అస్సలు లైట్ తీసుకోవద్దు.. సొరకాయ వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
సొరకాయలో అత్యంత ప్రమాదకరమైన విషయం కుకుర్బిటాసిన్ అనే రసాయనం. కూరగాయ చేదుగా మారినప్పుడు ఈ విషపూరిత సమ్మేళనం ఎక్కువగా ఉత్పన్నమవుతుంది. చేదుగా ఉన్న సొరకాయను వండి తిన్నా లేదా పచ్చి రసం తాగినా అది శరీరంలో విషంగా మారుతుంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయంలో అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు వీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. తరచుగా గ్యాస్, అసిడిటీ, కడుపు…