Headlines
Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగింపు.. దరఖాస్తు చేస్కోండి చాలు.. | Good News for AP Farmers: PM Fasal Bima Yojana Enrollment Deadline Extended Till August 15

Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగింపు.. దరఖాస్తు చేస్కోండి చాలు.. | Good News for AP Farmers: PM Fasal Bima Yojana Enrollment Deadline Extended Till August 15

ఏపీలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల పంటకు బీమా సౌకర్యం అందించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో నమోదు చేసుకునేందుకు రైతులకు ఇచ్చిన గడువును కేంద్రం తాజాగా పొడిగించింది. ఆగస్ట్ 15 వరకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం రాష్ట్రంలోని రైతులందరికీ వర్తిస్తుంది. బ్యాంకులు రుణాలు తీసుకున్నవారితో పాటు తీసుకోనివారికి కూడా వర్తిస్తుంది. బీమా పథకంలో రైతులు చేరేందుకు గడువు…

Read Full News

అది టానింగ్‌నా.. పిగ్మెంటేషన్‌నా? చర్మంపై ఈ నల్లటి మచ్చలు వస్తే నిర్లక్ష్యం వద్దు

అసలు టానింగ్‌, పిగ్మెంటేషన్‌ మధ్య తేడా ఏమిటి? చర్మంపై కనిపించే నల్లటి రంగు ఏ కారణంగా వచ్చిందో ఎలా తెలుసుకోవాలి? చర్మవ్యాధి నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం.. టానింగ్‌ అంటే ఏమిటి? కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ అర్జు పహ్వా ప్రకారం.. సూర్యరశ్మికి ఎక్కువగా గురైనప్పుడు చర్మం నల్లబడటం అనేది సాధారణంగా కనిపించే సహజ ప్రతిచర్య. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు చర్మాన్ని ప్రభావితం చేసినప్పుడు.. చర్మం తనను తాను రక్షించుకోవడానికి మెలనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది….

Read Full News

Jasmine Benefits: మల్లెపూల పరిమళం వెనుక ఇంత మ్యాజిక్ ఉందా? మీ ఆరోగ్యంపై చూపే ప్రభావం ఇదే! | Jasmine Benefits for Mental Health Details in Telugu

మల్లెపూల వాసనను మానసిక సమస్యలకు నిరూపితమైన చికిత్సగా భావించడం మాత్రం సరికాదు. ఇప్పటివరకు లభించిన పరిశోధనల్లో చాలా వరకు చిన్న సంఖ్యలో పాల్గొనేవారితో, తక్కువ వ్యవధిలో నిర్వహించిన ప్రయోగాలే ఉన్నాయి. అందువల్ల మల్లె సువాసన కొంతమందికి రిలాక్సేషన్‌ను కలిగించవచ్చని చెప్పవచ్చు కానీ ఆందోళన లేదా డిప్రెషన్ వంటి సమస్యలకు వైద్య చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు. 1. ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుందా? మల్లె సువాసనపై జరిగిన కొన్ని పరిశోధనలు ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడే అవకాశం ఉందని…

Read Full News

Aadhaar Card: ఆధార్‌ కార్డు రూల్స్.. జీవితకాలంలో డేట్ ఆఫ్ బర్త్, పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చంటే..? కఠిన నిబంధనలు ఇవే.. | Aadhaar Update Rules: How Many Times Can You Change Your Name, Address, DOB and Mobile Number

ఈ రోజుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అవసరమే. ఇది లేనిది ఏ పని అంటూ జరగదు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రైవేట్ సర్వీసుల వరకు ఏది పొందాలన్నా దీని అవసరముంటుంది. దీంతో ఆధార్ కార్డులో వివరాలన్నీ ఎలాంటి తప్పులు లేకుండా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే కేవైసీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉన్నా.. కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీని వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు…

Read Full News
ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్? | Icc announces cut off date odi world cup 2027 qualification west indies in danger

ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్? | Icc announces cut off date odi world cup 2027 qualification west indies in danger

ODI World Cup 2027, Cut-Off Date For Direct Qualification: వన్డే ప్రపంచకప్ 2027 అర్హతలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత కీలక ప్రకటన చేసింది. నేరుగా అర్హత సాధించే జట్లను నిర్ణయించడానికి కటాఫ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు పలు ప్రముఖ జట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..! ప్రపంచకప్ అర్హత మార్గాలను స్పష్టం చేసిన ఐసీసీ.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే,…

Read Full News

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..! | ATM Robbery Attempt Fails in Hyderabad’s Miyapur Two Arrested video tv9d – Viral Videos in Telugu

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఏటీఎంను లూటీ చేయడానికి దుండగులు విఫల యత్నం చేశారు. మియాపూర్ ఎక్స్‌ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తుల ముఠా, రాడ్లు మరియు రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు యత్నించింది. కానీ వారు ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ ఓపెన్‌ కాలేదు. వారి ప్రయత్నం బెడిసికొట్టడంతో చేసేది లేక దొంగలు అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున…

Read Full News

Toxic Movie: నయనతార, టాక్సిక్ డైరెక్టర్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా.. | Know Nayanthara and Director Geetu Mohandas Worked Together In A Film Before Toxic

లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. హరి దర్శకత్వం వహించిన 2005 చిత్రం ‘అయ్యా’తో నయనతార తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఒక మలయాళ టెలివిజన్ ఛానల్‌లో ప్రజెంటర్‌గా తన సినీ జీవితాన్ని…

Read Full News

ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో! | Homemade Tea Masala Recipe: Enjoy the Authentic Taste of Masala Chai Anywhere

ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంటి శైలిలో ఘుమఘుమలాడే మసాలా టీ తాగాలని ప్రతీ టీ ప్రియుడూ కోరుకుంటారు. కానీ, ఇంట్లో తయారుచేసిన టీ రుచి దుకాణాలలో లేదా ఆఫీస్ క్యాంటీన్లలో అంత సులభంగా లభించదు. కొన్నిసార్లు, ఆ టీ రుచి ఎంత దారుణంగా ఉంటుందంటే అది మీకు సేదతీర్చకపోగా, మీ మూడ్‌ను పాడుచేయగలదు. కాబట్టి, మీరు టీ ప్రియులైతే, లేదా ఒక కప్పు మంచి టీ మీ మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని…

Read Full News
Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. | Know Dhanush Once Wanted Became A Cheif Before Enter in Movies

Tollywood : చెఫ్ కావాలని ఎన్నో కలలు కన్నాడు.. కట్ చేస్తే.. పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే.. | Know Dhanush Once Wanted Became A Cheif Before Enter in Movies

భారతీయ సినిమా సూపర్‌స్టార్, ఒకనాడు హాలీవుడ్‌కు చేరుకుంటాడని మొదటి చూపులో ఎవరూ ఊహించని వ్యక్తి అతడు. సౌత్ నుంచి నార్త్ వరకు అతడి నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తన అసమానమైన నటనతోనే ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అతడు మరెవరో కాదు. ధనుష్. తమిళనాడు దర్శకుడు , నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్‌కు నటుడు కావాలనే కోరిక ఎప్పుడూ…

Read Full News
Vaibhav Sooryavanshi : 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసం.. జింబాబ్వే టూర్లో వైభవ్ బ్రేక్ చేసిన 5 రికార్డులివే | Vaibhav Sooryavanshi Breaks 5 Historic Records in Zimbabwe T20I Series

Vaibhav Sooryavanshi : 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసం.. జింబాబ్వే టూర్లో వైభవ్ బ్రేక్ చేసిన 5 రికార్డులివే | Vaibhav Sooryavanshi Breaks 5 Historic Records in Zimbabwe T20I Series

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ రంగానికి మరొక అద్భుతమైన యంగ్ టాలెంట్ దొరికింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 196.10 భారీ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 151 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్…

Read Full News