Headlines
తోటివారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ జవాన్.. ఇద్దరు జవాన్ల మృతి..! | West Bengal: 2 BSF jawans shot dead after colleague under custody opens fire

తోటివారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ జవాన్.. ఇద్దరు జవాన్ల మృతి..! | West Bengal: 2 BSF jawans shot dead after colleague under custody opens fire

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సరిహద్దు భద్రతా దళం (BSF) క్యాంపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక జవాన్ తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం (జూలై 24) మాల్దాలోని బీఎస్ఎఫ్ బెటాలియన్ క్యాంపులో కాల్పుల ఘటన జరిగింది. శివమ్ మిశ్రా అనే జవాన్ తన వద్ద ఉన్న సర్వీస్ వెపన్‌తో సడన్‌గా తోటి జవాన్లపై…

Read Full News
Tatkal Ticket : రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.. కొత్త రూల్స్.. | New Tatkal Ticket Token Rules at Railway Counters Effective August 1

Tatkal Ticket : రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.. కొత్త రూల్స్.. | New Tatkal Ticket Token Rules at Railway Counters Effective August 1

రైల్వే ప్రయాణికులకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి, ఏజెంట్ల దందాను అరికట్టడానికి ఆగస్టు 1 నుండి కొత్త టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బుకింగ్ ప్రారంభ సమయానికి ముందే టోకెన్లు పంపిణీ చేయడమే కాకుండా.. ఏసీ, నాన్-ఏసీ బుకింగ్ వేళలు, టోకెన్ల…

Read Full News

Viral Video: షరాబీ చాచా ఐడియా అదుర్స్‌..! తప్పతాగి ఇంటికి వెళ్లేందుకు ఏం చేస్తున్నాడంటే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సోన్‌భద్ర జిల్లా రాబర్ట్స్‌గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సునీల్ అనే వ్యక్తికి రోజూ సాయంత్రం వేళల్లో మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం సేవించిన తర్వాత నడిచి లేదా వేరే వాహనంలో ఇంటికి వెళ్లడం ఆయనకు విసుగ్గా అనిపించింది. దీనితో ఒక వినూత్న ఆలోచన చేశాడు. వెంటనే తన మొబైల్ నుంచి పోలీసుల అత్యవసర…

Read Full News
Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

Actress Roja: హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ ముద్దుగుమ్మ. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు రోజా. ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ షోకు ఎన్నో ఏళ్లుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు రోజా….

Read Full News

చాట్‌జీపీటీ నుంచి సరికొత్త ఫీచర్: వాట్సాప్‌ చాటింగ్ మరింత సరదాగా | OpenAI Introduces New ChatGPT Sticker Feature Allowing Users to Create Custom Stickers Easily!

డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న చాట్‌జీపీటీ తాజాగా వినియోగదారుల కోసం ఒక సరికొత్త టూల్‌ను పరిచయం చేసింది. రొటీన్ స్టిక్కర్లకు భిన్నంగా మన మైండ్‌లో ఉన్న క్రేజీ ఐడియాలను కస్టమ్ స్టిక్కర్లుగా మలచుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తోంది. ఆధునిక టెక్నాలజీని ఇష్టపడే చాటింగ్ ప్రియులకు ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపులో చాట్ చేస్తున్నప్పుడు గానీ లేదంటే ఫ్యామిలీ గ్రూపులోని మెసేజులకి రిప్లే ఇస్తున్నప్పుడు…

Read Full News
మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..

మమ అనిపించేస్తున్నారా..? అసలు చేతులు ఎలా కడగాలంటే..

రోజువారీ జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించే శరీర భాగాల్లో చేతులు ఒకటి. మొబైల్ ఫోన్ వాడటం, డబ్బు లావాదేవీలు చేయడం, తలుపుల హ్యాండిల్స్ పట్టుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో వస్తువులను తాకడం వంటి అనేక సందర్భాల్లో చేతులకు బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర సూక్ష్మక్రిములు అంటుకునే అవకాశం ఉంటుంది. ఈ కలుషితమైన చేతులతో కళ్లను, ముక్కును, నోటిని తాకడం లేదా చేతులు కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఆ సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి జలుబు, ఫ్లూ, జ్వరం, విరేచనాలు, కడుపు…

Read Full News
Sapta Matrikas: సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు? | Who Are the Sapta Matrikas? The Seven Divine Mother Goddesses Explained

Sapta Matrikas: సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు? | Who Are the Sapta Matrikas? The Seven Divine Mother Goddesses Explained

Seven Mother Goddesses: మన పురాణాలు, ఇతిహాసాల్లో సప్తమాతృకల ప్రస్తావన అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. విశ్వ నిర్వహణలో కీలక పాత్ర పోషించే దివ్యశక్తులుగా సప్తమాతృకలను శాక్త సంప్రదాయం గొప్పగా వర్ణిస్తుంది. శివపురాణం, దేవీభాగవతం, మార్కండేయ పురాణం, అగ్నిపురాణం వంటి గ్రంథాల్లో వీరి వైభవం వివరించబడింది. పరమశివుడు, పార్వతీదేవి అనుగ్రహంతో సప్తమాతృకలు పూజార్హతను పొందారని, భక్తితో ఆరాధించిన వారికి అభీష్టసిద్ధి, రక్షణ, ఐశ్వర్యం ప్రసాదిస్తారని పురాణాలు పేర్కొంటాయి. సప్తమాతృకలు ఎలా ఆవిర్భవించాయి? శుంభుడు, నిశుంభుడు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు, మహిషాసురుడు…

Read Full News
కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు అవుతారా.. అసలు నిజాలివే.. | Does too much Protein make you dumb? Check Fact vs Myth of Kangana Ranaut’s Viral Claim

కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు అవుతారా.. అసలు నిజాలివే.. | Does too much Protein make you dumb? Check Fact vs Myth of Kangana Ranaut’s Viral Claim

అధికంగా ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల మనుషులు తెలివితక్కువవారు అవుతారు, మెదడు పనితీరు మందగిస్తుంది.. అంటూ బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఫిట్‌నెస్ ప్రేమికులు, వ్యాయామ ప్రియులు ఎక్కువగా ఆధారపడే ప్రోటీన్ డైట్‌పై ఆమె చేసిన ఈ కామెంట్స్‌తో చాలామంది గందరగోళానికి గురయ్యారు. అయితే కంగనా వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? అధిక ప్రోటీన్ నిజంగానే ఐక్యూను తగ్గిస్తుందా? దీనిపై ఆరోగ్య నిపుణులు, శాస్త్రీయ పరిశోధనలు…

Read Full News

IND vs BAN: ఇంకా సిరీస్‌కు రెండు వారాలే.. అయినా షెడ్యూల్ రాలేదు.. టీమిండియా బంగ్లా టూర్‌పై ఉత్కంఠ | IND vs BAN Series Uncertainty Over Indias Bangladesh Tour as Dates May Be Rescheduled

IND vs BAN: భారత క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ టూర్ ప్లానింగ్ విషయంలో ఇరు దేశాల బోర్డులు తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారంగా 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిజానికి ఈ పర్యటన ఆగస్టు 2025లోనే జరగాల్సి ఉండగా దాన్ని సెప్టెంబర్ 2026కి వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరిలో బిసిబి ప్రకటన చేస్తూ…

Read Full News
తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ.. | Pulkit TMT Hosts Grand Vijayotsavam 2026 Dealer Meet in Tirupati, Check Details

తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ.. | Pulkit TMT Hosts Grand Vijayotsavam 2026 Dealer Meet in Tirupati, Check Details

ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ పుల్కిత్ టిఎమ్‌టి తన వార్షిక డీలర్ల మహాసమ్మేళనం విజయోత్సవం 2026ను తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించింది. వ్యాపార పురోగతి, భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికల లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 150 మంది డీలర్లు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ వేడుకకు పుల్కిత్ టిఎమ్‌టి ఛైర్మన్ వినోద్ గార్గ్, సీఈవో పుష్పిత్ గార్గ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏవీపీ శరత్ మోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నాయకత్వం వహించారు. తమతో…

Read Full News