Watch Video : ‘నాకు శక్తినిచ్చేది ఆంజనేయ స్వామే’.. దేశభక్తితో కన్నీళ్లు పెట్టించిన గుల్వీర్ సింగ్ | CWG 2026 Gulveer Singh Creates History Credits Lord Hanuman for His Record Breaking Medal Double
Watch Video : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆయన సాధించిన విజయం కేవలం ఒక పతకానికే పరిమితం కాలేదు.. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు (10,000 మీటర్లలో వెండి, 5,000 మీటర్లలో కాంస్యం) సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుల్వీర్ నిలిచారు. ప్రస్తుతం భారతదేశపు నంబర్…