సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..! | Bengaluru Hosts Central vs East and North vs South Thrillers mathes in Duleep Trophy Semifinals 2026
Duleep Trophy Semifinals 2026: బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ రౌండ్ ముగిసింది. ఈ రౌండ్‌లోని మొదటి మ్యాచ్‌లో, ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ జట్టు ఒక ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నార్త్ జోన్ జట్టు వెస్ట్ జోన్ జట్టును 52 పరుగుల తేడాతో ఓడించి సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించింది. దీంతో ఈస్ట్ జోన్, నార్త్ జోన్…