నుదుటిపై ముద్దుపెట్టి తిరిగి వెళ్లిన మృత్యువు.. 2 సెకన్ల తేడాతో తృటిలో తప్పిన ప్రమాదం! లిఫ్ట్ పడిపోతున్న వీడియో | Man Escapes Death by Seconds as Lift Plunges Down Moments After He Steps Out, CCTV Video Goes Viral
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఒక దెయ్యం లాంటి లిఫ్ట్ ప్రమాద వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఒక వ్యక్తి లిఫ్ట్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే అది తీవ్ర వేగంతో కిందకు పడిపోయింది. కేవలం రెండు సెకన్ల తేడాతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న సిసిటివి ఫుటేజ్ ప్రకారం.. ఒక వ్యక్తి…