Headlines

లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరి మధ్య తేడా ఏంటీ..? కోర్టులో వాదించే హక్కు ఎవరికి ఉంటుంది..! | Lawyer vs Advocate: Who Can Argue in Court, Key Differences Explained

సాధారణంగా ప్రజలు కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లాయర్, అడ్వకేట్ అనే రెండు పదాలను ఒకే అర్థంతో వాడుతుంటారు. నల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరినీ లాయర్ లేదా అడ్వకేట్ అని పిలవడం సహజంగా చూస్తుంటాం. అయితే న్యాయశాస్త్రం ప్రకారం వీరిద్దరి హోదా, విధులు, అధికారాల మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. ఇద్దరూ న్యాయశాస్త్రం చదివిన వారే అయినప్పటికీ.. ఒకరు కోర్టులో నేరుగా నిలబడి వాదించగలరు, మరొకరు కేవలం చట్టపరమైన సలహాలకే పరిమితం కావాల్సి ఉంటుంది….

Read Full News

నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలుసుకోండి..

వంటల్లో రుచికి, ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు.. ఇలా రోజువారీ జీవితంలో నిమ్మకాయ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయలకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది తమ ఇళ్లల్లో, బాల్కనీలలో లేదా పెరట్లో నిమ్మ మొక్కలను ఎంతో ఇష్టంగా నాటుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మొక్క ఏపుగా పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా పిందె కట్టకుండా రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సరైన సంరక్షణ, సరైన పోషకాలు అందిస్తే…

Read Full News

శ్రీ కృష్ణుడు పుట్టిన నక్షత్రం ఇదే! ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు | Rohini Nakshatra Personality: Traits of People Born in Krishna Lucky Star

రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, భావోద్వేగ పరంగా అన్ని విధాలుగా చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరికి కళలు, సంగీతం, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు వారి చుట్టూ ఉన్నవారి కంటే కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా అనర్గళంగా మాట్లాడుతారు.

Read Full News

ATM Charges: ఈ ప్రభుత్వ బ్యాంకులో అకౌంట్ ఉందా..? ఏటీఎం ఛార్జీలు భారీగా పెరిగాయ్.. జాగ్రత్త పడండి.. | Canara bank hikes atm charges cuts free transactions limit from 6 to 5

ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్ జనరేట్ చేసుకునేందుకు ఇప్పటివరకు రూ.23 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.5కి తగ్గించారు.

Read Full News

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? రూ.1,000 బుక్ కేవలం రూ.200కే.. ఎక్కడంటే..? | Campiteteive Exam Books at Low Price: Get UPSC, SSC, NCERT Books for Just Rs 200

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు పుస్తకాల ఖర్చు కూడా పెద్ద భారంగా మారుతోంది. UPSC, SSC, NEET, UGC-NET వంటి పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఢిల్లీలోని ఓ పుస్తకాల మార్కెట్‌లో మాత్రం ఖరీదైన పుస్తకాలు, నోట్‌బుక్‌లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు ఇది మంచి బడ్జెట్ ఆప్షన్‌గా మారింది. రూ.1,000 పుస్తకం రూ.200-300కే ఢిల్లీలో పలు పుస్తకాల మార్కెట్లు ఉన్నప్పటికీ.. మహిళా హాట్…

Read Full News

Vaibhav Sooryavanshi: అఫ్గాన్ సిరీస్‌కు ముందే మరోసారి విధ్వంసం సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ | Vaibhav sooryavanshi next match duleep trophy final september 6 india afghanistan t20 series

Vaibhav Sooryavanshi: ప్రస్తుతం ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఈ చిన్న వయసులోనే అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ కుర్రాడు సెప్టెంబర్ 6న మళ్లీ బ్యాట్ పట్టుకోనున్నాడు. దులీప్ ట్రోఫీ 2026 టోర్నమెంట్‌లో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈస్ట్ జోన్ జట్టు సెప్టెంబర్ 1న జరిగిన తొలి సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. చెన్నైలోని…

Read Full News

డబ్బు ఆశ చూపి.. నమ్మించి నట్టేట ముంచారు! కిలాడీ దంపతుల క్రైమ్ స్టోరీ | Medak Scam: Couple Allegedly Dupes Villagers of Rs 3 Crore by Promising High Interest

అమాయక ప్రజలను నమ్మించడమే పెట్టుబడిగా.. అమాయకత్వమే ఆసరాగా సామాన్యులను నట్టేట ముంచారు కిలాడి దంపతులు. నెలనెలా అధిక వడ్డీలు ఇస్తాం అని, మా దగ్గర డబ్బులు పెడితే మీ భవిష్యత్తు బంగారమే అంటూ కాయ కష్టం చేసి డబ్బులు కూడా బెట్టుకున్న వారిని నమ్మబలికారు. తీరా నమ్మి కోట్ల రూపాయలు చేతిలో పెట్టాక రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. నిజామాబాద్…

Read Full News

అటుకుల పాయసం.. ఇలా చేస్తే తినే కొద్దీ తింటూనే ఉంటారు.. నోట్లోనే కరిగిపోయేంతలా | Atukula Payasam Recipe Make It This Way and Everyone Will Keep Asking for More So Soft It Melts in Your Mouth

అటుకుల పాయసానికి కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల అటుకులు , అర లీటర్ పాలు , పావు కేజీ బెల్లం, 15 కిస్మిస్ లు, 15 జీడిపప్పులు, రెండు టీ స్పూన్స్ నెయ్యి , ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా రెండు టీ స్పూన్స్ కొబ్బరి, అర కప్పు సగ్గుబియ్యం కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇవి కలిపి తీసుకుంటే ఎంతో మంచిది.

Read Full News

Bank Account: బ్యాంకు అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాల్సిన అతిముఖ్యమైన విషయాలు..! | Bank Account: Wrong bank charges deduction rbi ombudsman refund process

Bank Account: ఒక్కోసారి బ్యాంకులు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండానే మన ఖాతా నుంచి అనవసరమైన లేదా తప్పుడు రుసుములు అంటే బ్యాక్‌ ఛార్జీలు కట్ చేస్తుంటాయి. ‘మినిమమ్ బ్యాలెన్స్ లేదు’ అనో, ‘SMS అలర్ట్ ఛార్జీలు’ అనో, లేదా సాంకేతిక లోపాల వల్ల మనకు తెలియకుండానే ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం, బ్యాంక్ నుంచి మీ డబ్బులను తిరిగి పొందడానికి ఒక…

Read Full News

ప్రపంచ పవర్‌ఫుల్ దేశాల సరసన భారత్.. జాబితా నుంచి అమెరికా ఔట్..! | PM Modi’s Diplomacy: SCO Summit Declares India a Global Power, US Excluded from Top 3

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత్‌కు అనూహ్య ప్రశంసలు లభించాయి. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో భారత్‌ను ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల సరసన నిలిపారు. చైనా, రష్యాతో పాటు భారత్‌ను మూడు కీలక శక్తులుగా అభివర్ణించారు. భారత్, చైనా, రష్యానే మూడు శక్తులు SCO వేదికపై లుకాషెంకో మాట్లాడుతూ.. సభ్య దేశాలన్నీ సమానమే అయినప్పటికీ, చైనా, భారత్, రష్యా మూడు అత్యంత శక్తివంతమైన దేశాలని గుర్తించాల్సి…

Read Full News