Headlines
Bank Deposit Rules: ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ! | RBI fixed deposit rules changes: Could this impact FD interest rates for customers? We explain

Bank Deposit Rules: ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ! | RBI fixed deposit rules changes: Could this impact FD interest rates for customers? We explain

అసలు ఆర్బీఐ మార్చిన నిబంధన ఏమిటి?: గతంలో బ్యాంకులు రూ. 2 కోట్ల వరకు ఉండే డిపాజిట్లను ‘రిటైల్ డిపాజిట్లు’గాను, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లను ‘బల్క్ డిపాజిట్లు’గా పరిగణిస్తారు. అయితే, మారిన నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్ల పరిమితిని రూ. 3 కోట్లకు ప్రతిపాదించడం, పెంచడం జరిగింది. దీనితో పాటు బల్క్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో వ్యత్యాసం చూపించడానికి బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన మార్గదర్శకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసింది….

Read Full News

Krishna Janmashtami: కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో సిరిసంపదలు! | Krishna Janmashtami 2026: Follow These Puja Rituals to Seek Lord Krishna’s Blessings

Janmashtami Puja Vidhi Telugu: చిన్ని కృష్ణుడి అల్లరి లీలలను తలచుకుంటూ ప్రతి ఏటా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. మథురలో దేవకీదేవి, వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు.. గోకులంలో యశోదమ్మ ఒడిలో పెరిగి అందరి ముద్దుబిడ్డగా మారాడు. ఆయన జన్మించిన పవిత్రమైన తిథిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న కృష్ణాష్టమిని జరుపుకోనున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని అందంగా అలంకరిస్తారు….

Read Full News

బంజారాల పెళ్లి ఎలా జరుగుతుంది? మూడు రోజుల వేడుక.. ప్రత్యేకమైన ఆచారాలు | Banjara Wedding Traditions in Telangana and Andhra Pradesh: Lambadi Marriage Rituals Explained

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంజారా లేదా లంబాడీ సమాజానికి ప్రత్యేకమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. ప్రాంతం, కుటుంబం, తండా, శాఖను బట్టి ఆచారాల్లో కొంత తేడా కనిపించినప్పటికీ.. వివాహం కేవలం వధూవరుల కార్యక్రమంగా కాకుండా కుటుంబాలు, తండా పెద్దలు, బంధువుల భాగస్వామ్యంతో జరిగే సామూహిక వేడుకగా ఉంటుంది. ప్రస్తుతం ఆధునిక ప్రభావంతో కొన్ని సంప్రదాయాలు మారుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పాత ఆచారాలు కొనసాగుతున్నాయి. ముందుగా గోత్రం, కుటుంబాల పరిశీలన బంజారా సమాజంలో వివాహం విషయంలో గోత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత…

Read Full News

Shukra Gochar 2026: తులా రాశిలో శుక్రుడు.. 4 మాసాలు వీరికి సిరిసంపదలు, భోగభాగ్యాలు!

మేషం: ఈ రాశికి సప్తమ కేంద్రమైన తులా రాశిలో శుక్రుడు ప్రవేశించడంతో ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. రాజకీయాలు, తదితర ప్రజారంగాల్లో ఉన్నవారికి జీవితం వైభవంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం సుఖ సంతో షాలతో సాగుతుంది. విలాస జీవితం గడుపుతారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. బాగా డబ్బు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది. వృషభం: ఈ రాశికి షష్ట స్థానంలో…

Read Full News
ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్! | US President Donald Trump Warns to Russia and China on support enable Iran

ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనా, రష్యాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్! | US President Donald Trump Warns to Russia and China on support enable Iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాల సరఫరా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం అందించే విషయంలో చైనా, రష్యాలకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ రెండు దేశాలు టెహ్రాన్‌కు ఆయుధాలు అందించడం లేదని తమకు స్పష్టమైన హామీ ఇచ్చాయని వెల్లడించారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన తాజా పోస్టులో ట్రంప్ ఈ విషయాలను వెల్లడిస్తూ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్…

Read Full News
Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..? | Nagarjuna Questions Tollywood’s Release Delays Why Can’t We Finish on Time video – Entertainment Videos in Telugu

Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..? | Nagarjuna Questions Tollywood’s Release Delays Why Can’t We Finish on Time video – Entertainment Videos in Telugu

సినిమా రిలీజ్ డేట్ చెప్తారు కానీ అది చెప్పిన టైమ్‌కు రాదు.. షూటింగ్ అయిపోయిందంటారు కానీ ఇచ్చిన డేట్‌కు విడుదలవ్వదు.. బెటర్ ఔట్ పుట్ అంటారు చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగుల మీద పని చేస్తారు. ఓ పక్క హాలీవుడ్‌లో వేల కోట్ల సినిమాలు ఏడాది ముందే రెడీ అవుతుంటే.. మన సినిమాలెందుకిలా కన్ఫ్యూజ్ అవుతున్నారు..? అసలు కారణమేంటి..? నాగార్జున చెప్పిన దానిపై మనోళ్లు ఆలోచిస్తారా..? వింటున్నారుగా నాగార్జున ఏమంటున్నారో..? ఇక్కడ మాట్లాడుతున్నది నటుడు నాగ్…

Read Full News
IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇక సిరీస్ పక్కా మనదే..! | India vs sri lanka test series 2026 jasprit bumrah fitness update

IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇక సిరీస్ పక్కా మనదే..! | India vs sri lanka test series 2026 jasprit bumrah fitness update

India vs Sri Lanka Test Series: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియాకు అతిపెద్ద ఊరట లభించింది. మోకాలి గాయంతో ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి వన్డేకు దూరమైన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సాధించడంతో లంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఫిట్‌నెస్ సాధించిన యార్కర్ల కింగ్.. ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా మోకాలి గాయంతో మైదానాన్ని వీడిన జస్ప్రీత్ బుమ్రా…

Read Full News

Srikanth: ఆ హీరోలాగా ఉండడం ఎవరి వల్ల కాదు.. రిస్క్ చేయడంలో ఆయన ముందుండేవారు.. శ్రీకాంత్.. | Hero Srikanth Shares Interesting Facts About Super Star Krishna Honesty

హీరో శ్రీకాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణగారి విశిష్ట స్థానాన్ని, అలాగే సినిమా నిర్మాణంలో దర్శకుడి ప్రాముఖ్యతను వెల్లడించారు. శ్రీకాంత్ కృష్ణగారి నిజాయితీని, ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఒక సినిమా విజయవంతం కాలేదని తెలిసినప్పుడు, కృష్ణగారు ఏమాత్రం సంకోచించకుండా నా సినిమా ఫ్లాప్ అయ్యింది అని స్వయంగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. అటువంటి అరుదైన ఫ్రాంక్‌నెస్, నిజాయితీ మరెవరిలోనూ కనిపించవని శ్రీకాంత్ అన్నారు. కృష్ణగారి డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావాన్ని,…

Read Full News

Heart Health: వ్యాయామం గుండెకు ఎప్పుడు ప్రమాదకరం? జిమ్‌లో ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగం పెరగడం, చెమట పట్టడం సాధారణమే. కానీ ఛాతీలో నొప్పి, ఒత్తిడి లేదా బిగుతు, తీవ్రమైన ఆయాసం, తల తిరగడం, మగత, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు మాత్రం సాధారణంగా తీసుకోకూడదు. ముఖ్యంగా ఛాతీ నొప్పి చేయి, భుజం, వీపు, మెడ లేదా దవడకు వ్యాపిస్తే వెంటనే వ్యాయామం ఆపి వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 1. వ్యాయామం గుండెకు మంచిదే.. కానీ పద్ధతి…

Read Full News
Rent house Rules: ఇంటి అద్దె ప్రతీ నెలా క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? ఇది తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు గ్యారెంటీ.. | Paying House Rent in Cash, Heres Why You Should Always Collect a Rent Receipt

Rent house Rules: ఇంటి అద్దె ప్రతీ నెలా క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? ఇది తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు గ్యారెంటీ.. | Paying House Rent in Cash, Heres Why You Should Always Collect a Rent Receipt

నగరాలు, పట్టణాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ ఉంటారు. ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు డిటిజల్ చెల్లింపుల యుగం నడుస్తుండటంతో ఎక్కువమంది తమ నెలవారీ అద్దెను ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది క్యాష్ రూపంలో ఇంటి అద్దెను యజమానికి అందిస్తున్నారు. ఇలా చెల్లించడం చట్ట విరుద్దం కానప్పటికీ.. కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే రికార్డులు ఉంటాయి. అదే నగదు రూపంలో చెల్లిస్తే…

Read Full News