Headlines

ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొత్తిమీర వీరికి విషంతో సమానం.. తింటే ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

కొత్తిమీరలో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ వ్యక్తులకు ఇది మేలు చేసినప్పటికీ, కిడ్నీ సమస్యలతో బాధపడేవారి శరీరం అదనపు పొటాషియాన్ని బయటకు పంపించలేదు. దీనివల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోయి గుండె స్పందన రేటులో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది తీవ్రమైన గుండెపోటు ప్రమాదానికి దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బలహీనమైన మూత్రపిండాల పనితీరు ఉన్నవారు కొత్తిమీర విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కొత్తిమీరకు సహజంగానే రక్తపోటును తగ్గించే గుణం ఉంది. ఇది…

Read Full News

భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదే మరీ..! 10వ అంతస్తు నుంచి పడినా.. ప్రాణాలు సేఫ్! | Maharashtra Miraculous Escape: Woman Falls From 10th Floor, Saved By Tree in Mumbai

ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. భాండూప్ ప్రాంతంలోని సన్‌షైన్ ఎస్ఆర్‌ఏ భవనంలో ఓ మహిళ 10వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె నేరుగా నేలపై పడకుండా భవనం కింద ఉన్న ఓ పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. మహిళ అకస్మాత్తుగా భవనం 10వ అంతస్తు నుంచి కిందపడింది. అంత ఎత్తు నుంచి పడటంతో తీవ్ర…

Read Full News

టెస్ట్‌లకు పనికిరావంటూ గెంటేశారు.. కట్‌చేస్తే.. 2 ప్రపంచకప్‌లతో మెరిసిన టీమిండియా తోపు..! | Arshdeep singh test debut wait duleep trophy hero

Arshdeep Singh Test Debut: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ దులీప్ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ సాధించిన విజయంలో బంతితో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనడం ద్వారా, టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, స్టామినా తనలో ఉన్నాయని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు అర్ష్‌దీప్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ అరంగేట్రం చేయలే.. టీమిండియా తరపున 18 వన్డేలు, 91 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్, ఇప్పటికీ తన…

Read Full News

ఉదయాన్నే టీ, కాఫీలు మానేసి ఇది ఒక్క గ్లాస్ తాగితే మీ చిట్టి గుండె పదిలంగా ఉండడం పక్కా..

ఆధునిక పోషకాహార శాస్త్ర పరిశోధనల ప్రకారం.. మెంతులలో పుష్కలంగా ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, జిగురు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ బయోకెమిస్ట్రీ అధ్యయనం ప్రకారం.. మెంతుల జిగురు జీర్ణాశయం, ప్రేగుల గోడలపై ఒక రక్షక పొరను ఏర్పరుస్తుంది. ఇది శరీరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల కలిగే మంట, ఎసిడిటీ నుండి తక్షణ ఉపశమనాన్ని అందించి, ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. బరువును నియంత్రించడంలో, కొవ్వును కరిగించడంలో కూడా మెంతి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మెంతులలో…

Read Full News

నేను రాసింది ఒకటి.. తీసింది ఒకటి.. మీరు చూసింది ఇంకొకటి..! టాక్సిక్ డైరెక్టర్ వీడియో వైరల్ | Amidst the mixed response to the movie Toxic, director Geetu Mohandas video goes viral

డ్యాడీ ఈజ్ హోమ్.. అంటూ టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అంటూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదేంటీ మనం అనుకున్నది ఇది కాదే.. సినిమా ఇలా ఉందేంటి అంటూ సినిమా చూసొస్తున్న…

Read Full News

శ్రీశైలం దేవస్థానంలో భారీ ప్రక్షాళన.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు స్థాన చలనం..! | Srisailam Temple Administration Overhaul: 37 Staff Transfers to Enhance Governance

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో వరుస వివాదాల నేపథ్యంలో భారీ స్థాయిలో అంతర్గత బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. పరిపాలనలో మార్పులు, విధుల నిర్వహణలో సమన్వయం కోసం దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు 37 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ స్థాయి అధికారి నుంచి అటెండర్, హెల్పర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వరకు వివిధ కేటగిరీలకు చెందిన సిబ్బంది ఈ బదిలీల్లో ఉన్నారు. దేవస్థానం పరిపాలన సౌలభ్యం, విధుల సమర్థవంతమైన నిర్వహణను దృష్టిలో…

Read Full News

ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వ్యాపారంలో లాభాలు | Daily Horoscope August 27, 2026: Career, Job and Business Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 27, 2026): మేష రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆకస్మిక స్థానచలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read Full News

ICC Test Rankings: రిషబ్ పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్‌లకు డిమోషన్..!

ICC Test Rankings: టీమ్ ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సమంగా నిలిచి, ఇప్పుడు టాప్ 10లో చేరాడు. ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు టాప్ 10లో కూడా లేని రిషబ్ పంత్, ఇప్పుడు 711 రేటింగ్ పాయింట్లతో ఆరు స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో,…

Read Full News

పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి..! | How to Wash Silk Sarees Safely at Home: Simple Tips to Save on Dry Cleaning Costs!

నీడలోనే ఆరబెట్టడం, ఐరన్ జాగ్రత్తలు: పట్టుచీరలను ఎప్పుడూ ప్రత్యక్ష ఎండలో ఆరబెట్టకూడదు, ఎండ వేడికి రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. గాలి తగిలే నీడ పట్టున మాత్రమే ఆరబెట్టాలి. చీరను ఐరన్ చేసేటప్పుడు దానిపై ఒక కాటన్ గుడ్డను పరిచి, ఐరన్ బాక్స్‌ను ‘Silk Mode’ లేదా తక్కువ వేడిలో ఉంచి ఇస్త్రీ చేయాలి. ఈ సులువైన చిట్కాలను పాటిస్తే పట్టుచీరలు ఎల్లప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉండటంతో పాటు మీ డ్రై క్లీనింగ్ ఖర్చులు కూడా మిగులుతాయి.

Read Full News