Central Government: కేంద్రం అదిరిపోయే సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. | UGC PG Scholarship: Students Can Get 15000 Per Month for Two Years, Check Eligibility and How to Apply
విద్యార్థుల చదువులకు ఆర్ధిక భరోసా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పీజీ చదివే విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. రెగ్యులర్, ఫుల్ టైమ్ విధానంలో చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. రెండు సంవత్సరాల వరకు ఈ స్కాలర్ షిప్ అందిస్తారు. ఆన్‌లైన్‌లో ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దీనికి అర్హతలు ఏంటి..?…