Headlines
భారత్ ఇండస్ట్రీకి కొత్త జోష్.. తయారీ రంగం జోరు.. జూన్‌లో 7.3%కు ఎగిసిన పారిశ్రామిక వృద్ధి | Indias iip record growth industrial output accelerates to 7 3 percent in june 2026 manufacturing electricity drive strong growth

భారత్ ఇండస్ట్రీకి కొత్త జోష్.. తయారీ రంగం జోరు.. జూన్‌లో 7.3%కు ఎగిసిన పారిశ్రామిక వృద్ధి | Indias iip record growth industrial output accelerates to 7 3 percent in june 2026 manufacturing electricity drive strong growth

భారత పారిశ్రామిక రంగం 2026 జూన్ నెలలో మరింత వేగం పుంజుకుంది. దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (Industrial Production Index-IIP) గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన 5.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది గణనీయమైన మెరుగుదల. ముఖ్యంగా తయారీ రంగంలో బలమైన ఉత్పత్తి, విద్యుత్ మరియు గ్యాస్ సరఫరాలో రెండంకెల వృద్ధి, మూలధన వస్తువుల ఉత్పత్తిలో భారీ పెరుగుదల మొత్తం పారిశ్రామిక రంగాన్ని…

Read Full News

చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో, చెప్పినట్టు చెయ్ అంటే నావల్ల కాదు: ఎస్తర్ నోరోన్హా | Actress Ester Noronha on her movies and dream roles

నటి ఎస్తర్ నోరోన్హా గుర్తుందా గుర్తుందా.? ఆమె ఒకప్పుడు సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. భీమవరం బుల్లోడు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు, ఆమెను సంప్రదాయబద్ధమైన, డీసెంట్‌గా కనిపించే పాత్రలలో చూశామని, తర్వాత ఆమె బోల్డ్ క్యారెక్టర్స్‌లో కనిపించడంపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఎస్తర్ ఆసక్తికర సమాధానం చెప్పింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్ నోరోన్హా మాట్లాడుతూ…..

Read Full News

సెమీస్‌లో టీమిండియా సెన్సేషన్స్.. అందరి చూపు వైభవ్, తిలక్‌పైనే.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలంటే? | Duleep trophy 2026 semifinal vaibhav sooryavanshi east zone live streaming

Duleep Trophy Live Streaming: దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్‌ ట్రోఫీ 2026 సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి నాకౌట్‌ పోరులు మొదలుకానున్నాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సెంట్రల్‌ జోన్‌.. ఈస్ట్‌ జోన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై అందరి దృష్టి నెలకొంది. మరో సెమీఫైనల్లో సౌత్‌ జోన్‌.. నార్త్‌ జోన్‌తో పోటీపడనుంది. వైభవ్‌ సూర్యవంశీపై భారీ అంచనాలు.. ఐపీఎల్‌, అంతర్జాతీయ టీ20ల్లో తన బ్యాటింగ్‌తో ఇప్పటికే…

Read Full News
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..? | Why Did Volkswagen Just Hire 100 Sheep at Its Car Manufacturing Plant, Check Details

కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..? | Why Did Volkswagen Just Hire 100 Sheep at Its Car Manufacturing Plant, Check Details

ప్రసిద్ధ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన ప్లాంట్‌లో ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆటోమొబైల్ కర్మాగారాల్లో అత్యాధునిక రోబోలు, వేల సంఖ్యలో ఇంజనీర్లు పనిచేస్తుంటారు. కానీ ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో మాత్రం ఏకంగా ఒక గొర్రెల మంద పనిచేస్తుంది. పోలాండ్‌లోని పోజ్నాన్ నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌లో గడ్డిని నియంత్రించడానికి ఏకంగా 100 గొర్రెలను సిబ్బందిగా నియమించింది ఆ సంస్థ. పోజ్నాన్‌లోని ఫోక్స్‌వ్యాగన్ కర్మాగారంలో 18.3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ సోలార్ ఎనర్జీ…

Read Full News

నితిన్ నబిన్ కొత్త టీమ్ రెడీ.. పురందరేశ్వరీ, వసుంధర రాజేకు కీలక బాధ్యతలు..! | BJP National Executive Reshuffle: Nitin Nabin’s New Team announced after 7 months

ఏడు నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన కొత్త టీమ్‌ను ప్రకటించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, సంస్థాగత బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక పదవుల్లో మార్పులు, చేర్పులు చేశారు. కొత్త కార్యవర్గంలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా.. మరికొందరికి పదవులు కొనసాగించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మొత్తం 13 మందిని నియమించారు. ఇందులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్ మాధవ్, పురంధేశ్వరి…

Read Full News
Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ | Ashwin Backs Vaibhav Sooryavanshi Stop Judging 15 Year Old Wonderkid Too Soon

Vaibhav Sooryavanshi : పాంటింగ్ కూడా ఆ బాల్స్‌కి అవుట్ కాలేదా ? వైభవ్‎ని విమర్శించే వాళ్లకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్ | Ashwin Backs Vaibhav Sooryavanshi Stop Judging 15 Year Old Wonderkid Too Soon

Vaibhav Sooryavanshi : భారత యువ క్రికెట్ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో టి20 అరంగేట్రం చేసినప్పుడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ప్రారంభంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన షార్ట్ బాల్స్‌తో వైభవ్‌ను రెండుసార్లు పెవిలియన్‌కు పంపడంతో, అతను షార్ట్ బాల్స్‌ ఆడటంలో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్…

Read Full News
‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

‘అమ్మ నాన్న నేను ఏ పాపం చేశాను..’ కళ్లు తెరవక ముందే.. కానరాని లోకాలకు పసికందు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకు పుట్టలేదనే కారణంతో కన్న తండ్రే తన 13 గంటల నవజాత ఆడశిశువును గొంతు నులిమి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ–జైపూర్ జాతీయ రహదారిపై ఉన్న నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన ఆడబిడ్డలపై ఇంకా కొనసాగుతున్న వివక్షను మరోసారి వెలుగులోకి తెచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడిని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లాలోని బిచ్‌పాడి గ్రామానికి చెందిన 34 ఏళ్ల…

Read Full News
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు | Foreign Traveler Praises Vande Bharat Sleeper’s Cleanliness Six Months After Launch video tv9d

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు | Foreign Traveler Praises Vande Bharat Sleeper’s Cleanliness Six Months After Launch video tv9d

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైళ్ల నిర్వహణ, పరిశుభ్రతపై ఓ విదేశీ ట్రావెలర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనుష, కామాఖ్య – హౌరా వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు గౌహతి నుండి కోల్‌కతా వరకు ఒంటరిగా ప్రయాణించారు. ప్రారంభంలో ఉన్న ఆర్భాటం ఆరు నెలల రద్దీ తర్వాత ఉండదని, రైలు మురికిగా తయారవుతుందని తాను భావించినట్లు…

Read Full News
జోరు చూపిస్తున్న తెలుగమ్మాయిలు.. ట్రెండ్‌ మారుతుందా..? | Telugu Heroines Are Changing the Game in Tollywood video tv9d – Entertainment Videos in Telugu

జోరు చూపిస్తున్న తెలుగమ్మాయిలు.. ట్రెండ్‌ మారుతుందా..? | Telugu Heroines Are Changing the Game in Tollywood video tv9d – Entertainment Videos in Telugu

టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు హీరోయిన్ అంటే ముంబై నుంచో, కేరళ నుంచో దిగుమతి చేసుకోవాలి అనే అన్ రిటన్ రూల్ ఉండేది. కానీ ఇప్పుడు మన తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలే కానీ.. సిల్వర్ స్క్రీన్ మీద రప్ఫాడిస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. అటు పర్ఫార్మెన్స్‌, ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అదరగొడుతూ పక్క ఇండస్ట్రీల హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తున్నారు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి…

Read Full News
Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

ఉపాధి కోసం గొర్రెలనే నమ్ముకున్న ఓ కుటుంబం ఈ ఘటనతో రోడ్డున పడింది. చేతికొచ్చిన జీవాలు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో సుమారు 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల మందపై మూకుమ్మడిగా దాడి…

Read Full News