Andhra: పాడితో ఆమె కుటుంబం దశ తిరిగిపోయింది…
కడప జిల్లాలోని బద్వేల్ ఏఎస్ఆర్ ఫామ్స్ యజమానురాలు లక్ష్మీ రాజ్యం.. తన అపారమైన అనుభవంతో పాడి వ్యవసాయంలో విజయం సాధించిన తీరు అనేక మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి, ఇప్పటికే కష్టాల్లో ఉన్నవారికి ఆమె అందించిన విలువైన సలహాలు, సూచనలు ఈ వ్యాసంలో అందిస్తున్నాం. పాడిని ఒక సంప్రదాయ పరిశ్రమగా, జీవిత మార్గంగా చూడాలని లక్ష్మీ చెబుతున్నారు. సరైన పెట్టుబడి, సహనం ఆవశ్యకత పాడి వ్యవసాయంలో ఎక్కువ మంది నష్టపోవడానికి ప్రధాన కారణం తొందరపాటు,…