ఆ దేశంలో ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ ఎన్ని ఉన్నా వాటిల్లో 4వ ఫ్లోర్ ఉండదు! ఎందుకంటే..? | Why Is the 4th Floor Missing in China? The Fascinating Reason Behind It
సాధారణంగా మూడో ఫ్లోర్ తర్వాత నాలుగో ఫ్లోర్ వస్తుందని తెలిసిందే. కానీ ఓ దేశం ఉంది అక్కడ అసలు 4వ ఫ్లోర్ అనేదే ఉండందంటే నమ్ముతారా? ఇంటి కోసం నిర్మించే బిల్డింగ్స్ కావు.. హోటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా అంతే. అసలు ఎందులో కూడా నాలుగో ఫ్లోర్ అనేదే ఉండదంట. ఆ దేశం ఏదంటే చైనా. అభివృద్ధిలో ఎంతో ముందు ఉన్న చైనాలో ఇలాంటి వింత ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇంజనీరింగ్…