Headlines

Telangana: సమయం ఉంది మిత్రమా..! తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ గడువు పెంపు..! | Telangana government extends 3 month free ration distribution deadline till september 5

Telangana: తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సేకరణ గడువును ప్రభుత్వం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మొత్తం…

Read Full News

Telangana: అయ్యో దేవుడా.. చేతి గోరింటాకు చెదిరేలోపే ఊహించని విషాదం.. అసలేం జరిగిందంటే..?

పెళ్లి జరిగి మూడు నెలలు కూడా గడవలేదు.. అప్పుడే అదనపు కట్నం రూపంలో ఆ నవవధువు పాలిట మృత్యువు ముంచుకొచ్చింది. అత్తింటి వారి వేధింపులను భరించలేక ఓ ఇరవై ఏళ్ల యువతి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన తెలంగాణలోని కొత్తకోట మండలంలో తీవ్ర కలకలం రేపింది. దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన దుస్తుల వ్యాపారి మల్లేష్‌తో, కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన పద్మమ్మ, వెంకటయ్యల కుమార్తె ఉషారాణి వివాహం జూన్ 25న వైభవంగా జరిగింది. ఈ…

Read Full News

6 అడుగుల ఎత్తు, ఫ్యూచర్ జహీర్‌గా పేరు.. కట్‌చేస్తే.. చెత్త రికార్డులతో ‘లంబూ’ కెరీర్ క్లోజ్.!

Ishant Sharma: భారత మాజీ పేసర్ ఇశాంత్ శర్మ 1988 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో భారత క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుడిచేతి ఫాస్ట్‌ బౌలర్‌ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో అతని బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఆ ప్రదర్శనతో భవిష్యత్తులో జహీర్ ఖాన్ వారసుడిగా ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత వేగం తగ్గడంతో ఫామ్‌ కోల్పోయాడు. సెలెక్టర్లు…

Read Full News

ChatGPT ద్వారా 7 రోజుల్లో రూ.4,000 సంపాదించవచ్చా? రియల్ లైఫ్ టెస్ట్‌లో వచ్చిన షాకింగ్ నిజాలు! | I gave ChatGPT 7 days to help me make Rs 4,000. Here’s how much I actually earned

ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ మన జీవితంలో కీలకంగా మారుతోంది. ముఖ్యంగా ChatGPT వంటి AI టూల్స్‌తో ఉద్యోగం, వ్యాపారం, ఫ్రీలాన్సింగ్, సైడ్ ఇన్‌కమ్ వంటి వాటికి కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అయితే ChatGPT ఇచ్చే సలహాలను నిజ జీవితంలో అమలు చేసి డబ్బు సంపాదించగలమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా ఏడు రోజుల ప్రయోగం చేశారు. లక్ష్యం రూ.4,000 సంపాదించడం. కానీ చివరికి వచ్చిన ఆదాయం ఎంతంటే.. కేవలం రూ.579….

Read Full News

మసగ్గా కనిపించే కళ్లు చురకత్తిలా మారతాయి.. ఊర్లలో దొరికే ఈ కూర తింటే ఎన్ని లాభాలో.. | Ponnaganti Aku Kura Recipe: Improve Eyesight with This Simple Leafy Green Recipe Water Amaranth Nutritional Benefits

పొన్నగంటి ఆకు.. దీనిని వాటర్ అమరాంథస్ అని కూడా పిలుస్తారు.. పొన్నగంటి ఆకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కంటిచూపును మెరుగుపరచడంలో దీనికి ఉన్న ప్రత్యేక గుణాల వల్ల ఇది చాలా మందికి ఇష్టమైన ఆకుకూరగా మారింది. పొన్నగంటి కూరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, రైబోఫ్లవిన్ (బి2), నియాసిన్ (బి3)తోపాటు.. ఐరన్ (ఇనుము), కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్…

Read Full News

BCCI Policy: ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం.. అఫ్గాన్ సిరీస్‌తోనే అమలు..! | Bcci selection policy for injury players to select indian team fitness test

BCCI Selection Policy: ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇకపై జాతీయ జట్టుకు ఎంపిక చేసే సమయంలో ఆటగాడు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడనే విషయంలో బోర్డు మరింత స్పష్టత తీసుకోనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా పేర్లకు ఫిట్‌నెస్ షరతు విధించారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారా లేదా అనే…

Read Full News

నేపాల్‌లో మహా విపత్తు.. రెస్క్యూలో భారత్ కీలకం.. 163 మంది భారతీయులు సురక్షితం.. ! | India’s Vital Role in Nepal Rescue: 163 Citizens Saved, Disaster Response Enhanced

నేపాల్‌లో ప్రకృతి ప్రకోపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వేళ.. భారత్ భారీ స్థాయిలో సహాయక, రెస్క్యూ చర్యలను చేపట్టింది. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడంతో పాటు.. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు 163 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. గత సమాచారంతో పోలిస్తే తాజాగా మరో ఐదుగురిని రక్షించినట్లు MEA ప్రతినిధి రణధీర్…

Read Full News

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే.. గంభీర్ నయా స్కెచ్..? | AFG vs IND T20 series: Sanju Samson or Abhishek Sharma who will be india’s opener with Vaibhav Sooryavanshi

IND vs AFG T20: అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమార్పు చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఉన్న నేపథ్యంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో సూర్యవంశీ, అభిషేక్‌లను ఓపెనర్లుగా కొనసాగించే అవకాశం ఉంది. వీరిలో ఎవరైనా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోతే మూడో మ్యాచ్‌లో శాంసన్ కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ తొలి…

Read Full News

హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు సహజ సిద్ధమైన ఔషధం! | Pahadi garlic the himalayan superfood with powerful health benefits for heart blood sugar and immunity

హిమాలయ పర్వత ప్రాంతాలు, కాశ్మీర్ లోయలలో లభించే ప్రత్యేకమైన వెల్లుల్లి రకమే పహాడీ వెల్లుల్లి. దీనిని ఏక-రేకు వెల్లుల్లి, కొండ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం ఉపయోగించే వెల్లుల్లిలో అనేక రేకలు ఉంటే, పహాడీ వెల్లుల్లి ఒకే ఒక గడ్డ లేదా రెబ్బ రూపంలో ఉంటుంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ, దీనిలో ఉన్న ఔషధ గుణాలు సాధారణ వెల్లుల్లి కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ.

Read Full News

House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..! | House Construction: Build a Single Room Shed House Under Rs 1 Lakh: Full Cost Breakdown

House Construction: తక్కువ ఖర్చుతో సింగిల్ రూమ్ రేకుల ఇల్లు నిర్మించాలనుకునే వారికి ఈ కథనం సమగ్రమైన వివరాలను అందిస్తుంది. ఒక బిల్డింగ్ పైన 12 అడుగుల 6 అంగుళాల పొడవు, 10 అడుగుల 6 అంగుళాల వెడల్పు గల సింగిల్ రూమ్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు, ఉపయోగించే మెటీరియల్స్, మేస్త్రీ ఖర్చులను లెక్కలేసుకోవడం చాలా ముఖ్యం. మొత్తం నిర్మాణ వ్యయం సుమారు రూ.95,000 నుండి రూ.1,00,000 వరకు ఉంటుంది. ఇది కూడా చదవండి: Insurance Claim:…

Read Full News