Headlines

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు | Telugu States Weather Alert: Heat, Sudden Rains and Strong Winds Expected as El Nino Raises Global Weather Concerns video

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా వేగంగా మారిపోతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం ప్రాంతాల్లో గాలి దిశ మారడంతో రెండు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల ప్రభావం తగ్గినట్టు కనిపిస్తున్నా, సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉండబోతోందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలలో పగలు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నా.. సడెన్‌గా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ పై భాగంలో కేంద్రీకృతమై ఉన్న…

Read Full News

Cinema : ఏం సినిమా భయ్యా.. ఓటీటీని షేక్ చేసిన మూవీ.. 32 కోట్లు పెడితే 450 కోట్లతో సెన్సేషన్..

కొన్ని సినిమాలు కాలం గడిచినా అభిమానులచే ఆదరించబడతాయి. ఇది అలాంటి చిత్రాలలో ఒకటి. ఉత్కంఠభరితమైన కథనం, మధ్యలో ఊహించని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రం అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో రీమేక్ చేసి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న సినిమా 'అంధాధున్' అనేది శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఒక హిందీ చిత్రం, ఇది 2018లో థియేటర్లలో…

Read Full News

కృష్ణాష్టమి స్పెషల్.. ఇది మామూలు లడ్డు కాదు.. తింటే అలసట, నీరసం చిటికెలో మాయం | Krishna Janmashtami 2026 Atukula Laddu Recipe: Easy Poha Laddu with Peanuts, Sesame and Jaggery

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ, అలసట, నీరసాన్ని దూరం చేసే అద్భుతమైన అటుకుల లడ్డు రెసిపీ చాలా ఫేమస్.. కృష్ణాష్టమి వంటి పండుగలకు ప్రసాదంగా లేదా పిల్లలకు సాయంత్రం వేళలో ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఇది సరైన ఎంపిక. రసాయనాలు లేని, ఇంట్లో సులభంగా దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ లడ్డును తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు.. ప్రత్యేకమైన అటుకుల లడ్డు రెసిపీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ముఖ్య పదార్థాలు, వాటి ప్రయోజనాలు:…

Read Full News
Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి! | Rat Turns Jewellery Thief in Karnataka: 10 Gold Rings Go Missing From Jewellery Shop, Rat Found With the Loot

Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి! | Rat Turns Jewellery Thief in Karnataka: 10 Gold Rings Go Missing From Jewellery Shop, Rat Found With the Loot

ఓ గోల్డ్‌ షాపులో తరచూ బంగారు ఆభరణాలు మాయం అవుతున్నాయి. అలా సుమారు 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించకుండా పోవడంతో యజమానికి పిచ్చెక్కిపోయింది. ఎంత వెతికినా దొంగిలించింది ఎవరో కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నగలు దొంగతనం చేస్తున్న ఆ రహస్య దొంగ ఎవరో కనిపెట్టేందుకు షాపు యజమాని వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాడు. వీడియోలో కనిపించిన కిలాడి దొంగను చూసి అవాక్కయాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ గోల్డ్‌…

Read Full News

కేసీఆర్‌పై కవిత కోపానికి కారణమేంటి..? TV9 క్రాస్ ఫైర్‌లో టీఆర్ఎస్ చీఫ్ కీలక కామెంట్స్.. | Kalvakuntla Kavitha Explains Her Remarks on KCR in TV9 Cross Fire

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తనను ఎందుకు తొలగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది పాటు జీరో సైలెన్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా పార్టీ నుంచి బయటకు పంపారని, దానికి గల కారణాలు తనను తొలగించినవారే చెప్పాలని స్పష్టం చేశారు. తాను విక్టిమ్‌గా సానుభూతి పొందాలని చూడటం లేదని, వాస్తవాలనే మాట్లాడుతున్నానని…

Read Full News
BCCI Rules  : కొత్త రూల్స్ తెచ్చిన బిసిసిఐ.. ఉద్దేశపూర్వక నో-బాల్‌ వేస్తే మ్యాచ్ మొత్తానికే బ్యాన్ | BCCI Introduces New Rules Bowlers Face Match Ban for Deliberate No Balls in Domestic Cricket

BCCI Rules  : కొత్త రూల్స్ తెచ్చిన బిసిసిఐ.. ఉద్దేశపూర్వక నో-బాల్‌ వేస్తే మ్యాచ్ మొత్తానికే బ్యాన్ | BCCI Introduces New Rules Bowlers Face Match Ban for Deliberate No Balls in Domestic Cricket

BCCI Rules  : బీసీసీఐ రాబోయే 2026-27 దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం క్రీడా నియమాల్లో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ కొత్త నిబంధనలను రూపొందించారు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీతో ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ మేరకు బిసిసిఐ ఇప్పటికే అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు సమాచారాన్ని అందించింది. నో-బాల్ వేస్తే మ్యాచ్ మొత్తానికే బ్యాన్ నూతన నిబంధనల్లో…

Read Full News

ఫోన్‌ బ్యాటరీ అస్సలు నిలబడట్లేదా? ఇలా చేస్తే బ్యాటరీ గురించి ఆలోచించే పనేలేదు | Discover Which Hidden Google Features Drain Your Android Phone Battery and How to Turn Them Off!

ప్రతి రోజూ మనం ఎంతో ఇష్టంగా వాడే ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో బ్యాటరీ త్వరగా అయిపోవడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం రన్ అయ్యే కొన్ని గూగుల్ సెట్టింగ్సే కారణమవుతాయి. క్రోమ్ బ్రౌజర్ చేసే అనవసర ప్రాసెసింగ్, లొకేషన్ ట్యాగింగ్ వంటి సేవలు మన ప్రమేయం లేకుండానే శక్తిని హరిస్తుంటాయి. ఫోన్ చార్జింగ్ త్వరగా తగ్గిపోవడానికి గల అసలు కారణాలను వెలికితీసి వాటికి వెంటనే స్వస్తి పలకడం చాలా ముఖ్యం. హే గూగుల్ వాయిస్ డిటెక్షన్ నిలిపివేయడం పిక్సెల్ ఫోన్లలో లభించే…

Read Full News

Health Tips: పరగడుపున తమలపాకు రసం.. నిజంగా షుగర్ కంట్రోల్ అవుతుందా? | Betel Leaf Benefits Control Blood Sugar Details in Telugu

తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇన్సులిన్ పనితీరుకు కూడా కొంత మద్దతు ఇవ్వవచ్చని చెబుతోంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమలపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. అయితే మధుమేహానికి మందులు తీసుకునే వారు తమ వైద్యుడి సలహా లేకుండా మందులు ఆపడం లేదా తమలపాకు రసాన్ని మందులకు బదులుగా ఉపయోగించడం చేయకూడదు. జీర్ణక్రియకు మేలు భోజనం తర్వాత తమలపాకు నమలడం మన దేశంలో చాలా…

Read Full News

EPFO: ఇంటి కోసం మీ పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకుంటున్నారా..? ఈ నష్టాల గురించి తెలుసుకోకపోతే ఇబ్బందులే.. | PF Withdrawal for Home Purchase: Is Using Your EPF Savings to Buy or Build a House a Good Idea

చాలామంది తమ ఆర్ధిక అవసరాల కోసం పీఎఫ్ నగదును విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునేందుకు కారణాలను చూపించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. విద్య, మ్యారేజ్, ఇంటి నిర్మాణం వంటి కేటగిరీలు ఎంచుకుని పీఎఫ్ నగదు ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం లక్షల్లో డబ్బులు ఖర్చవుతాయి. ఇందుకోసం కూడబెట్టుకున్న పీఎఫ్ నగదును విత్…

Read Full News

Astrology: పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారా? ఈ రాశులకు త్వరలోనే శుభవార్త!

జ్యోతిష్యంలో మూడో ఇంటిని పరాక్రమ స్థానం అని పిలుస్తారు. ఇది ధైర్యం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సోదరులు, ప్రయత్నాలు వంటి అంశాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ స్థానంలో శుభగ్రహాల సంచారం ఉండటం వల్ల కొత్త ప్రయత్నాలు చేయడానికి ధైర్యం పెరగడంతో పాటు వ్యక్తిగత సంబంధాల్లోనూ సానుకూల మార్పులు రావచ్చని నమ్మకం. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం చూస్తున్న ఆరు రాశుల వారికి సంబంధాలు కుదిరే అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. 1. మేషరాశి మేషరాశి వారికి ఈ…

Read Full News