Team India : బీసీసీఐ ప్రక్షాళన చర్యలు షురూ.. గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు? | Gautam gambhirs support staff future at risk as bcci plans performance review meeting
Team India : భారత క్రికెట్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియా కనబరిచిన ప్రదర్శనపై వచ్చే నెల (ఆగస్టు) ప్రారంభంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4 తేడాతో భారత్ కోల్పోయింది. కేవలం జింబాబ్వేపై…