Headlines
Sri Lanka vs India: శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్? 12 మంది ఆటగాళ్లకు ఇదే తొలిసారి | India vs Sri Lanka Test Series 2026 First Test Begins in Galle on August 15

Sri Lanka vs India: శ్రీలంకలో భారత్‌కు ఎందుకింత టెన్షన్? 12 మంది ఆటగాళ్లకు ఇదే తొలిసారి | India vs Sri Lanka Test Series 2026 First Test Begins in Galle on August 15

Sri Lanka vs India: భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 15, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ గాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక పరంగా ఈ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకమైనది. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే జట్టు టాప్-4 లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పేపర్ పైన టీమిండియా బలంగా…

Read Full News
Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా? జూలై 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ కట్‌..! | Big Alert: Ration card ekyc mandatory deadline 31st july in telangana see step by step process

Ration Card: మీకు రేషన్‌ కార్డు ఉందా? జూలై 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ కట్‌..! | Big Alert: Ration card ekyc mandatory deadline 31st july in telangana see step by step process

Ration Card: మీకు రేషన్ కార్డు ఉండి, మీరు తెలంగాణ నివాసి అయితే, ఈ వార్త మీ కోసమే. నివేదికల ప్రకారం, రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు జూలై 31వ తేదీలోగా తమ రేషన్ కార్డు eKYC ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఈ గడువుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇంకా ఎలాంటి తాజా సమాచారాన్ని విడుదల చేయలేదు. అందువల్ల, ఈ ముఖ్యమైన పనిని నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. లేకుంటే మీరు…

Read Full News
Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే! | Why Should We Never Speak Ill of the Dead? Here’s What Spiritual Teachings Say

Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే! | Why Should We Never Speak Ill of the Dead? Here’s What Spiritual Teachings Say

Hindu Belief Telugu: మన పూర్వీకులు, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు అందించిన ముఖ్యమైన జీవన సూత్రాల్లో ఒకటి. మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు, అవమానించకూడదు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మనకు ఎంత బాధ కలిగించినా, ఎంత అన్యాయం చేసినా.. వారు మరణించిన తర్వాత వారి లోపాలను పదేపదే ప్రస్తావించడం కంటే, వారి మంచి లక్షణాలను గుర్తుచేసుకోవడమే మానవత్వానికి నిదర్శనమని పెద్దలు సూచించారు. హిందూ సంప్రదాయంలో మరణం అనేది జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా, ఒక…

Read Full News

ఇంట్లో లిఫ్ట్ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ ప్లాన్ | Home Lift Cost in India: How Much Does It Cost to Install a Lift at Home?

ఇంట్లో వృద్ధులు ఉండటం, మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది ఉండటం, లేదా రెండు మూడు అంతస్తుల ఇల్లు కావడంతో ప్రస్తుతం చాలామంది హోమ్ లిఫ్ట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన బంగళాలకు మాత్రమే పరిమితమైన లిఫ్ట్‌లు ఇప్పుడు సాధారణ ఇళ్లలోనూ కనిపిస్తున్నాయి. అయితే ఇంట్లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలంటే అసలు ఎంత ఖర్చవుతుంది? లిఫ్ట్ ధరతో పాటు ఇన్‌స్టాలేషన్, సివిల్, ఎలక్ట్రికల్ పనులు, నిర్వహణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లిఫ్ట్ ధర ఎంత? గృహ లిఫ్ట్…

Read Full News
Suriya : సూర్యతో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఏకంగా పెద్ద హీరోలతోనే సినిమాలు.. | Know This Heroine Who Is With Actor Surya, She Is Raveena Ravi, Latest Photos Goes Viral

పైన ఫోటోలో సూర్య ముందు నిలబడిన చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ రవీనా రవి. సురేష్ సంగయ్య దర్శకత్వంలో, విదార్థ్ కథానాయకుడిగా నటించిన ‘ఒరు కిడైయిన్ కరుణై మను’ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతోనే ఆమె వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. అంతకు ముందు పలు యాడ్స్ చేసింది….

Read Full News
ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి.. | Siddipet: Father Pours Boiling Water on 8 Year Old Son for Laughing During Fight

ఛీ.. ఛీ నువ్వేం తండ్రివయ్యా.. గొడవ పడుతుండగా నవ్వాడని.. కొడుకుని ఏం చేశాడో చూడండి.. | Siddipet: Father Pours Boiling Water on 8 Year Old Son for Laughing During Fight

కన్నప్రేమ కరువైంది.. కన్న కొడుకుపై కసి పెంచుకున్నాడు ఓ తండ్రి. భార్య పై ఉన్న కోపాన్ని ఎనిమిదేళ్ల అమాయకపు బాలుడిపై చూపించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రేవర్తి కిషన్ కి, అతని భార్యకు మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే భార్య తనపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిందన్న కోపంతో కిషన్ ఇంట్లో తీవ్రంగా గొడవకు దిగాడు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడుతున్న సమయంలో…..

Read Full News
పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

ఆగస్టు నెల వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఇళ్ల బాల్కనీలు, మేడలు, కార్యాలయాలు, దుకాణాల ముందు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని చాటే గర్వకారణమైన సందర్భం. అయితే త్రివర్ణ పతాకం సాధారణ అలంకరణ వస్తువు కాదు. దానికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రత్యేక గౌరవం ఉంది. భారత జాతీయ పతాక వినియోగం, ప్రదర్శనకు ప్రధానంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002, అలాగే Prevention of Insults to…

Read Full News

SL vs IND: గాలేలో గెలిచిన భారత్.. 10 వికెట్లతో సుతార్ చారిత్రక ప్రదర్శన

భారత్ గాలే టెస్టులో 372 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. చివరి రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. దినుషా 84, ధనంజయ డి సిల్వా 59 పరుగులతో పోరాడారు. వీరిద్దరి మధ్య 95 పరుగుల భాగస్వామ్యం శ్రీలంకకు ఆశలు రేపింది. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో గాలే పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాకపోవడంతో ప్రతి వికెట్ కోసం భారత్ శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత బౌలింగ్…

Read Full News
CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్ | CWG 2026 Weightlifter Bindyarani Devi Wins Bronze Medal in Womens 58kg Category

CWG 2026 : ఒకనాడు షూ కొనేందుకే డబ్బుల్లేవు.. నేడు దేశం గర్వించేలా వరుసగా రెండో మెడల్ | CWG 2026 Weightlifter Bindyarani Devi Wins Bronze Medal in Womens 58kg Category

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ బిందియారాణి దేవి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళల 58 కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆమె దేశానికి కాంస్య (బ్రాంజ్) పతకాన్ని అందించింది. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో బిందియారాణి దేవికి ఇది వరుసగా రెండో మెడల్ కావడం విశేషం. గతంలో జరిగిన గేమ్స్‌లో ఆమె రజత…

Read Full News
యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు | Seven Lesser Known Apple Watch Features That Go Beyond Fitness Tracking and Notifications!

యాపిల్ వాచ్‌లో 7 అద్భుత హిడెన్ ఫీచర్లు: టెక్ ప్రియులు తెలుసుకోవాల్సిన రహస్యాలు | Seven Lesser Known Apple Watch Features That Go Beyond Fitness Tracking and Notifications!

స్మార్ట్‌వాచ్‌ అనుభూతిని పూర్తిగా మార్చేయగల అనేక అసాధారణ ఫీచర్లు యాపిల్ వాచ్ మెనూలలో దాగి ఉన్నాయి. వాకీ-టాకీ నుంచి కెమెరా రిమోట్ వరకు మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. అత్యంత ప్రయోజనకరమైన ఆ ఏడు రహస్య ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం. వ్యక్తిగత భద్రత.. యాపిల్ వాచ్ కేవలం ఫిట్‌నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్ల సేవలకే పరిమితం కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉంది. చాలామంది వినియోగదారులు సందేశాలు తనిఖీ చేయడానికి, వర్కవుట్లు రికార్డ్ చేయడానికి…

Read Full News