ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే..! కత్తితో హెయిర్‌కట్.. | No Scissors, No Trimmer! Arunachal Tribal Woman Gives Haircut Using a Traditional Dao
ఈ రోజుల్లో హెయిర్‌కట్ చేసుకోవాలంటే ఆధునిక సెలూన్‌లు, పదునైన కత్తెరెలు, ఎలక్ట్రిక్ ట్రిమ్మర్‌లు అత్యవసరం. కానీ, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక గిరిజన వృద్ధురాలు ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా, తమ సాంప్రదాయ పదునైన కత్తితో జుట్టు కత్తిరిస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఏంటీ దావో సంస్కృతి?: ఈశాన్య భారతదేశంలో, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ గిరిజన తెగలకు దావో అనేది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు.. అది వారి…