకుంటే రిస్కేనా? | COVID Cases Rise Again: Should You Start Wearing a Mask video tv9d

దేశంలో వివిధ ప్రాంతాల్లో మళ్లీ కొవిడ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మళ్లీ మాస్క్ వాడాల్సిందేనా.. అనే చర్చ తీవ్రమవుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు మాస్క్ వాడటం శ్రేయస్కరమని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రద్దీ ప్రదేశాలు, ఆస్పత్రులకు వెళ్లేవారు, వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందు జాగ్రత్తగా మాస్క్ వాడటం మంచిదని…

Read Full News
AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే! | AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!

యాదాద్రి జిల్లా AIIMS బీబీనగర్‌కు వచ్చే రోగులకు కీలక ప్రకటన వెలువడింది. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు 1 నుంచి OPD రిజిస్ట్రేషన్ సమయాలను సవరిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. కొత్త సమయాల ప్రకారం రోగులు ముందుగానే ప్రణాళిక చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు OPD రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది….

Read Full News
Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో | Jabardasth Comedian Racha Ravi Shares His Family Photos On Occasion His Wife Birthday

Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో | Jabardasth Comedian Racha Ravi Shares His Family Photos On Occasion His Wife Birthday

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు రచ్చ రవి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటాడు,

Read Full News
మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు | Age Gap Love Stories Take Center Stage in South Cinema video tv9d – Entertainment Videos in Telugu

మళ్లీ ట్రెండ్ అవుతున్న ఏజ్‌ గ్యాప్‌ సినిమాలు | Age Gap Love Stories Take Center Stage in South Cinema video tv9d – Entertainment Videos in Telugu

తెలుగు తెర మీద ప్రేమకథల్లో ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు వస్తూనే ఉంటాయి. ఏజ్ గ్యాప్ అన్నది కేవలం రియల్ లైఫ్‌లో చర్చించుకునే ముచ్చట్లే కాదు, రీల్ లైఫ్‌లోనూ ఓ సాలిడ్ కాన్సెప్ట్‌గా మారిపోయింది. మరి ప్రేక్షకులను మెప్పించేలా మన సౌత్ ఇండస్ట్రీ ఈ ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతోంది అసలు ఈ తరహా ట్రెండ్‌ సెట్ చేసిన, చేయబోతున్న సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఆగస్ట్ 14న బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్‌…

Read Full News
సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు.. | Netaji Trend Takes Over Tollywood: Why Freedom Era Stories Are Back video – Entertainment Videos in Telugu

సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు.. | Netaji Trend Takes Over Tollywood: Why Freedom Era Stories Are Back video – Entertainment Videos in Telugu

తెలుగు సినిమాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, ఆ తర్వాత పాన్ ఇండియా.. ఇప్పుడేమో మన మేకర్స్ దృష్టి మన స్వాతంత్ర్య పోరాట నేపథ్యంపై పడింది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) నేపథ్యంలో కథలు అల్లడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గడచిన మూడేళ్లలో ఈ తరహా కాన్సెప్ట్స్‌తో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు నేతాజీ…

Read Full News
Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి? | Yash’s Toxic Unveils Romantic Side with ‘Manasaagade’ Song video – Entertainment Videos in Telugu

Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి? | Yash’s Toxic Unveils Romantic Side with ‘Manasaagade’ Song video – Entertainment Videos in Telugu

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. సెకండ్ సింగిల్‌గా రిలీజైన రొమాంటిక్ ట్రాక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఇచ్చిన అప్‌డేట్స్‌తో సినిమా మీద ఓ ఇమేజ్‌ క్రియేట్ చేసిన మేకర్స్ లేటెస్ట్‌ సాంగ్‌తో ఆ టోన్‌ను కాస్త డౌన్‌ చేశారు. ఎలా అనుకుంటున్నారా.? అయితే వాచ్‌ దిస్ స్టోరి. యాక్షన్ రోల్స్‌తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన యష్, ‘టాక్సిక్’లో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను…

Read Full News