Headlines

TGSRTC: మెట్రో తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు.. ప్రయాణికులకు ఆ సమస్య తీరినట్లే.. | TGSRTC To Introduce Metro Style Digital Screens In City Buses

టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులకు మరింత మెరుగులు దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా మెట్రో తరహాలోనే బస్సుల్లో సాంకేతికతతో కూడిన డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం మెట్రోలో డిజిటల్ స్క్రీన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో మెట్రో రూట్ మ్యాప్‌తో పాటు తర్వాతి స్టాపుల సమాచారం, అడ్వర్టైజ్‌మెంట్లను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో సిటీలోని ఆర్టీసీ బస్సులకు తీర్చిదిద్దనున్నారు. బస్సు లోపల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్దమైంది….

Read Full News

ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి: పాక్‌ సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు!

అడియాలా జైలులో బందీగా ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత  కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా  అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆయనను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో అధికార పీఠం నుంచి దిగిపోయిన తర్వాత, ఇమ్రాన్ ఖాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనపై ఈ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు….

Read Full News
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా ఫ్రెష్‌‌గా ఉంటాయ్..

మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి. అయితే మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలను కొని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ, అవి కొన్ని రోజుల్లోనే మెత్తబడిపోవడం, రంగు మారి నల్లబడటం లేదా కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలామంది వారం తిరక్కుండానే మళ్లీ మళ్లీ మిరపకాయలు కొనవలసి వస్తుంది. కానీ వంటగదిలో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే, పచ్చిమిరపకాయలు అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం…

Read Full News

Gold Prices: బంగారం ధరలపై భారీ ఊరట.. ఈ వారం మరింత పతనమయ్యే ఛాన్స్.. కొనేవారికి ఇదే మంచి ఛాన్స్.. | Gold Rate Today: Gold Prices Plunge Over 4% in a Week, Will Rates Fall Further

బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. గత వారంలో భారీగా కుప్పకూలాయి. అంతకముందు వారంలో భారీగా పెరగ్గా.. గత వారంలో పడిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల క్రమంలో పసిడి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రెట్లపై అంచనాల క్రమంలో గోల్డ్ రేట్లు క్రాష్ అవుతూ వస్తోన్నాయి. అయితే ఈ పతనం ఎంతకాలం కొనసాగుతుందనేది చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు….

Read Full News
Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ | Meghamsh Srihari New Movie First Look Released On Srihari Birth Anniversary Special

Meghamsh Srihari: శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ | Meghamsh Srihari New Movie First Look Released On Srihari Birth Anniversary Special

నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో లెల్లా రాహుల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ నీ ఆగస్టు 15న (రేపు) శ్రీ హరి…

Read Full News
టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

టెక్‌ ప్రపంచంలో సంచలన నిర్ణయం..! గూగుల్‌ అసిస్టెంట్‌కి ఎండ్​ కార్డ్‌ పడినట్టేనా..?

గూగుల్ హఠాత్తుగా తీసుకున్న ఈ పెద్ద నిర్ణయంతో మన ఫోన్లలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహకందని తెలివితేటలతో కూడిన జెమిని అసిస్టెంట్ మన ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి విడతలవారీగా ఈ సేవలు అందరి ఫోన్లకు అందనున్నాయి. ఈ సరికొత్త మార్పుతో మన దైనందిన పనులు ఎంత సులువుగా మారుతాయో, ఏయే పరికరాల్లో ఇది రానుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. విడతలవారీగా మార్పులు సెప్టెంబర్ 4 నుంచి ఈ సేవలు ఆగిపోతాయని ప్రకటించినప్పటికీ అందరి ఫోన్లలో…

Read Full News
AUS vs BAN: పాయే.. సొంతగడ్డపై ఇజ్జత్ పాయేగా.. 25 ఏళ్ల ప్లేయర్ దెబ్బకు 18 ఏళ్ల తర్వాత ఇలా.. | Bangladesh vs australia darwin test tanzid hasan century records

AUS vs BAN: పాయే.. సొంతగడ్డపై ఇజ్జత్ పాయేగా.. 25 ఏళ్ల ప్లేయర్ దెబ్బకు 18 ఏళ్ల తర్వాత ఇలా.. | Bangladesh vs australia darwin test tanzid hasan century records

ఆస్ట్రేలియా లాంటి భీకర జట్టును వారి సొంతగడ్డపైనే వణికించడం మామూలు విషయం కాదు. కానీ డార్విన్ టెస్టులో బంగ్లాదేశ్ యువ ఓపెనర్ తంజిద్ హసన్ కంగారూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీతో అరుదైన చరిత్ర సృష్టించి క్రికెట్ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేశాడు. ఆ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు మీకోసం. ఆసీస్ గడ్డపై అరుదైన రికార్డు.. గత కొన్నేళ్ల నుంచి ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆడటం ఉపఖండపు బ్యాటర్లకు ఎప్పుడూ…

Read Full News
ఆగస్టు 15 రాశిఫలాలు: ఉద్యోగం, డబ్బు, పెళ్లి విషయంలో వీరికి అదృష్టం! మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 15, 2026: Saturday Astrology Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 15 రాశిఫలాలు: ఉద్యోగం, డబ్బు, పెళ్లి విషయంలో వీరికి అదృష్టం! మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 15, 2026: Saturday Astrology Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 15, 2026): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. మేష రాశి మొదలు మీన…

Read Full News

Currency Notes: కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారో తెలుసా..? | Animal Fat in Currency Notes, Heres the Truth Behind Polymer Banknotes

కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది నిజమే. కానీ భారత్‌లో కాదండోయ్.. విదేశాల్లోని కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌తో పాటు పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీలో జంతువుల కొవ్వును వాడుతున్నారు. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే టాల్లోను నేరుగా…

Read Full News
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగిపోతాయట! గౌరీదేవి పూజ ఇలా చేయండి | Chukkala Amavasya 2026: Why August 12 Is Special? Know the Significe of Gauri Puja, Deepa Puja and Pitru Worship

చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగిపోతాయట! గౌరీదేవి పూజ ఇలా చేయండి | Chukkala Amavasya 2026: Why August 12 Is Special? Know the Significe of Gauri Puja, Deepa Puja and Pitru Worship

Chukkala Amavasya 2026 Telugu: అమావాస్య అంటే చాలామందికి చీకటి గుర్తుకు వస్తుంది. కానీ హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అమావాస్య అనేది చీకటికి ప్రతీక మాత్రమే కాదు.. పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం, దైవారాధనకు అనుకూలమైన తిథిగా కూడా భావిస్తారు. అందుకే ప్రతి అమావాస్యకు ప్రత్యేకమైన ఆచారాలు, విశ్వాసాలు కనిపిస్తాయి. అలాంటి విశిష్టమైన అమావాస్యల్లో ‘చుక్కల అమావాస్య’ ఒకటి. ఆషాఢ మాసంలోని బహుళ అమావాస్యను కొన్ని ప్రాంతాల్లో చుక్కల అమావాస్యగా పిలుస్తారు. గౌరీదేవి పూజ, దీపస్తంభం, దీపారాధన,…

Read Full News