Headlines

Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..! | Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No Balls

Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No-Balls: టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు పదేపదే నో బాల్స్ వేయడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రస్తుత “ఫ్రీ హిట్” విధానం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా, నో బాల్ చేసిన బౌలర్‌తో పాటు ఆ జట్టు బౌలింగ్ కోచ్ పైన కూడా ఆర్థిక జరిమానా విధించాలనే వినూత్న ప్రతిపాదనను…

Read Full News

112 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే తోపుగాడు వచ్చేశాడ్రోయ్.. ఆ లిస్ట్‌లో బుమ్రానే వెనక్కి నెట్టేశాడుగా..!

Ollie Robinson Test Record: లార్డ్స్‌లో పాకిస్థాన్‌పై అదరగొట్టిన ఇంగ్లండ్‌ పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో కనీసం 20 మ్యాచ్‌లు ఆడిన బౌలర్లలో 1914 తర్వాత అత్యుత్తమ బౌలింగ్‌ సగటు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను అధిగమించాడు. పాకిస్థాన్‌తో లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో ఓలీ రాబిన్సన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి 35 పరుగులు…

Read Full News

WhatsApp: వాట్సప్‌లో ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్ పంపుతున్నారా..? వామ్మో.. మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే.. | WhatsApp Alert: Never Share Aadhaar, PAN or Bank Statements Without Checking These Safety Risks

స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు తప్పనిసరిగా వాట్సప్ వాడుతూ ఉంటారు. చాటింగ్‌తో పాటు డాక్యుమెంట్లు సులువుగా పంచుకోవచ్చు. ఫైల్ అప్‌లోడ్ చేస్తే సెకన్లలోనే రిసీవర్‌కు వెళుతుంది. దీంతో వాట్సప్‌ను డాక్యుమెంట్లు పంపుకునేందుకు ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వ్యక్తిగత డాక్యుమెంట్లు వాట్సప్‌లో పంపించుకునే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి వెళ్లడం ద్వారా అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీరు ఎవరితోనైనా పంచుకోవాలనుకున్నప్పుడు…

Read Full News
ఇదేం ట్రాఫిక్‌ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం! | Bengaluru Traffic Chaos: 4 Km Journey Takes 47 Minutes, Internet Reacts

ఇదేం ట్రాఫిక్‌ బాబోయ్.. 4 కిలోమీటర్లకు 47 నిమిషాలా..? ఈ రోజు బయల్దేరితే రేపటికి చేరుతాం! | Bengaluru Traffic Chaos: 4 Km Journey Takes 47 Minutes, Internet Reacts

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆదిత్య సక్సేనా అనే నెటిజన్ షేర్ చేసిన గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో కేవలం 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏకంగా 47 నిమిషాల సమయం పడుతుందని చూపిస్తోంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఈ ట్రాఫిక్ నరకంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, మీమ్స్‌తో స్పందిస్తున్నారు. బెంగళూరులో ఐటీ వృద్ధికి సమానంగా మౌలిక వసతులు పెరగకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని…

Read Full News
Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ.. | Khammam Teacher Gowthami Rathod Resigns After Suspension Revoked, Alleges Humiliation by DEO

Video: రీల్స్‌తో వివాదం.. రాజీనామా చేసిన ప్రభుత్వ టీచర్! కన్నీళ్లు పెట్టుకుంటూ.. | Khammam Teacher Gowthami Rathod Resigns After Suspension Revoked, Alleges Humiliation by DEO

ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన భూక్యా గౌతమీ రాథోడ్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను విద్యాశాఖ ఎత్తివేస్తూ తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రీజాయినింగ్ ప్రక్రియలో ఎదురైన పరిణామాల నేపథ్యంలో ఉద్యోగాన్ని వీడాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ సస్పెన్షన్‌ను ఎత్తివేసి తిరిగి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రీజాయినింగ్ కోసం వెళ్లిన సమయంలో జిల్లా విద్యాశాఖాధికారి…

Read Full News
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి | Back to Back Lift Accidents Claim Two Lives in Hyderabad and Karnataka video tv9d – Viral Videos in Telugu

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి | Back to Back Lift Accidents Claim Two Lives in Hyderabad and Karnataka video tv9d – Viral Videos in Telugu

లిఫ్ట్‌ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. మొన్న కర్నాటకలో.. నిన్న హైదరాబాద్‌లో.. రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. దేవావత్‌ అనసూయ అనే మహిళ భర్తతో కలిసి చందానగర్‌ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లే క్రమంలో అనసూయ.. లిఫ్ట్‌ ఎక్కారు. లోపల అడుగు పెట్టగా.. గేట్లు వేయకుండానే లిఫ్ట్‌ కదిలిపోయింది. దీంతో.. ఆమె కాళ్లు లిఫ్ట్‌లో…

Read Full News
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత.. | International Kabaddi Player Sheelu Balhara Wife Muskan Death Case in Rohtak Haryana

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత.. | International Kabaddi Player Sheelu Balhara Wife Muskan Death Case in Rohtak Haryana

అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షిలు బల్హారా భార్య అయిన ముస్కాన్ బల్హారా (23) ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేపింది. ముస్కాన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రోహ్‌తక్‌లోని బహు అక్బర్‌పూర్ గ్రామంలోని తన అత్తగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో సంచలనంగా మారింది. షీలు నివాసంలోని మొదటి అంతస్తులో ఉన్న ఒక గదిలో ముస్కాన్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. హరియాణాలోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్‌కు.. హరియాణా ఆలా చీతాగా…

Read Full News
హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’ | Honda ADV 160 Flex Fuel Scooter and New Lineup Unveiled: Features and Highlights!

హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’ | Honda ADV 160 Flex Fuel Scooter and New Lineup Unveiled: Features and Highlights!

సిటీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్ ‘Honda ADV 160’ స్కూటర్ 157cc శక్తివంతమైన ఇంజిన్, 85 శాతం ఇథనాల్ ఇంధన మద్దతుతో వస్తోంది. దీనితో పాటు CB 500, రెబెల్ క్రూయిజర్లు, XR 300 ర్యాలీ వంటి అద్భుతమైన కొత్త బైక్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! E85 ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో Honda ADV 160 హోండా ప్రవేశపెట్టిన ఈ కొత్త ‘Honda ADV 160’ స్కూటర్ E85 పెట్రోల్‌కు మద్దతు ఇవ్వడం దీనిలోని ప్రధాన…

Read Full News
Job Opportunities: నెలకు రూ.2లక్షల జీతంతో ఉద్యోగాలు.. వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త! | Telangana ATCs to Train Youth in AI and EV Skills for Global Opportunities

Job Opportunities: నెలకు రూ.2లక్షల జీతంతో ఉద్యోగాలు.. వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త! | Telangana ATCs to Train Youth in AI and EV Skills for Global Opportunities

రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అండగా నలిచేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలు మార్చే ప్రక్రియలను సాగిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొత్త వాటిని కూడా నిర్మిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త భవణానికి మంత్రి వివేక్ వెంటక స్వామి భూవి పూజ చేశారు. ఈ ఏటీసీల్లో విద్యార్థులకు నైపుణ్య ఇవ్వడమే కాకుండా.. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం యువత తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, శిక్షణ నుంచి ఉద్యోగంలో…

Read Full News

Video: వార్నీ ఇంత ఈజీనా.. గుడ్డు ఫ్రెష్‌గా ఉందా .. కుళ్లిపోయిందా.. 10 సెకన్లలో ఇలా కనిపెట్టండి.. | How to Check Freshness of Eggs: FSSAI Simple Water Test Explained

ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే గుడ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పాడైపోయిన గుడ్లను తింటే మాత్రం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు, జీర్ణ సమస్యలు తప్పవు. సాధారణంగా గుడ్డును పగలగొట్టిన తర్వాతే అది మంచిదా లేదా కుళ్లిపోయిందా అని చాలామంది గుర్తిస్తుంటారు. కానీ గుడ్డును పగలగొట్టకుండానే అది ఎంత తాజాగా ఉందో క్షణాల్లో కనిపెట్టే సులభమైన వాటర్ టెస్ట్‌ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ…

Read Full News