Headlines

ఉలిక్కిపడిన హైదరాబాద్.. ఆర్మీ ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్ల కలకలం.. భారీ కుట్ర..?

హైదరాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆర్మీ కంటోన్మెంట్ పరిసరాల్లోని ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. బకెట్‌లో దుండగులు డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బకెట్‌లో 8 బండిల్స్‌ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తించారు. ఆయుధాలు మిస్సింగ్‌ కేసులో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని అన్ని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బొల్లారం పీఎస్‌లో కేసు నమోదు…

Read Full News

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదు.. | Fake Cherries Alert: How Vakkaya is Sold as Cherry and Food Safety Risks

సాధారణంగా చెర్రీ పండు ఎర్రటి రంగులో, చిన్న పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే రూపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వాక్కాయను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి.. చెర్రీని పోలిన రంగు, ఆకృతి వచ్చేలా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాక్కాయను ఉడకబెట్టి, అనంతరం దానికి ఎరుపు రంగు లేదా కోటింగ్ వేసి.. చెర్రీ మాదిరిగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బయటకు చూసినప్పుడు అసలు చెర్రీకి, ఇలా తయారు చేసిన పండుకు తేడా గుర్తించడం కష్టంగా ఉంటోందని వినియోగదారులు…

Read Full News

ఎంబీఏ చదివి.. మార్కెటింగ్ మేనేజర్‌గా మంచి ఆదాయం.. ఈ ఒక్క తప్పుతో దొంగగా మాారాడు.. | MBA Graduate Loses 60 Lakh to Online Betting, Turns to Daylight House Burglaries

మంచి చదువు.. మంచి ఉద్యోగం.. చేతినిండా సంపాదన.. హ్యాపీ లైఫ్‌.. కానీ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌ మోజులో పడి నష్టపోయాడు. అప్పులు, నష్టాలు వెంటాడటంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. పట్టపగలే ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ.. దోచుకున్న సొమ్మును మళ్లీ బెట్టింగ్‌లో పెట్టాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెంకు చెందిన అలుగుబెల్లి రాము ఉన్నత చదువులు చదివాడు. హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగం చేశాడు….

Read Full News

Plastic Currency: భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై మరో బిగ్ అప్డేట్.. ఆర్బీఐ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. | India to Introduce Plastic Currency Notes Soon: RBI Invites Global Tenders for Polymer Banknotes

బిడ్డింగ్‌లో జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్బీఐ కొన్ని షరతులు విధించింది. టెండర్లలో పాకిస్తాన్, చైనాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విక్రేత, సరఫరాదారులను నిషేధించింది. ఈ మేరకు బిడ్డింగ్ కంపెనీలతో పలు ఒప్పందాలపై ఆర్బీఐ సంతకాలు చేయించుకుంది. యూకే, ఆస్త్రేలియా, వియత్నాంకు చెందిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. నిబంధనల కారణంగా చైనా, పాకిస్తాన్‌కు చెందిన కంపెనీలు పాల్గొనలేదు.

Read Full News

పచ్చని తోటల్లో మత్తు భూతం…పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్ మందులు! | Illegal Drug Injection Racket Busted Near School in Eluru District; Thousands of Narcotic Vials Seized

ఏలూరు : పచ్చని పంట చేలు, ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం, విద్యాబుద్ధులు నేర్పే బడుల ముంగిట అనూహ్యంగా మత్తు భూతం కోరలు చాచింది. నార్కోటిక్ విభాగంలో అత్యంత కఠిన నిబంధనల నడుమ విక్రయించాల్సిన ప్రాణాంతక మత్తు ఇంజెక్షన్లు ఇష్టారాజ్యంగా బహిరంగ ప్రదేశాల్లో దర్శనమివ్వడం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శివారు వేగవరం ఉన్నత పాఠశాలకు కూతవేటు దూరంలో ఉన్న ఓ పామాయిల్ తోటలో నిల్వలు గుట్టలుగా బయటపడటంతో,…

Read Full News

OTT Movie: ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. సునీల్ యాక్టింగ్ కోసమైనా చూడాలి | Malayalam Action Thriller Ananthan Kaadu Movie Is Now Streaming On These 5 OTT Platforms

సాధారణంగా సినిమాలు ఒకటి లేదా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ కు వస్తాయి. అయితే ఒక సూపర్ హిట్ సినిమా ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చేసింది. కోలీవుడ్ వర్సటైల్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘అనంతన్ కాడు’. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, రెజీనా కసాండ్రా, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా…

Read Full News

మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే

అయితే ఇంటి వద్ద ఉండకూడని ఈ మొక్కను పూజించడం వలన అష్టైశ్వార్యాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు. తెల్ల జిల్లేడు మొక్క ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందంట. దీనని పూజించడం వలన జీవితంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు తెల్ల జిల్లేడు మొక్కను పూజించడం వలన అప్పుల బాధల నుంచి చాలా త్వరగా బయటపడతారు. ముఖ్యంగా తెల్ల జిల్లేడు మొక్కలోనే ధనలక్ష్మీ కొలువై ఉంటుందని చెబుతుంటారు. అందువలన ఎవరు…

Read Full News

Bank Account: పొరపాటున బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? నో టెన్షన్.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు.. | Bank Account Alert: What to Do If Money Is Wrongly Debited From Your Account

కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో పాటు మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్ విధానాల్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే బ్యాంక్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పొరపాటున కట్ చేసినప్పుడు 10 పనిదినాల్లోపు తిరిగి ఖాతాదారులకు జమ చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాంక్‌లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రూపంలో అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.

Read Full News

Sreemukhi: ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్‌కు శ్రీముఖి సూపర్బ్ డ్యాన్స్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిందిగా.. వీడియో | Anchor Sreemukhi dance To Yesha Nagula katta Mida Song From Nani The Paradise Movie, Watch Video

తెలంగాణ ఫోక్ సాంగ్ ‘యేషనాగుల కట్టమీద’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చాలా ఏళ్ల క్రితమే ఈ పాట వచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా నాని ది ప్యారడైజ్ లో యాడ్ చేశారు. కొన్ని రోజుల క్రితమే రిలీజైన ఈ ఫోక్ మాస్ సాంగ్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఆకట్టుకునే లిరిక్స్ దుమ్మురేపే మ్యూజిక్ అలాగే నాని – కీర్తి సురేష్ ల మాస్ స్టెప్పులు.. వెరసి ‘యేషనాగుల కట్టమీద’ సాంగ్ నే నెక్ట్స్…

Read Full News

కడుపులోని గ్యాస్, ఎసిడిటీ నిమిషాల్లో తగ్గడం పక్కా.. రోజూ ఉదయాన్నే ఇది తాగితే చాలు..

జీర్ణ సమస్యలకు సరళమైన సహజ పరిష్కారాన్ని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సలీం జైదీ సూచించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వంటింట్లో ఉండే చియా గింజలు కడుపును సహజంగా శుభ్రపరచడంలో సంజీవనిలా పనిచేస్తాయి. చియా విత్తనాలలో కరిగే, కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం ప్రేగుల కదలికలను వేగవంతం చేసి, మలాన్ని సులభంగా బయటకు పంపడానికి తోడ్పడుతుంది. నిరంతరం మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మేలైన ఉపశమనాన్ని ఇస్తుంది. చియా గింజల ప్రత్యేకత వాటి…

Read Full News