Headlines

Nithya Menen: నా అసలు పేరు ఇది కాదు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్ | Actress Nithya Menen reveals the interesting story behind her name

సినిమా ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. నాని హీరోగా నటించిన అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. గతంలో నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read Full News

Moon Blessings: చంద్రుడి కటాక్షం.. వారికి అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..! | Moon Transit in Taurus: Luck to Shine for These 6 Zodiac Signs from September 3 5

జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ చంద్రుడికి ఉచ్ఛ స్థితి కలిగినా, చంద్రుడు స్వస్థానంలో ఉన్నా ఏదో ఒక విధంగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంటుంది. చంద్రుడికి బలం కలిగినప్పుడు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. చంద్రుడు స్వస్థాన, ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా, ఎటువంటి కార్యక్రమా నికి శ్రీకారం చుట్టినా అది సమీప భవిష్యత్తులో తప్పకుండా అంచనాలకు మించిన ఫలితాలనిస్తుంది. సెప్టెంబర్ 3, 4, 5…

Read Full News

పాము పిల్ల గుడ్డు లోపల ఎప్పుడూ కుడి వైపే ఎందుకు చుట్టుకుంటుంది..? వింత రహస్యం ఇదే.. | Why Do Snake Embryos Always Coil to the Right, Mystery Solved by Scientists

గుడ్డు లోపల పాము పిండం ఎదిగే తీరు దశాబ్దాలుగా జీవశాస్త్రవేత్తలకు ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. గుడ్డు నుంచి బయటకు రావడానికి చాలా ముందే, పిండ దశలోనే పాము శరీరం ఒక జెల్లీబీన్ ఆకారంలో గుండ్రంగా చుట్టుకోవడం మొదలవుతుంది. అయితే ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పాము జాతుల్లోనూ ఈ చుట్టుకోవడం ఎల్లప్పుడూ కుడి వైపుకే జరుగుతుంది. ఎడమ వైపుకు అస్సలు తిరగదు. కండరాలే ఏర్పడని ఆ దశలో పాము…

Read Full News

మంచి ఛాన్స్ మిస్ అయ్యాయంది.. ఆ సినిమా చేయలేకపోయా అని చాలా ఫీల్ అయ్యా.. | Allari naresh interesting comments about 7/g brundavan colony

అల్లరి నరేష్  త్వరలో రంభ ఊర్వశి మేనకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, చిత్రాల ఎంపిక, వ్యక్తిగత అభిరుచులపై మనసు విప్పి మాట్లాడారు. “భలే భలే మగాడివోయ్” చిత్రాన్ని తిరస్కరించారన్న వదంతులపై ఆయన స్పష్టత ఇచ్చారు. దర్శకుడు మారుతిని తాను కలిసింది నిజమే అయినప్పటికీ, అది “భలే భలే మగాడివోయ్” కథ కోసం కాదని, వేరే స్క్రిప్ట్ గురించి చర్చలు జరిగాయని నరేష్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నాని…

Read Full News

Jabardasth Komaram: జబర్దస్త్‌లో నాకు లైఫ్ ఇచ్చి, అన్నం పెట్టింది ఆయనే.. ఆ అన్న వల్లే ఇప్పుడు ఇదంతా | Jabardasth fame Komaram Interesting comments about Kirak RP

జబర్దస్త్ నటుడు కొమరం ఇటీవల సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇరుముడి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కొమరం. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అలాగే వృత్తిపరమైన ప్రయాణం గురించి మాట్లాడాడు. కొమరం తన జీవితంలో కిరాక్ ఆర్పీ పాత్రను ప్రస్తావిస్తూ, ఆయనకు గురువుతో సమానంగా గౌరవాన్ని వ్యక్తం చేశారు. “ఆర్పీ అన్నకు కూడా థ్యాంక్స్ అన్న. నిజంగానే కొట్టినా, తిట్టినా, మంచోడో చెడ్డోడో…

Read Full News

షుగర్, అధిక బరువును తగ్గించే బ్రహ్మాస్త్రం.. ఇదొక్కటి ఆహారంలో చేర్చుకుంటే తిరుగుండదు.. | Cucumber for Diabetes and Weight Loss: Nutritional Value and Easy Ways to Add Cucumber to Your Diet

కీర దోసకాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. రోజూ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరగుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన సహజ పరిష్కారం అని అనేక శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే కీర దోసకాయలో నీరు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లతోపాటు.. విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నాయి. కీర దోసకాయ ప్రయోజనాలను, దానిని ఎలా వినియోగించాలో వివరంగా ఈ…

Read Full News

మీ రక్తాన్ని పీల్చే దోమ ఏదో మీకు తెలుసా..? 99శాతం మందికి తెలియని నిజాలు | Do All Mosquitoes Bite, Why Only Female Mosquitoes Drink Human Blood

రాత్రివేళ నిశబ్దంగా నిద్రపోతున్నప్పుడు చెవి దగ్గర గుయ్ మనే శబ్దం వినబడినా.. ఒంటిపై చిన్నపాటి దురద మొదలైనా చాలు.. అందరిలోనూ ఒకటే ఆందోళన మొదలవుతుంది. దోమ కుడితే డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కడ వస్తాయోనని భయపడటం సహజం. అయితే మన ఇంట్లోనో, పెరట్లోనే తిరిగే దోమలన్నీ మనుషులను కుట్టవని, వాటిలో రక్తం తాగేవి ఒక ప్రత్యేక వర్గం మాత్రమేనని శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. జీవశాస్త్ర పరిశోధనల ప్రకారం.. మగ దోమలు మనుషులను ఎప్పుడూ…

Read Full News

మందార పువ్వులతో ఫేస్ జెల్.. మచ్చలేని, కాంతివంతమైన చర్మం కోసం సహజమైన చిట్కా! | Hibiscus Face Gel at Home: A Natural Remedy for Glowing, Spot Free Skin

ఆధునిక కాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే, మన పెరట్లో లభించే మందార పువ్వులు చర్మానికి అందించే మేలు అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో మందారను సహజ బోటాక్స్ అని పిలుస్తారు. మందార పువ్వులలో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మందార జెల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి?: కావలసిన పదార్థాలు: ఎర్రటి మందార…

Read Full News

ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..? పూర్తి వివరాలు ఇవే..

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో వరుసగా రెండో విజయంపై టీమిండియా కన్నేసింది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న గ్రూప్-ఎ రెండో మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది. తొలి పోరులో థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ తేడాతో గెలిచినప్పటికీ, జట్టును వెంటాడుతున్న బ్యాటింగ్ లోపాలు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచి 200 పైచిలుకు…

Read Full News

ఒకే ఒక్క అద్దె గది నుంచి 5BHK లగ్జరీ హోమ్ వరకు.. పారిశ్రామికవేత్త వర్తికా శుక్లా స్ఫూర్తిదాయక కథనం! | From a Single Rental Room to a Luxurious 5BHK: Bengaluru Entrepreneur Vartika Shukla’s Inspiring Success Story

బెంగళూరుకు చెందిన ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త వర్తికా శుక్లా అత్యంత సాధారణ నేపథ్యం నుండి అసాధారణ విజయ శిఖరాలకు చేరుకున్నారు. ఒకప్పుడు ఒకే ఒక్క అద్దె గదిలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం ప్రారంభించిన ఆమె, తన అతులిత ప్రతిభ, కష్టపడే తత్వంతో సొంత వ్యాపారాన్ని స్థాపించారు. ఈ స్ఫూర్తిదాయక కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సొంతంగా ఎదగాలని తపించే ఎంతోమంది యువతకు, మహిళలకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం బెంగళూరు నగరానికి…

Read Full News