ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎమోష్నలైన శోభిత | Sobhita dhulipala emotional comments about her marriage and naga chaitanya
బాలీవుడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించి ఆతర్వాత తెలుగులో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ప్రారంభించింది శోభిత. ఆతర్వాత మోడలింగ్ మొదలు పెట్టింది శోభిత. ఆతర్వాత సినిమాల మీద ఇష్టంతో హీరోయిన్ గా మారిపోయింది. అలాగే ఈ అమ్మడు 2013లో ‘ఫెమినా మిస్ ఇండియా ఎర్త్’…