Headlines

ఉడుపి ఆలయాల్లో చేసే కమ్మని బీరకాయ పప్పు.. ఒక్కసారి తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు!

కావలసిన పదార్థాలు: 300 గ్రాముల లేత బీరకాయలు, అర కప్పు కందిపప్పు, పచ్చి అర కప్పు కొబ్బరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక టీస్పూన్జీ లకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,  10-12 ఎండుమిర్చి, అంగుళం ముక్క దాల్చిన చెక్క, మూడు లవంగాలు, రెండు యాలకులు, ఒక టీస్పూన్ గసగసాలు, చింతపండు రసం, ఒకటి నుండి రెండు స్పూన్లు బెల్లం తురుము, రెండు స్పూన్లు పల్లీలు, ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఉప్పు, నూనె లేదా…

Read Full News
Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్.. | These 4 Movies Are Best To Watch Weekend In OTT, Still Trending on Years

Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్.. | These 4 Movies Are Best To Watch Weekend In OTT, Still Trending on Years

వీకెండ్ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా.. ? ఓటీటీలో సరికొత్త సినిమాలు చూస్తూ ఈ ఆదివారం సరదాగా గడపాలి అనుకుంటే.. కొన్ని సినిమాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అందులో మొదటిది కహానీ..కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 104 కోట్ల వరకు వసూలు చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించగా, విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అభిమానులు బాగా ఆదరించారు. చివరి…

Read Full News
నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..

నిజంగా చావు నోట్లోకి వెళ్లి వచ్చాడు.. అంతా కలిసి చీరలతో కాపాడారు.. వీడియో చూస్తే పక్కాగా గుండె ఝల్లుమంటుంది..

ఒక్క సెల్ఫీ కోసం చేసిన ప్రయత్నం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడబోయిన యువకుడిని అక్కడున్న పర్యాటకులు చాకచక్యంగా కాపాడారు. చేతిలో ఎలాంటి రెస్క్యూ సామగ్రి లేకపోవడంతో చీరలు, బట్టలను కలిపి తాడుగా తయారు చేసి అతడిని బయటకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర పుణె సమీపంలోని మాళ్‌శేజ్ ఘాట్ ప్రాంతంలో ఉన్న కాలూ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. వర్షాకాలం కావడంతో జలపాతం అందాలను చూసేందుకు…

Read Full News
Income Tax Notice: మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టుకు చేరిన పన్ను పంచాయితీ.. కీలక తీర్పు! | Income tax notice sent to deceased person home allahabad high court legal right

Income Tax Notice: మరణించిన వ్యక్తికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసు.. కోర్టుకు చేరిన పన్ను పంచాయితీ.. కీలక తీర్పు! | Income tax notice sent to deceased person home allahabad high court legal right

Income Tax Notice: ఆదాయపు పన్నుకు సంబంధించిన ప్రతి సమాచారం పన్ను చెల్లింపుదారునికి అత్యంత ముఖ్యమైనది. మీ కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు మీద మీకు బ్యాంకు లేదా ఆదాయపు పన్నుకు సంబంధించిన నోటీసులు రావడం మొదలైతే, అటువంటి పరిస్థితిలో మీరు ఏమి చేస్తారు? ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఒక కేసు విచారణ సందర్భంగా ఒక వ్యక్తి మరణిస్తే, అతని పేరు మీద ఆదాయపు…

Read Full News
Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి.. | Did You Remember Tollywood Actor Kosuri Venugopal, Know How He Lost His Life

Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి.. | Did You Remember Tollywood Actor Kosuri Venugopal, Know How He Lost His Life

కోసూరి వేణు గోపాల్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. గంభీరమైన గొంతు, భారీ కాయంతో కనిపించే ఈయన తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించారు వేణు గోపాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కోసూరి చాలా ఏళ్ల పాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పని చేశారు….

Read Full News

నా సినిమాలో సన్నివేశాన్ని వాడుకున్నారు.. కానీ ఆయన కన్నా ఆ సీన్ నేనే బాగా తీశా.. | V.N. Aditya on Manasu Maata Vinadu Scene and AR Murugadosss Stalin

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తన సినీ ప్రయాణంలోని లోతైన అంశాలను, వ్యక్తిగత ఆలోచనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, తన దర్శకత్వంలో వచ్చిన మనసు మాట వినదు చిత్రంలోని ఒక సీక్వెన్స్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన స్టాలిన్ సినిమాలో కనిపించిన ఒక సన్నివేశానికి ప్రేరణగా నిలిచిందని ఆయన వెల్లడించారు. మనసు మాట వినదు చిత్రంలో నటించిన నాగబాబు గారు ఈ విషయాన్ని తనను అడిగి ధృవీకరించారని, అయితే స్టాలిన్ చూసిన తర్వాత కూడా తాను రూపొందించిన…

Read Full News
కొత్త కనెక్షన్లు లేవు.. రెండో సిలిండరూ ఇవ్వరు ! | LPG Connection Crisis Hits Hyderabad: New Connections and Second Cylinders Delayed video tv9d – Business Videos in Telugu

కొత్త కనెక్షన్లు లేవు.. రెండో సిలిండరూ ఇవ్వరు ! | LPG Connection Crisis Hits Hyderabad: New Connections and Second Cylinders Delayed video tv9d – Business Videos in Telugu

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవడమే కాకుండా, ఉన్న వారికి రెండో సిలిండర్ కూడా మంజూరు చేయకపోవడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. సుమారు మూడు నెలలుగా కొత్త కనెక్షన్ల పంపిణీపై అప్రకటిత నిషేధం కొనసాగుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త డొమెస్టిక్ కనెక్షన్లకు అనుమతి లభించడం లేదని ఎల్‌పీజీ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. వంట గ్యాస్…

Read Full News
ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు.. | How to Reduce Screen Time for Kids Without Tantrums and Fights, Check Details

ఇంత ఈజీనా.. పిల్లలు ఫోన్ వదలట్లేదా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వాళ్లే ఇచ్చేస్తారు.. | How to Reduce Screen Time for Kids Without Tantrums and Fights, Check Details

ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే పరిమితికి మించిన స్క్రీన్ టైమ్ పిల్లల నిద్ర, శారీరక ఆరోగ్యం, ఏకాగ్రత, కుటుంబ సమయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అని సడెన్‌గా చేతిలో ఉన్న ఫోన్‌ను గుంజుకుంటే పిల్లల్లో ఏడుపు, కోపం, మొండితనం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల సహకారంతో ప్రశాంతంగా స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి తల్లిదండ్రులు పాటించాల్సిన కొన్ని చిట్కాలు పాటించాలి. అవును…..

Read Full News
థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..? | Is Ram Charan playing the role of Hanuman in Mahesh Babu movie Varanasi

థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..! రాజమౌళి మాస్టర్ ప్లాన్.. వారణాసిలో ఆ స్టార్ హీరో కూడా..? | Is Ram Charan playing the role of Hanuman in Mahesh Babu movie Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి గ్లోబల్ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తా ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చాటి చెప్పనున్నారు రాజమౌళి. వారణాసి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతోందని ఇప్పటికే మూవీ టీమ్…

Read Full News

పాతాళభైరవి అంజిగాడు గుర్తున్నాడా.. విషాదభరితం.. ఈ హాస్యనటుడి జీవితం.. | Patalabhairavis Anjigadu: Actor Valluri Balakrishna Untold Life Facts

తెలుగు సినిమా చరిత్రలో అంజిగాడు అనగానే గుర్తొచ్చే పేరు వళ్లూరి బాలకృష్ణ. పాతాళభైరవి చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడిగా, తన విలక్షణమైన హాస్యంతో, ఒక ప్రత్యేకమైన నవ్వుతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ఆ పాత్రకు ప్రాణం పోశారు. అప్పట్లో పాతాళభైరవి సినిమా ఎంత విజయం సాధించిందో, అందులో అంజిగాడి పాత్ర కూడా అంతే పాపులర్ అయింది. అసలు పేరు వళ్లూరి బాలకృష్ణ మరుగునపడి అంజిగాడుగానే పరిశ్రమలో కొనసాగారు. బాలకృష్ణ పుట్టింది ఏలూరులో. ఆయన నటజీవితం 12వ ఏటనే ప్రారంభమైంది….

Read Full News