గోదావరిలో కలిసిపోయిన కుటుంబం.. మిగిలింది ఆ చిన్నారి కన్నీళ్లే
రాజమహేంద్రవరం గోదావరి తీరం ఇప్పుడు ఒక కుటుంబం విషాదానికి సాక్షిగా నిలిచింది. నిన్నటి వరకు తమ మధ్య నవ్వుతూ తిరిగిన మనుషులు. ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. ఇంట్లో పెద్దవాళ్లు లేరు. అమ్మ లేదు. అమ్మమ్మ కనిపించదు. తాతయ్య లేరు. మిగిలింది మాత్రం ఓ చిన్నారి ఒక్కరే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయతో కలిసి రాజమహేంద్రవరం వచ్చారు. ఆ తర్వాత గోదావరిలోకి దూకిన ఘటన తీవ్ర విషాదాన్ని…