స్మార్ట్‌వాచ్ అంత తక్కువ ధరకి ఎలా ఇస్తున్నారని ఆశ్చర్యపోవాల్సిందే! ఇన్ని ఫీచర్లు కూడానా? | Fire Boltt Talk Smartwatch Launched Featuring Premium Metallic Design and Bluetooth Calling!
తక్కువ ఖర్చులో రాయల్ మెటాలిక్ డిజైన్, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ బ్రాండ్ ఫైర్-బోల్ట్ అత్యంత ఆకర్షణీయమైన ధరలో సరికొత్త వాచ్‌ను ఆవిష్కరించింది. అద్భుతమైన ఫిట్‌నెస్ ట్రాకింగ్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ వాచ్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. మెటాలిక్ బాడీ ఈ ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్‌వాచ్ ప్రధాన హైలైట్ దీని ప్రీమియం మెటల్ బాడీ మరియు సిల్వర్ కలర్ స్ట్రాప్…