Headlines

ఒకేరోజు రెండు టీంలతో రెండు మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. ఎప్పుడు, ఎక్కడంటే? | Team India May Play Two Matches on Same Day With WI ODI and Asian Games Gold

Two Teams, Two Matches on Same Day: భారతదేశంలో క్రికెట్ ప్రతిభకు కొరత లేదు. అందువల్ల, టీమ్ ఇండియా బెంచ్ బలం ఎంతగా ఉందంటే, ఒకేసారి మూడు నుంచి నాలుగు జట్లను బరిలోకి దించే అవకాశం ఉంది. ఆ నాలుగు జట్లు కూడా ఏ జట్టునైనా ఓడించగలంత బలంగా ఉన్నాయి. అందుకే బీసీసీఐ కొన్నిసార్లు ఇండియా ఎ, బి జట్లను ఇతర సిరీస్‌లకు పంపి, ప్రధాన సిరీస్‌లో ప్రధాన జట్టును ఆడిస్తుంది. ఇప్పుడు బీసీసీఐ అదే…

Read Full News

ఎంసెట్ టాపర్‏ను సుభాష్ చంద్రబోస్ ఎవరని అడిగా.. అతడు చెప్పిన ఆన్సర్ ఇది.. టాలీవుడ్ నటుడు.. | Actor Vadlamani Srinivas Speech at Mahendragiri Varahi Event

సినీరంగంలోకి నటనపై ఆసక్తితో ఉన్నత ఉద్యోగాలు వదిలి కెమెరా ముందుకు వచ్చిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్.. కానీ ఇప్పుడు నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు వడ్లమాని శ్రీనివాస్. తెలుగులో అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి.. విలక్షణ నటనతో, సహజమైన హావభాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా మహేంద్రగిరి వారాహి చిత్రంలోని వాట్ ఏ లాజిక్ సర్ జీ పాట విడుదల…

Read Full News
నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు.. | IOB Recruitment 2026: 250 Local Bank Officer Posts, Apply Online by August 24

నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు.. | IOB Recruitment 2026: 250 Local Bank Officer Posts, Apply Online by August 24

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ (IOB) గుడ్‌న్యూస్‌ చెప్పింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 250 పోస్టులను జేఎంజీఎస్‌-I (Scale-I) కేడర్‌లో భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 లోకల్ బ్యాంక్…

Read Full News
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం.. | Coriander Leaves Side Effects: 5 Health Conditions That Should Avoid Eating Coriander

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం.. | Coriander Leaves Side Effects: 5 Health Conditions That Should Avoid Eating Coriander

మన వంటకాల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే చాలామంది ప్రతి వంటకంలోనూ దీనిని విరివిగా వాడుతుంటారు. అయితే అమృతం లాంటి కొత్తిమీర అందరికీ ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను అతిగా తీసుకున్నా లేదా పొరపాటున తిన్నా వారి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏయే…

Read Full News
అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి.. | Homemade Pani Puri A Z: Crispy Golgappa Recipe

అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి.. | Homemade Pani Puri A Z: Crispy Golgappa Recipe

పానీపూరి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఈ నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌ను ఇంట్లోనే, ఆరోగ్యకరమైన పద్ధతిలో, ఏ-టూ-జెడ్ కంప్లీట్ ప్రాసెస్‌తో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీలో మైదా పిండిని ఉపయోగించకుండా క్రిస్పీ పూరీలను తయారుచేస్తారు. 1. పూరీ తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), మూడు టీస్పూన్ల గోధుమపిండి (మైదాకు బదులుగా), చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. పిండిని సాఫ్ట్‌గా కలిపి, తడి క్లాత్‌తో…

Read Full News
బోనాల పండుగ సూపర్ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే.. | How to Make Bonalu Special Bellam Annam at Home, Traditional Telangana Sweet Rice Recipe Easy Prasadam

బోనాల పండుగ సూపర్ స్పెషల్.. బెల్లం అన్నం ఇలా చేశారంటే ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే.. | How to Make Bonalu Special Bellam Annam at Home, Traditional Telangana Sweet Rice Recipe Easy Prasadam

బోనాల పండుగ తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో అమ్మవారికి బోనం సమర్పించడం ఒక సంప్రదాయం. బోనం అంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే వంటకాలు. వాటిలో బెల్లం అన్నం ముఖ్యమైనది. బియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలు ప్రధాన పదార్థాలుగా చేసుకునే ఈ ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు. అయితే.. బెల్లం అన్నాన్ని కొన్ని టిప్స్ ద్వారా…

Read Full News

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద భయం.. భోటేకోషిలో మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం! | Bhote Koshi River Water Rises Again: Nepal on High Alert for Fresh Flooding, Debris Lake

నేపాల్‌ను వెంటాడుతున్న మరో వరద ముప్పు..! నేపాల్‌ను భారీ వరదల విషాదం నుంచి తేరుకోకముందే మరో ముప్పు భయపెడుతోంది. ఆగస్టు 26న టిబెట్ సరిహద్దులో హిమనదం, రాళ్లు, మంచు భారీగా కూలిపోవడంతో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదలు రసువా, నువాకోట్, ధాడింగ్ సహా పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఈ విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఆగస్టు 31 నాటికి నేపాల్‌లో మరణాల సంఖ్య 700 దాటినట్లు తాజా…

Read Full News

శ్రవణ నక్షత్రానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ఉన్న ప్రత్యేక అనుబంధం ఏమిటి? ఈ రోజున ఇలా పూజిస్తే.. | Shravana Nakshatra and Lord Venkateswara: Know the Spiritual Significance and Worship Practices

Shravana Nakshatra and Lord Venkateswara significance Telugu: హిందూ ధార్మిక సంప్రదాయంలో 27 నక్షత్రాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. వాటిలో శ్రవణ నక్షత్రం శ్రీమహావిష్ణువుతో అనుబంధం కలిగిన పవిత్ర నక్షత్రంగా భావించబడుతుంది. శ్రవణ నక్షత్రానికి అధిదేవతగా విష్ణువును పేర్కొంటారు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రవణ నక్షత్రంతో ప్రత్యేక అనుబంధం ఉందని వైష్ణవ సంప్రదాయంలో విశ్వసిస్తారు. తిరుమల సంప్రదాయంలో శ్రవణ నక్షత్రం ఎందుకు ప్రత్యేకం? శ్రవణ నక్షత్రానికి అధిదేవత…

Read Full News

New Rules: సెప్టెంబర్ 1 నుండి మారనున్న నిబంధనలు.. ఎల్‌పిజి సిలిండర్ ధ‌ర‌ల‌తో పాటు ఆధార్‌లో కీల‌క మార్పులు! | Key Financial Changes Effective From September 1: From LPG Cylinder Rates to Aadhaar Updates

September New Rules: ప్రతి నెలా ప్రారంభంలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు , ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ నిబంధనలలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి . ఆగస్టు నెల ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్వరలో ప్రారంభం కానున్నందున కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి రానున్నాయి. అవేమిటో వివరంగా చూద్దాం. సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు: గ్యాస్ సిలిండర్లు, ఆధార్ కార్డులతో సహా…

Read Full News

Uppal Balu: ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి.. ఉప్పల్ బాలు మరో వీడియో.. | Uppal Balu Special Request To Bigg Boss Makers For Once Chance To Enter Bigg Boss 10 Telugu

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుండగా.. అందుకు ముందే సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. కొన్ని రోజులుగా అగ్ని పరీక్ష 2 ద్వారా కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి ప్రోమోల ద్వారా క్యూరియాసిటిని కలిగించిన మేకర్స్.. ఇప్పుడు అగ్ని పరీక్ష2లోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారు. ఈ ఫైనల్ పోటీకి 15మందిని ఎంపిక చేశారు. అయితే అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ షో…

Read Full News