Headlines

Moral Story: ఎవరూ చూడటం లేదు కదాని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. అల్లరి కోడిపిల్ల కథ | The Story of a Naughty Chick: A Lesson Every Child Should Learn

ఒక అందమైన గ్రామంలో ఓ కోడి తన ముగ్గురు కోడిపిల్లలతో కలిసి ఉండేది. ఆ తల్లి కోడికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎప్పుడూ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుతూ మంచి మాటలు చెప్పేది. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు తల్లి చెప్పిన మాటలను జాగ్రత్తగా విని ఆమెతోనే ఉండేవారు. కానీ మూడో కోడిపిల్ల మాత్రం చాలా అల్లరి చేసేది. తల్లి మాటలను పట్టించుకోకుండా అప్పుడప్పుడు ఒంటరిగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు తల్లి కోడి తన పిల్లలతో కలిసి…

Read Full News
జుట్టు రాలడాన్ని తగ్గించే లడ్డూ.. ఒక్కటి తింటే చాలు, మెరిసే కురులు మీ సొంతం

జుట్టు రాలడాన్ని తగ్గించే లడ్డూ.. ఒక్కటి తింటే చాలు, మెరిసే కురులు మీ సొంతం

ఆరోగ్యకరమైన జుట్టు, కాంతివంతమైన చర్మం కావాలని ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరి కోరిక ఇదే. కానీ నేటి జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం వలన జుట్టు రాలడం, చర్మ సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. దీంతో చాలా మంది జుట్టు రాలడం సమస్య నుంచి బయటపడటానికి అనేక రకాల రసాయనాలు వాడుతున్నారు. అయితే అవి ఏవీ వాడకుండా, దీని కోసం ఇంటిలోనే పరిష్కారం పొందవచ్చునంట. ఒక్క లడ్డు మీ జుట్టుకు, చాలా మేలు చేస్తుందంట. ఇంతకీ ఇది ఏది అంటే,…

Read Full News
Weather Forecast: అల్పపీడనంగా మారుతున్న వాయుగుండం.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh and Telangana Weather forecast: Bay of Bengal Depression to Bring Heavy Rains for next 3 Days

Weather Forecast: అల్పపీడనంగా మారుతున్న వాయుగుండం.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh and Telangana Weather forecast: Bay of Bengal Depression to Bring Heavy Rains for next 3 Days

తూర్పు విదర్భ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తోంది. గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తీవ్ర వాయుగుండం, జూలై 31, 2026 నాటికి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్‌పై కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ వాయుగుండం విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర మీదుగా వాయువ్య దిశగా తన పయనాన్ని కొనసాగించనుందని.. రాబోయే…

Read Full News

కేబీఆర్ పార్కు చెట్ల నరికివేత కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ | KBR Park Tree Cutting Case: Supreme Court Extends Stay on Tree Felling in Hyderabad ESZ

హైదరాబాద్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ) పరిధిలో చెట్లను నరకవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 25 నుండి 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను తొలగించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం…

Read Full News
RBI: త్వరలో ఆర్‌బీఐ కొత్త ‘ప్లాస్టిక్ నోట్లు’.. కాగితం నోట్లలా మడతబెట్టొచ్చా? మీ అతిపెద్ద డౌట్‌కు క్లారిటీ..! | RBI Set to Bring New Polymer Note, can it be Folded like Paper note?

RBI: త్వరలో ఆర్‌బీఐ కొత్త ‘ప్లాస్టిక్ నోట్లు’.. కాగితం నోట్లలా మడతబెట్టొచ్చా? మీ అతిపెద్ద డౌట్‌కు క్లారిటీ..! | RBI Set to Bring New Polymer Note, can it be Folded like Paper note?

New Polymer Note: భారత కరెన్సీలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలనే తన ప్రణాళికను ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లను పిలిచారు. ఈ కొత్త ప్లాస్టిక్ నోట్ల గురించి సామాన్య ప్రజల మదిలో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. ఇవి ప్లాస్టిక్ నోట్లు కాబట్టి, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వలె దృఢంగా ఉంటాయా? ప్లాస్టిక్ నోట్లను మడవవచ్చా? ఇది కూడా చదవండి: EPFO:…

Read Full News
మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ దాటలేరు.. | Can Humans Live Forever, Scientists Reveal the Maximum Lifespan Limit and Debunk Immortality Myths

మనిషి ఆయుష్షుకు ప్రకృతి వేసిన డెడ్ లైన్ అదే.. ఎంత ట్రై చేసినా ఆ నెంబర్ దాటలేరు.. | Can Humans Live Forever, Scientists Reveal the Maximum Lifespan Limit and Debunk Immortality Myths

డిజిటల్ యుగంలో రోజుకో హెల్త్ టిప్, వెల్నెస్ హాక్ ఇస్తూ వందల ఏళ్లు బతకొచ్చు, అమరత్వం సాధించవచ్చు అని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, బయోహ్యాకర్లు చేస్తున్న ప్రచారాలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నీళ్లు చల్లారు. మానవ జన్యు నిర్మాణంలో ఉన్న కొన్ని ప్రకృతిసిద్ధ పరిమితుల వల్ల మనిషి ఎంత ప్రయత్నించినా గరిష్ట ఆయుర్దాయం 146 నుంచి 190 ఏళ్ల మధ్య మాత్రమే ఉంటుందని ఒక అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ఎన్‌పీజే…

Read Full News

మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం..

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం. గదిలో ఫ్యాన్ కు ఊరివేసుకోబోయిన మాధురి. కాపాడిన కుటుంబసభ్యులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటితో నిండిన వీధుల్లో చిక్కుకుపోవడం, చెట్లు కూలడం వల్ల దెబ్బతినడం లేదా పెరుగుతున్న నీటిలో మునిగిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే వెహికల్ ఇన్యూరెన్స్ ఇలాంటి సమయంలో పనిచేస్తుందా..? ఎప్పుడు వర్తిస్తుంది..? ఎలాంటి నష్టాలకు వర్తించదు? అనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఈ నష్టాలకు వెహికల్ ఇన్యూరెన్స్ వర్షాకాలంలో కలిగే నష్టాలకు పరిహారం లభిస్తుంది. అయితే వాహనం…

Read Full News

ప్రీమియం లుక్‌ స్మార్ట్‌వాచ్‌ కొనాలనుకుంటే బోట్‌ వేవ్‌ ఫ్యూరీ గురించి తెలుసుకోండి.. లేదంటే ఫీలవుతారు | BoAt Wave Fury Smartwatch Launched Featuring Premium Metallic Grey Strap and Bluetooth Calling!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్‌ను ఇస్తూ ఫిట్‌నెస్‌ను అత్యంత కచ్చితంగా పర్యవేక్షించే అద్భుతమైన గాడ్జెట్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ బోట్ నూతన మోడల్‌ వాచ్​ను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన మెటాలిక్ గ్రే స్ట్రాప్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ప్రత్యేకతలు ఈ బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ మెటాలిక్…

Read Full News
Pesarapappu Payasam: నీరసానికి బైబై.. కమ్మటి అటుకుల పెసరపప్పు పాయసం ఇలా చేసి చూడండి! | Traditional Poha Moong Dal Payasam Recipe | Atukula Pesarapappu Payasam

Pesarapappu Payasam: నీరసానికి బైబై.. కమ్మటి అటుకుల పెసరపప్పు పాయసం ఇలా చేసి చూడండి! | Traditional Poha Moong Dal Payasam Recipe | Atukula Pesarapappu Payasam

పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది, అలాగే అటుకులు పాయసానికి మంచి చిక్కదనాన్ని ఇస్తాయి. తక్కువ సమయంలోనే ఎంతో తేలికగా, అమృతతుల్యమైన రుచితో ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పాయసం తయారీకి ముందుగా అర కప్పు (60 గ్రామాలు) పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి, రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించుకోవాలి.

Read Full News