Headlines
Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే! | Hyderabad Stock Market Fraud: CA Loses Rs 2.45 Cr in 12 Days to Cyber Scam

Hyderabad: 12 రోజుల్లో రూ.2.45 కోట్లు స్వాహా.. సీఏకే కుచ్చుటోపి.. ఎలానో తెలిస్తే! | Hyderabad Stock Market Fraud: CA Loses Rs 2.45 Cr in 12 Days to Cyber Scam

కేవలం 12 రోజుల్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌ నుంచి రూ.2.45 కోట్లు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. గండిపేటకు చెందిన సీఏ నరసింహారెడ్డిని సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేశారు. మొదట ఈ-మెయిల్, టెలిగ్రాం యాప్ ద్వారా ఆయనను సంప్రదించిన నిందితులు.. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులమని నమ్మించారు. తమ సలహాలు, సూచనలతో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే ఊహించని భారీ లాభాలు వస్తాయని ఎర వేశారు. అధికలాభాలతో వల…

Read Full News

నేపాల్‌లో మహా విపత్తు.. రెస్క్యూలో భారత్ కీలకం.. 163 మంది భారతీయులు సురక్షితం.. ! | India’s Vital Role in Nepal Rescue: 163 Citizens Saved, Disaster Response Enhanced

నేపాల్‌లో ప్రకృతి ప్రకోపం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన వేళ.. భారత్ భారీ స్థాయిలో సహాయక, రెస్క్యూ చర్యలను చేపట్టింది. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించడంతో పాటు.. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఇప్పటివరకు 163 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. గత సమాచారంతో పోలిస్తే తాజాగా మరో ఐదుగురిని రక్షించినట్లు MEA ప్రతినిధి రణధీర్…

Read Full News

బ్లూ, వైట్ ఆధార్ కార్డుల మధ్య తేడాలేమిటి.. ఏ కార్డ్‌ ఎవరికి? | Blue Aadhaar vs White Aadhaar: Key Differences Parents Should Know About Baal Aadhaar video tv9d – Business Videos in Telugu

భారతీయులకు ఆధార్ అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. సాధారణంగా అందరూ తెల్ల రంగు ఆధార్ కార్డును వాడుతుంటారు. అయితే ఐదేళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నీలి రంగులో ‘బాల ఆధార్’ను జారీ చేస్తోంది. ఈ రెండు కార్డుల మధ్య ప్రధానంగా బయోమెట్రిక్ వివరాలు మరియు వినియోగంలో కీలకమైన తేడాలు ఉన్నాయి. సాధారణ తెల్ల ఆధార్ కార్డు కలిగిన ఐదేళ్లు దాటిన వారి నుంచి 10 వేళ్ల వేలిముద్రలు, కనుపాప…

Read Full News
మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్‌ నుంచి కొత్త మోడల్‌ బైక్స్‌ ప్రత్యేకతలు ఇవే | Awor Electric Motorcycle Startup Launches EX1, EX2, and EX2S Models in India!

మార్కెట్లోకి అవోర్ EX1, EX2, EX2S..! స్టార్టప్‌ నుంచి కొత్త మోడల్‌ బైక్స్‌ ప్రత్యేకతలు ఇవే | Awor Electric Motorcycle Startup Launches EX1, EX2, and EX2S Models in India!

వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు వేర్వేరు వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అవోర్​ కంపెనీ తెలిపింది. ఎంట్రీ-లెవల్ మోడల్ ఈఎక్స్1 ధర రూ. 1.23 లక్షలు కాగా, ఇందులో 3.24kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బైక్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు ఉండగా, మూడు రైడింగ్ మోడ్‌లను కూడా ఇందులో అందించారు. EX1 కంటే మెరుగైన వేరియంట్ అయిన…

Read Full News
దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే.. | Dubai Mumbai IndiGo Flight With 194 Onboard Makes Emergency Landing In Rajkot

దుబాయ్ టు ముంబై.. విమానం గాల్లో ఉండగా కార్గో హోల్డ్‌ నుంచి పోగ.. ఆ తర్వాత ఏమైందంటే.. | Dubai Mumbai IndiGo Flight With 194 Onboard Makes Emergency Landing In Rajkot

రాజ్‌కోట్‌లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. కార్గో హోల్డ్‌లో పొగలు గుర్తించడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. దుబాయ్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని 194 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం దుబాయ్ నుంచి ముంబై వస్తుండగా.. ఇండిగో విమానం కార్గో హోల్డ్ లో పైలట్‌కు పొగ కనిపించడంతో సోమవారం రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు ఏటీసీ అధికారులు తెలిపారు. పైలట్ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు….

Read Full News

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. నెట్టింట ఫొటోలు వైరల్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కుమారుడితో కలిసి స్టేజ్‌పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గతంలోనూ తన నియోజకవర్గ పర్యటనలు, ఎన్నికల ప్రచార సమయాల్లో కొడుకును వెంట తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను కలిసే కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన…

Read Full News
Anupama Parameswaran : నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు..? ఇన్ స్టా పోస్ట్ పై అనుపమ రియాక్షన్.. | Actress Anupama Parameswaran Reacts On Social Media Posts Against Reporters Queries

Anupama Parameswaran : నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు..? ఇన్ స్టా పోస్ట్ పై అనుపమ రియాక్షన్.. | Actress Anupama Parameswaran Reacts On Social Media Posts Against Reporters Queries

అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్. కొన్నాళ్లుగా సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు తిరిగి అటు సోషల్ మీడియా, ఇటు సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. తాజాగా ఆమె నటిస్తూన్న లేటేస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం. ఇందులో తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, వీగే నరేశ్, కిరిటీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను…

Read Full News
Cab Booking New Rule: మీరు క్యాబ్ బుకింగ్‌ చేసుకుంటున్నారా? కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక ఆ ఫీచర్‌ తొలగింపు..! | Cab Booking New Rule: Advanced tips feature will be removed from cab aggregators apps like Ola, Uber, government order issued

Cab Booking New Rule: మీరు క్యాబ్ బుకింగ్‌ చేసుకుంటున్నారా? కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక ఆ ఫీచర్‌ తొలగింపు..! | Cab Booking New Rule: Advanced tips feature will be removed from cab aggregators apps like Ola, Uber, government order issued

Cab Booking New Rule: మీరు కారు బుక్ చేసుకోవడానికి ఓలా లేదా ఉబెర్ వంటి ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్ సేవలను ఉపయోగిస్తున్నారా? మీరు రైడ్ బుక్ చేసినప్పుడు, మీ ఫోన్‌లో అడ్వాన్స్ టిప్ ఫీచర్ కనిపించడాన్ని గమనించి ఉండవచ్చు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, మోటార్ వెహికల్ అగ్రిగేటర్లు లేదా అటువంటి క్యాబ్‌లను నడిపే కంపెనీలను ఆ ఫీచర్‌ను పూర్తిగా తొలగించి, యాప్ నుండి ప్రయాణం ప్రారంభం కాకముందే టిప్స్ అడిగేలా సూచించాలని ఆదేశించింది….

Read Full News
Video: W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే.. క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన మ్యాచ్..! | Southern brave vs birmingham phoenix the hundred 2026 match highlights

Video: W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే.. క్రికెట్ చరిత్రలోనే విచిత్రమైన మ్యాచ్..! | Southern brave vs birmingham phoenix the hundred 2026 match highlights

Luke Wood Hattrick Drama: ద హ్యాండ్రెడ్ లీగ్‌లో ఊహించని సీన్ చోటుచేసుకుంది. కేవలం 128 పరుగుల చిన్న లక్ష్యాన్ని కాపాడుకుంటూ సావుదర్న్ బ్రేవ్స్ జట్టు సృష్టించిన అద్భుతం క్రికెట్ అభిమానులను అవాక్కయ్యేలా చేసింది. వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు నేలకూలినా, బౌలర్ ఖాతాలో హ్యాట్రిక్ నమోదు కాకపోవడం ఈ మ్యాచ్‌లోనే అతిపెద్ద విచిత్రం. ద హ్యాండ్రెడ్ లీగ్‌లో నరాలు తెగే ఉత్కంఠ.. క్రికెట్ మైదానంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ద హ్యాండ్రెడ్…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా? నాగార్జుననే మించి పోయాడుగా | Bigg Boss Telugu 10: Nagarjuna, Salman Khan To Mohanlal.. Who Earns The Most With Reality Show Hosting

బిగ్ బాస్.. భారతీయ టెలివిజన్‌ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఇది కూడా ఒకటి. ఇండియాలో మొదట హిందీలో మొదలైన ఈ షో ఆ తర్వాత అన్ని ప్రధాన భాషల్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా బిగ్ బాస్ రియాలిటీ షో విషయానికి వస్తే హోస్ట్ లు కేవలం వీకెండ్ లోనే కనిపిస్తారు. అయినా…

Read Full News