Headlines

ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..! షాకింగ్ విషయం చెప్పిన ఆమని | Actress Amani Intresting comments about megastar Chiranjeevi

సినిమా ఇండస్ట్రీలో  తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అందాల హీరోయిన్ ఆమని. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిసినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఆమనీ. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో ఆమని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు ఆ సినిమా…

Read Full News
మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు.. | 7 Most Dangerous Mountains in the World: Deadlier Than Mount Everest

మౌంట్ ఎవరెస్ట్‌ కంటే మస్త్‌ డేంజర్! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి ఈ 7 పర్వతాలు.. | 7 Most Dangerous Mountains in the World: Deadlier Than Mount Everest

సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అనగానే అందరికీ మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా వందలాది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, భౌగోళిక వ్యూహం, సాంకేతిక క్లిష్టత, మరణాల రేటు ప్రాతిపదికన చూస్తే.. ఎవరెస్ట్ కంటే అత్యంత భయంకరమైన, ప్రాణాంతకమైన పర్వతాలు ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. వీటిని అధిరోహించడం అసాధారణమైన ధైర్యసాహసాలతో కూడుకున్న పని. నిజమైన ధైర్యం, అసాధారణ ప్రతిభ, భౌతిక సామర్థ్యం ఉన్నవారు మాత్రమే వీటిని చేరుకోవడానికి సాహసిస్తారు….

Read Full News

Bigg Boss Telugu 10: ‘మీ సపోర్ట్ కావాలి’ అంటూ పోస్ట్.. బిగ్‌బాస్ 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేసిన స్టార్ కమెడియన్ | Bigg Boss Telugu 10: This Jabardasth Comedian Gives Hint Over His Entry In To The Nagarjuna Reality Show

బిగ్‌బాస్‌ సీజన్‌ 10 గ్రాండ్ లాంఛింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్‌ 6న) సాయంత్రం 7 గంటలకు ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సర్దార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు చీఫ్ గెస్టుగా రానున్నాడు. మరోవైపు ఈసారి కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అగ్ని పరీక్ష సీజన్ 2 లో…

Read Full News
ఫిట్‌నెస్ ప్రియులకు అదిరిపోయే గిఫ్ట్..! ఫైర్-బోల్ట్ నింజా స్మార్ట్‌వాచ్‌ గురించి తెలుసా | Fire Boltt Ninja 33mm Smartwatch Review: Best Budget Watch Under 2000

ఫిట్‌నెస్ ప్రియులకు అదిరిపోయే గిఫ్ట్..! ఫైర్-బోల్ట్ నింజా స్మార్ట్‌వాచ్‌ గురించి తెలుసా | Fire Boltt Ninja 33mm Smartwatch Review: Best Budget Watch Under 2000

స్మార్ట్‌వాచ్ అనేది కేవలం సమయం చూసుకునే పరికరం మాత్రమే కాదు, మన ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసే డివైజ్. యూత్, మహిళల కోసం ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తున్న ఫైర్-బోల్ట్ నింజా ప్రస్తుతం మార్కెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. చిన్న ఆఫీస్ వర్క్ నుంచి జిమ్ వరకు అన్ని వేళలా పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఏంటో, ఇది అందించే అధునాతన ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం. ట్రెండింగ్ డిజైన్ ఫైర్-బోల్ట్ నింజా 33మిమీ డయల్, ఆకర్షణీయమైన బీజ్…

Read Full News

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా | Beyond the Venom: Fascinating Facts About the Worlds Longest Venomous Snake – Viral Videos in Telugu

కింగ్ కోబ్రా, పేరుకు తగ్గట్టే పాములలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాముగా ఇది గుర్తింపు పొందింది, దాదాపు 3 నుంచి 4 మీటర్ల పొడవు పెరుగుతుంది. కొన్ని ఐదున్నర మీటర్లకు పైగా పెరిగిన సందర్భాలూ ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ఒఫియోఫేగస్ అన్నా, అంటే పాముల్ని తినేది అని అర్థం. నిజమే, కింగ్ కోబ్రా తన ఆహారం కోసం ఇతర పాముల్నే వేటాడి తింటుంది, ఇందులో విషపూరిత పాములు…

Read Full News

Telangana: భయాన్ని గెలిచి.. ప్రాణదాతగా మారి.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతు..

కామారెడ్డి జిల్లా ఆగస్ట్ 31: దేన్నైనా ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి చూపించాలి అంటుంటారు. అచ్చం అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు కామారెడ్డి జిల్లా జంగంపల్లికి చెందిన రైతు మోహన్ రెడ్డి. పాము కాటుతో తండ్రిని కోల్పోయిన విషాదాన్ని తన బలంగా మార్చుకుని, ప్రస్తుతం స్నేక్ క్యాచర్‌గా మారి వేలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి పాములంటే ఆమడ దూరం పరిగెత్తే మోహన్ రెడ్డి జీవితాన్ని ఒక విషాద…

Read Full News

రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే.. | Do Fruits at Night Turn Into Fat? Know the Truth Behind This Common Myth

సూర్యాస్తమయం తర్వాత పండు చక్కెర కొవ్వుగా మారుతుందా? డాక్టర్ జెనిత్ సినోజియా ప్రకారం సూర్యాస్తమయం కాగానే పండ్లలోని చక్కెర కొవ్వుగా మారుతుందనేది ఒక అపోహ. రాత్రి అయ్యిందని పండ్లలోని చక్కెరను కొవ్వుగా మార్చే ప్రత్యేక ప్రక్రియ శరీరంలో ప్రారంభం కాదు. ఉదయం పండు తిన్నా, రాత్రి పండు తిన్నా.. బరువు పెరగడంపై ప్రధాన ప్రభావం మొత్తం కేలరీల తీసుకోవడంపైనే ఉంటుంది. అంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలను నిరంతరం తీసుకుంటే కాలక్రమంలో బరువు పెరిగే అవకాశం…

Read Full News
Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Akhil Akkineni Bhagyashri Borse Starrer Lenin Movie To Stream On ZEE5 OTT From August 07th

Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Akhil Akkineni Bhagyashri Borse Starrer Lenin Movie To Stream On ZEE5 OTT From August 07th

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ అక్కినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న…

Read Full News

అలాంటి వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోవద్దు.. ఇందులో మీరున్నారో లేదో తెలుసుకోండి.. | Afternoon Nap: Is It Good or Bad for Your Health? Know Who Should Sleep and Who Should Avoid It

ఆరోగ్యకరమైన జీవనశైలికి నిద్ర అనేది అత్యంత కీలకమైన అంశం.. ఆహారం, నీటితో సమానంగా నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నిద్రను అత్యుత్తమ ఔషధంగా పరిగణిస్తారు.. ఇది శరీరానికి, మనస్సుకు విశ్రాంతినిచ్చి, పునరుజ్జీవింపజేస్తుంది. సరైన నిద్ర లేనివారు ఎంత పని చేసినా, ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నా చురుకుగా ఉండలేరు. నేటి కాలంలో వర్క్‌ స్ట్రెస్, ఆరోగ్య సమస్యలు లేనివారు లేరు. వీటన్నింటినీ అధిగమించడానికి నిద్ర చాలా అవసరం. అయితే, నేటి సమాజంలో చాలామంది నిద్రను డబ్బుతో కొనుక్కుని, టాబ్లెట్ల…

Read Full News

సముద్రం లేని కరీంనగర్ చేపలకు తీరంలోనూ యమ గిరాకీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా? | Karimnagar Fish Demand: Why Freshwater Fish from Telangana Are Popular in Other States

కరీంనగర్ జిల్లా చేపలకు పలు రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి చేపలను తినడానికి ఆసక్తి చూపుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ చేపలను ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా మంచి నీళ్లలోనే చేపలు పెరుగుతున్నాయి.. దీంతో.. వీటి రుచి బాగుంటుంది.. సముద్ర చేపలు కాకుండా.. మంచి నీటిలో పెరిగే చేపలను చాలా మంది తింటారు….

Read Full News