అరెరే ఎండు ద్రాక్ష వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా! | Raisins Health Benefits: Nutrition, Bone Health, and Intake Guide
గుండె ఆరోగ్యం: ఎండుద్రాక్షలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, నరాల పనితీరు సజావుగా సాగేలా చేస్తాయి. ఇవే కాదు రోజు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎండుద్రాక్ష ఒక్కటే గుండె జబ్బులను తగ్గించదు. వీటితో పాటు ఇతర ఆహారాలను, ముందులను తీసుకోవడం మంచిది.