Headlines
రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్ | Naga Panchami 2026 Simple Home Puja Believed to Help Ward Off Kaal Sarp Dosha

రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్ | Naga Panchami 2026 Simple Home Puja Believed to Help Ward Off Kaal Sarp Dosha

పూజా విధానం : గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఈ పూజ చేసుకోవచ్చు. ముందుగా ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఇంటిని , దేవుడి గదిని శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న పీట వేసి, దానిపై ఒక వస్త్రాన్ని పరిచి నాగదేవత విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీరు మనసులో శివయ్యను, నాగదేవతను స్మరిస్తూ పూజ చేయాలి. పసుపు, కుంకుమ, పువ్వులతో నాగదేవతను పూజించాలి.

Read Full News

భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదే మరీ..! 10వ అంతస్తు నుంచి పడినా.. ప్రాణాలు సేఫ్! | Maharashtra Miraculous Escape: Woman Falls From 10th Floor, Saved By Tree in Mumbai

ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. భాండూప్ ప్రాంతంలోని సన్‌షైన్ ఎస్ఆర్‌ఏ భవనంలో ఓ మహిళ 10వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె నేరుగా నేలపై పడకుండా భవనం కింద ఉన్న ఓ పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. మహిళ అకస్మాత్తుగా భవనం 10వ అంతస్తు నుంచి కిందపడింది. అంత ఎత్తు నుంచి పడటంతో తీవ్ర…

Read Full News
ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే? | Rose Plant Vastu: Attract Luck and Wealth with Proper Placement at Home

ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే? | Rose Plant Vastu: Attract Luck and Wealth with Proper Placement at Home

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో గులాబీ మొక్క నాటుకోవడం చాలా మంచిది. దీని వలన అదృష్టం కలిసిరావడమే కాకుండా, ఆనందం శ్రేయస్సు కూడా నెలకుంటుంది. అంతే కాకుండా ఇంటిలో గులాబీ చెట్టు ఉంటే, ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత నెలకొంటుందంట.అందుకే చాలా మంది తమ ఇంటిలో గులాబీ మొక్కను నాటుకుంటారు.

Read Full News
అబ్బబ్బా.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. రోజూ ఉదయం ఇదే కావాలంటారు.. | Poha Semolina Vegetable Pancakes: Quick, Healthy Kid Friendly Breakfast Recipe

అబ్బబ్బా.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. రోజూ ఉదయం ఇదే కావాలంటారు.. | Poha Semolina Vegetable Pancakes: Quick, Healthy Kid Friendly Breakfast Recipe

రోజువారీ ఆహారంలో ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూనే, రుచిని కూడా కోరుకునే వారికి అటుకులు, సూజీతో చేసే ఈ వెజిటబుల్ ఊతప్పం ఒక అద్భుతమైన ఎంపిక. ఈ రెసిపీ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. వారంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఇదే అల్పాహారం చేయమని అడిగేంత రుచికరంగా, నోరూరించేలా ఇది ఉంటుంది. ముఖ్య పదార్థాలు, తయారీ విధానం: ఈ వంటకం కోసం ప్రధానంగా అటుకులు, సూజీ (ఉప్మా రవ్వ), పెరుగు ఉపయోగిస్తారు. ముందుగా,…

Read Full News

Online Game: ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. మామను కొట్టి చంపిన అల్లుడు! | Andhra Pradesh: Online Game Addiction Turns Deadly: Son in Law Kills Father in Law Over Scolding

Online Game: పూతలపట్టు మండలం తేనేపల్లిలో ఆన్ లైన్ గేమ్ ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. ఆన్ లైన్ గేమ్ ఆడుతున్న అల్లుడిని మందలించిన పాపానికి మామ హత్య కు గురయ్యాడు. టి.రంగంపేట ఎస్టీ కాలనీ లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తేనేపల్లి రంగంపేట కు చెందిన సుబ్రహ్మణ్యం కు ఇద్దరు కూతుళ్లు. 60 ఏళ్ల సుబ్రహ్మణ్యం ఉప్పు అమ్మడం, లేదంటే కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. మదనపల్లి చెందిన…

Read Full News

ఇస్రో మరొ రికార్డు.. GSLV F-17 ప్రయోగం విజయవంతం.. | Isro gslv f17 mission successful eos 05 satellite successfully placed in orbit

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-17 ప్రయోగం విజయవంతమైంది.. శ్రీహరికోట నుంచి శుక్రవారం తెల్లవారుజామున.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కేజీల బరువున్న అత్యాధునిక ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ…

Read Full News

కుడి చేతితోనే దానం, పూజా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే | Why Do Hindus Prefer the Right Hand for Pooja and Donations? Know the Religious Belief

Worship with Right Hand: భారతీయ మత సంప్రదాయాలలో శరీరంలోని కుడి భాగాన్ని శుభప్రదమైనది, పవిత్రమైనదిగా భావించే ఆనవాయితీ ఉంది. అందుకే పూజలు, దైవారాధనలు, దానధర్మాలు వంటి అనేక శుభకార్యాలను కుడి చేతితో నిర్వహిస్తారు. దేవుడికి పువ్వులు, నీరు, అక్షింతలు, నైవేద్యం సమర్పించడం నుంచి దానం ఇవ్వడం, ప్రసాదం స్వీకరించడం వరకు కుడి చేతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దీని వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక విశ్వాసాలు కూడా ఉన్నాయని సంప్రదాయాలు చెబుతున్నాయి. కుడి…

Read Full News
సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకురండి | Shravan Month 2026: 3 Sacred Items to Bring Home as per Vastu Beliefs for Positivity and Prosperity

సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలంటే.. శ్రావణ మాసంలో ఈ పవిత్ర వస్తువులను ఇంటికి తీసుకురండి | Shravan Month 2026: 3 Sacred Items to Bring Home as per Vastu Beliefs for Positivity and Prosperity

Shravan Vastu Tips Telugu: త్వరలో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటిగా భావించే ఈ మాసం పరమశివుడికి అంకితం చేయబడింది. శివారాధన, ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలతో శ్రావణం భక్తిమయ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ మాసంలో భక్తిశ్రద్ధలతో మహాదేవుడిని ఆరాధిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ కాలంలో కొన్ని పవిత్రమైన వస్తువులను ఇంటికి…

Read Full News
Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా? | Hero Honda Split: Why Indias Iconic Two Wheeler Partnership Ended After 26 Years

Hero Honda: హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా? | Hero Honda Split: Why Indias Iconic Two Wheeler Partnership Ended After 26 Years

Hero Honda: ఒకప్పుడు భారతదేశపు ద్విచక్ర వాహన మార్కెట్‌లో హీరో హోండా తిరుగులేని పేరుగా నిలిచింది. స్ప్లెండర్, సీడీ100 వంటి మోడళ్లతో కోట్లాది మంది భారతీయులకు కేవలం వాహనాలను మాత్రమే కాకుండా, ఒక నమ్మకాన్ని, చిరునవ్వును అందించింది. 1984లో ప్రారంభమైన ఈ విజయవంతమైన 26 సంవత్సరాల భాగస్వామ్యం, 2011లో ముగియడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక వ్యాపార విభజన మాత్రమే కాదు, రెండు సంస్థల ఆశయాలు, దృష్టికోణాల మధ్య జరిగిన ఘర్షణకు ప్రతిబింబం….

Read Full News
తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్ పొందే ముందే ఇవి చూసుకోండి! | TGBIE Issues Warning Against Illegal Inter Admissions in Telangana

తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్ పొందే ముందే ఇవి చూసుకోండి! | TGBIE Issues Warning Against Illegal Inter Admissions in Telangana

తెలంగాణలో అనధికార అడ్మిషన్లు, నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఉక్కుపాదం మోపుతోంది. గుర్తింపు లేని, అక్రమంగా నిర్వహిస్తున్న కళాశాలల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు అడ్మిషన్ పొందే ముందే సదరు కళాశాలకు బోర్డు అఫిలియేషన్ (గుర్తింపు) ఉందో లేదో అధికారిక మార్గాల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అడ్మిషన్లను అరికట్టేందుకు విస్తృత…

Read Full News