ఆ సినిమా మంచి హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది. కానీ నంది అవార్డు వచ్చింది | Ravi Babu Reflects on Manasara and Laddu Babu Flops, His Philosophy on Filmmaking and Industry Relations
దర్శకుడు రవి బాబు ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌లోని లోతైన అనుభవాలను, ముఖ్యంగా మనసారా పరాజయం వెనుక ఉన్న కష్టాన్ని, తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాకు కష్టపడతామని, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయని ఆయన అన్నారు. మనసారా చిత్రం తనకు అత్యంత నిరాశపరిచిన వాటిలో ఒకటని, ఈ సినిమాను హీరో తండ్రి కోరిక మేరకు రూపొందించామని వివరించారు. హీరో భారీ పర్సనాలిటీ ఉన్నోడు కాదు, అతని శరీర భాషకు తగినట్లుగా కేరళ నేపథ్యం, కలరిప్పయట్టు మార్షల్…