Headlines
నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results

నన్ను క్షమించమ్మా.. మీ ఆశలు నెరవేర్చలేకపోయా.. కన్నీళ్లు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ లేఖ.. | 19 Year Old Maharashtra Girl takes her own life After NEET 2026 Re test Results

మరో నీట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహిల్యానగర్ జిల్లాలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల అంకితా సంగాలే అనే విద్యార్థిని ఆదివారం తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత ఆన్‌లైన్ కోచింగ్ తీసుకుని నీట్ పరీక్షకు సిద్ధమైంది. అయితే ఇటీవల వెలువడిన నీట్ రీ ఎగ్జామ్ ఫలితాల్లో ఆమెకు కేవలం 166 మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కట్ ఆఫ్…

Read Full News

Tollywood : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్.. | Kerintha Movie Actress Sukrithi Blessed Baby Boy, Photos Goes Viral

టాలీవుడ్ ప్రేక్షకులకు ‘కేరింత’ సినిమాతో పరిచయమైన నటి సుకృతి అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంలో ‘భావన’ పాత్రలో తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు. తాజాగా ఈ నటి తన అభిమానులకు ఓ ఆనందకరమైన వార్తను పంచుకున్నారు. తాను పండంటి…

Read Full News
సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌లో డబుల్ జాక్‌పాట్! | Solar Eclipse 2026: Mars Nakshatra Change on August 12, These 3 Zodiac Signs May See Major Gains

సూర్యగ్రహణం రోజే భారీ గ్రహ మార్పులు.. ఈ రాశులకు డబ్బు, కెరీర్‌లో డబుల్ జాక్‌పాట్! | Solar Eclipse 2026: Mars Nakshatra Change on August 12, These 3 Zodiac Signs May See Major Gains

కుజుడికి, ఆర్ద్ర నక్షత్రానికి ఉన్న సంబంధమేంటి?.. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని శక్తి, ధైర్యం, పరాక్రమం, ఆత్మవిశ్వాసం, భూమి, తోబుట్టువులకు కారకుడిగా పరిగణిస్తారు. ఇక ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. అందువల్ల కుజుడు రాహువు అధిపత్యంలోని ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా ప్రత్యేకమైన పరిణామంగా భావిస్తారు. దీనికి తోడు అదే రోజున సూర్యగ్రహణం సంభవించనుండటంతో ఈ గ్రహ పరిణామానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కలయిక ప్రభావంతో కొందరికి అనుకోని అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలు, కెరీర్‌లో పురోగతి వంటి…

Read Full News
OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Chiranjeevi Launched Trailer of Srikanth Objection My Lord Notary Parasuram Chapter 1 Unveiled

OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Chiranjeevi Launched Trailer of Srikanth Objection My Lord Notary Parasuram Chapter 1 Unveiled

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్…

Read Full News
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ | Centre Invites Student Representatives for Talks Anytime, Says Union Minister Jitendra Singh Amid Protest

చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ | Centre Invites Student Representatives for Talks Anytime, Says Union Minister Jitendra Singh Amid Protest

ఆందోళన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. గత 24 గంటల్లో విద్యార్థి ప్రతినిధులకు చర్చల కోసం నాలుగు సార్లు ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నా వినయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా, రోజులో ఏ గంటలోనైనా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఎంతసేపైనా సమావేశం నిర్వహించేందుకు మాకు…

Read Full News

Avengers: Doomsday : అవెంజర్స్: డూమ్స్‌డే.. దుమ్మురేపుతున్న న్యూ ప్రోమో..! | Robert Downey Jr. as Doctor Doom in Avengers: Doomsday New promo released

మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రోమోను మార్వెల్ స్టూడియోస్ విడుదల చేసింది. D23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు ఆస్కార్ అవార్డు విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, హేలీ అట్వెల్ వేదికపై ఈ ప్రత్యేక ప్రోమోను ఆవిష్కరించారు. ఈ ప్రోమోలో రాబర్ట్…

Read Full News
మీకు తెలుసా.. షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్? 99శాతం మందికి తెలియదు..

మీకు తెలుసా.. షర్ట్ బటన్లు మగవారికి కుడివైపు.. ఆడవాళ్లకు ఎడమవైపుకు ఎందుకుంటాయ్? 99శాతం మందికి తెలియదు..

మగవారు, ఆడవారు వేసుకునే షర్టులకు బటన్లు వేర్వేరు వైపులా ఉంటాయనే విషయం చాలామంది గమనించే ఉంటారు. సాధారణంగా పురుషుల షర్టులకు బటన్లు కుడి వైపునఉంటే, మహిళల షర్టులకు మాత్రం ఎడమ వైపున ఉంటాయి. ఇది కేవలం ఏదో సాధారణ ఫ్యాషన్ డిజైన్ అనుకుంటే పొరపాటే. దీని వెనుక శతాబ్దాల నాటి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. పురుషులు, మహిళల బటన్ల అమరికలో ఈ తేడా ఉంటుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. చరిత్రకారుల ప్రకారం.. ఐరోపాలో అనేక…

Read Full News

Telangana: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! | Ranga Reddy Tahsildar Srinivas Reddy Under ACB Scanner in Rs 6.87 Cr Disproportionate Assets Case

తెలుగురాష్ట్రాల్లో వరుసగా అవినీతి అధికారుల బండారాలు బయటకొస్తున్నాయి. తాజాగా ACB అధికారుల దాడుల్లో మరో అవినీతి అధికారికి సంబంధించి భారీ అక్రమాస్తులు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్న తహసీల్దార్‌ దేశాని శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఏడు ప్రాంతాల్లో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.6.87 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. అవినీతి, అనుమానాస్పద మార్గాల్లో ఆదాయానికి…

Read Full News

240 కి.మీ మైలేజ్‌తో పిచ్చెక్కించే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి

ఎక్కువ రేంజ్, భారీ సామాను స్థలం కావాలనుకునే ఫ్యామిలీ కస్టమర్లను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని సింపుల్ ఎనర్జీ సంస్థ అత్యంత ఆకర్షణీయమైన హంగులతో సింపుల్​ వేవ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను ఆవిష్కరించింది. విభిన్న బ్యాటరీ ఆప్షన్లతో పాటు అత్యుత్తమ పనితీరును కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ స్కూటర్​ విశేషాలను తెలుసుకుందాం. డెబ్బై లీటర్ల స్టోరేజ్ ఈ సింపుల్ వేవ్ స్కూటర్ నాలుగు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉండగా ఇన్‌స్ట్రుమెంట్…

Read Full News
Puri Jagannadh: ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు.. నెలకు 50 లక్షల వడ్డీ కట్టాడు: రఘు కుంచె | Puri Jagannadh Close Friend Raghu Kunche Says Director Was Cheated By Someone, Details Here

Puri Jagannadh: ఆ వ్యక్తి వల్లే పూరి జగన్నాథ్ అప్పుల పాలయ్యాడు.. నెలకు 50 లక్షల వడ్డీ కట్టాడు: రఘు కుంచె | Puri Jagannadh Close Friend Raghu Kunche Says Director Was Cheated By Someone, Details Here

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పలు హిట్ సినిమాలు అందించారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే గత కొన్నేళ్లుగా ఆయన వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా భారీ అంచనాలతో రిలీజైన లైగర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈ డైరెక్టర్ కమ్ బ్యాక్ కోసం పూరితో పాటు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె పూరి జగన్నాథ్ కు…

Read Full News