Headlines
RGV: ప్రపంచంలోనే గొప్ప పాట అది.. ప్రతి చరణం జీవితానికి మోటివేషన్ ఇస్తుంది.. రామ్ గోపాల్ వర్మ.. | Ram Gopal Varma Says Eppudu Oppukovaddura Song is The Greatest Inspirational Song in world

RGV: ప్రపంచంలోనే గొప్ప పాట అది.. ప్రతి చరణం జీవితానికి మోటివేషన్ ఇస్తుంది.. రామ్ గోపాల్ వర్మ.. | Ram Gopal Varma Says Eppudu Oppukovaddura Song is The Greatest Inspirational Song in world

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సాంగ్ గురించి వెల్లడించారు. ఆయన దృష్టిలో “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ” అనే తెలుగు పాట ప్రపంచంలోనే అత్యంత ప్రేరణాత్మక గీతమని ఆయన అన్నారు. ఈ పాట సాహిత్యం అద్భుతంగా ఉందని, ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని, ధైర్యాన్ని కోల్పోవద్దని, ఏ క్షణం విశ్రమించవద్దని, నిర్ణయాన్ని విస్మరించవద్దని ఈ గీతం ప్రేరణనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరాశలో ఉన్న అనేక మందికి ఈ పాట ఒక దీపస్తంభం వంటిదని, ఇది…

Read Full News
Dream Meaning: కలలో ఈ 5 శుభ సంకేతాలు కనిపిస్తున్నాయా? త్వరలో ధనలాభం కలగొచ్చట! | Dreaming of These 5 Auspicious Signs? They May Indicate Wealth and Prosperity

Dream Meaning: కలలో ఈ 5 శుభ సంకేతాలు కనిపిస్తున్నాయా? త్వరలో ధనలాభం కలగొచ్చట! | Dreaming of These 5 Auspicious Signs? They May Indicate Wealth and Prosperity

Wealth Dreams Telugu: కలల ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంటుంది. నిద్రలో కనిపించిన కొన్ని కలలు ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా మన మనసులో అలాగే ఉండిపోతాయి. అసలు ఈ కలలకు ఏదైనా ప్రత్యేకమైన అర్థం ఉందా? అని చాలామందికి సందేహం కలుగుతుంది. స్వప్న శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాలు, మతపరమైన సంప్రదాయాల ప్రకారం కొన్ని కలలను శుభసూచకాలుగా భావిస్తారు. ముఖ్యంగా దేవతలు, బంగారం, నీటి వనరులు, నెమలి వంటి కొన్ని దృశ్యాలు కలలో కనిపిస్తే అవి…

Read Full News
టీలో అల్లం, యాలకులు మాత్రమే కాదు.. ఈ మసాలాలు కూడా వేయండి.. రుచి రెట్టింపు, ఆరోగ్యం డబుల్‌..! | Drink Healthier Tea: 5 Kitchen Spices That Boost Immunity Naturally

టీలో అల్లం, యాలకులు మాత్రమే కాదు.. ఈ మసాలాలు కూడా వేయండి.. రుచి రెట్టింపు, ఆరోగ్యం డబుల్‌..! | Drink Healthier Tea: 5 Kitchen Spices That Boost Immunity Naturally

టీ అనేది మన దేశంలో చాలామంది రోజును ప్రారంభించే ఒక ఆహ్లాదకరమైన పానీయం. సాధారణ టీకి కొన్ని సహజసిద్ధమైన మసాలా దినుసులు కలపడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మన వంటింట్లో లభించే మసాల దినుసులు టీని ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్‌గా మారుస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, జలుబు, రొంప వంటి సమస్యల నుండి ఉపశమనం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజువారీ…

Read Full News

Best Bike: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో..! | Auto News: Hero splendor dominates indian market as best selling bike in july 2026

Best Selling Bike: భారతదేశంలోని రహదారులు ప్రస్తుతం కార్లు, బైక్‌లతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది జూలై నెలలో దేశంలో బైక్ అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. దేశీయ బైక్ అమ్మకాలు 19,23 లక్షల యూనిట్లను దాటాయి. గత ఏడాది జూలైలో అమ్ముడైన 15,69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 22.6 శాతం పెరుగుదల. జూలై 2026లో మొత్తం అమ్మకాలు 2.477 మిలియన్ యూనిట్లను అధిగమించాయి. ఇది గతేడాదితో పోలిస్తే 23.7…

Read Full News

ప్రీమియం లుక్‌ స్మార్ట్‌వాచ్‌ కొనాలనుకుంటే బోట్‌ వేవ్‌ ఫ్యూరీ గురించి తెలుసుకోండి.. లేదంటే ఫీలవుతారు | BoAt Wave Fury Smartwatch Launched Featuring Premium Metallic Grey Strap and Bluetooth Calling!

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్‌ను ఇస్తూ ఫిట్‌నెస్‌ను అత్యంత కచ్చితంగా పర్యవేక్షించే అద్భుతమైన గాడ్జెట్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ బోట్ నూతన మోడల్‌ వాచ్​ను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన మెటాలిక్ గ్రే స్ట్రాప్‌తో పాటు బ్లూటూత్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ప్రత్యేకతలు ఈ బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్‌వాచ్ మెటాలిక్…

Read Full News
Vastu Tips: నిద్రపోయే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. తల దగ్గర ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి! లేదంటే.. | Vastu Tips: Avoid Keeping These Things Near Your Head While Sleeping for Peace and Positivity

Vastu Tips: నిద్రపోయే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. తల దగ్గర ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి! లేదంటే.. | Vastu Tips: Avoid Keeping These Things Near Your Head While Sleeping for Peace and Positivity

Things to Avoid Near Bed Telugu: ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో.. ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. మంచి నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనం నిద్రించే గది, మంచం చుట్టూ ఉండే వస్తువులు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతాయని నమ్మకం. ముఖ్యంగా తల దగ్గర కొన్ని వస్తువులను ఉంచి నిద్రించడం వల్ల ప్రతికూల శక్తులు పెరిగి, ప్రశాంతత దూరమవుతుందని వాస్తు నిపుణులు…

Read Full News

భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదే మరీ..! 10వ అంతస్తు నుంచి పడినా.. ప్రాణాలు సేఫ్! | Maharashtra Miraculous Escape: Woman Falls From 10th Floor, Saved By Tree in Mumbai

ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. భాండూప్ ప్రాంతంలోని సన్‌షైన్ ఎస్ఆర్‌ఏ భవనంలో ఓ మహిళ 10వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె నేరుగా నేలపై పడకుండా భవనం కింద ఉన్న ఓ పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. మహిళ అకస్మాత్తుగా భవనం 10వ అంతస్తు నుంచి కిందపడింది. అంత ఎత్తు నుంచి పడటంతో తీవ్ర…

Read Full News

ఎప్పుడూ అదే ఇడ్లీనా..? ఓ సారి ఇలా ట్రై చేయండి..అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

సాధారణ బియ్యం, రవ్వ ఇడ్లీలకు బదులుగా జొన్న ఇడ్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ నియంత్రణ, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా జొన్న ఇడ్లీలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం… 1. బరువు తగ్గడానికి మేలైన ఆహారం జొన్నల్లో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఉదయాన్నే జొన్న ఇడ్లీలు తినడం…

Read Full News
Gold Prices: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే అన్నీ తారుమారు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Gold Prices: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే అన్నీ తారుమారు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనాలనుకుంటున్నారా..? మళ్లీ భారీ షాక్ తగిలింది. ధరలు మరోసారి పెరిగాయి. ఈ వారంలో సోమవారం నుంచి ధరలు పెరగ్గా.. గురువారం, శుక్రవారం తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట చెందారు. కానీ శనివారం సీన్ రివర్స్ అయింది. గోల్డ్ రేట్లు ఇవాళ భారీగా పెరిగి షాకిచ్చాయి. దీంతో రెండు రోజుల తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. జులై 25న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24…

Read Full News
ఎవ్వరిమీద లవ్వు లేదు… అసలు అబ్బాయిలే వద్దు..! జోవికా విజయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్ | Actress jovika Vijaykumar sensational comments about relationship

ఎవ్వరిమీద లవ్వు లేదు… అసలు అబ్బాయిలే వద్దు..! జోవికా విజయ్ కుమార్ ఓపెన్ కామెంట్స్ | Actress jovika Vijaykumar sensational comments about relationship

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి వనిత విజయ్ కుమారు. ఇప్పుడు ఆమె కూతురు జోవికా విజయకుమార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నారు. అగాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు జోవికా. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో.. ప్రేమ, సంబంధాలపై తన ఆసక్తికరమైన, స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో ప్రేమ అనేది కేవలం ఒక పాసింగ్ క్లౌడ్ లా మారిపోయిందని, దానికి ఎటువంటి స్థిరత్వం ఉండటం లేదని…

Read Full News