గోధుమపిండి, గుడ్డుతో ఈజీగా టేస్టీ స్నాక్స్.. పిల్లలు లొట్టలేసుకుని తింటారు
రోజువారీ బిజీ షెడ్యూల్‌లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం పిల్లల కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్‌ను త్వరగా తయారుచేయడం సవాలుగా అనిపించవచ్చు. అలాంటి సమయాల్లో గోధుమపిండి, గుడ్డుతో చేసే ఈ రెసిపీ మీకు ఉత్తమమైన పరిష్కారం. ఇది చాలా సులభం, పోషకమైనది. చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు.. గోధుమపిండి 1 కప్పు, మైదాపిండి 1 స్పూన్ (ఐచ్ఛికం), ఉప్పు రుచికి సరిపడినంత, నీరు పిండి కలపడానికి తగినంత (సుమారు…