Coffee For Liver: ఉదయం లేవగానే కాఫీ తాగుతున్నారా? మీ కాలేయానికి ఏం జరుగుతుందో తెలుసా? | How Coffee Affects Liver Health Fatty Liver Details in Telugu
కాలేయం మన శరీరంలో కీలకమైన అవయవం. శరీరంలోని అనేక జీవక్రియలు, హానికరమైన పదార్థాల ప్రాసెసింగ్ వంటి ముఖ్యమైన పనుల్లో ఇది పాత్ర పోషిస్తుంది. కాలేయం దెబ్బతింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో కాఫీ తాగే అలవాటు కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యల విషయంలో కాఫీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాఫీని ఎంత మోతాదులో తీసుకోవాలి?…