Headlines

Aluminum Foil: వానలకు గోడలపై పెచ్చులూడి బూజు పడుతోందా?.. అల్యూమినియం ఫాయిల్ కనిపిస్తే వదలకండి..

ఇంట్లోనే సాధారణంగా లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ప్రాథమికంగా తేమను చెక్ చేసే ఓ సులభమైన పద్ధతి ఉంది. ఖరీదైన పరికరాలు అవసరం లేకుండానే అనుమానం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్యూమినియం ఫాయిల్‌తో తేమను ఎలా చెక్ చేయాలి? 1. గోడను శుభ్రం చేయాలి ముందుగా తేమ ఉన్నట్లు అనిపిస్తున్న గోడ భాగాన్ని పొడి వస్త్రంతో శుభ్రం చేయాలి. దుమ్ము, మురికి లేదా ఇప్పటికే ఉన్న నీటి తేమను వీలైనంత…

Read Full News
Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

Andhra Pradesh: ‘దండుపాళ్యం’ తరహా ముఠా..? పట్టపగలే రెక్కీ… క్షణాల్లో చోరీ..! | Dandupalya Style Daylight Burglaries Create Panic in Nellore District; Villagers Nab Suspects

నెల్లూరు జిల్లాలో దండుపాళ్యం సినిమా తరహాను తలపించే చోరీలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న దుండగులు.. ముందుగా రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న తీరు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చంటి బిడ్డలను వెంట తీసుకుని, చిత్తు కాగితాలు, గోనె సంచులు ఏరుకునే వారి వేషంలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా ఇంటింటినీ పరిశీలించడం ఈ ముఠా ప్రత్యేకతగా కనిపిస్తోంది. వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామంలో ఈ…

Read Full News
ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై బాలికలకే కాదు.. బాలురకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వయస్సు, లింగభేదాలను కూడా మరచి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ అమానవీయ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడిపై పీఈటీ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్కూలు…

Read Full News
వాస్తులో ఏ దిశనూ అశుభం అంటారు..? స్థలం కొనేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు | Planning to Buy a Plot? Essential Vastu Tips You Should Know Before Investing

వాస్తులో ఏ దిశనూ అశుభం అంటారు..? స్థలం కొనేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు | Planning to Buy a Plot? Essential Vastu Tips You Should Know Before Investing

సొంత ఇల్లు కట్టుకోవడం లేదా సొంత వ్యాపారం కోసం ఆఫీసు ప్రారంభించడం ప్రతి ఒక్కరి డ్రీమ్. అయితే నిర్మాణానికి ముందు అనుకూలమైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా కీలకం. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన వాస్తు గుణాలు కలిగిన స్థలంలో నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది. స్థలం కొనుగోలు చేసే సమయంలో గమనించాల్సిన ప్రధాన వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.. ప్లాట్, ఇల్లు లేదా దుకాణం కొనడానికి ఏ దిశ అత్యంత…

Read Full News

గన్ కొని లైసెన్స్ తీసుకోవాలా? లైసెన్స్ వచ్చిన తర్వాత గన్ కొనాలా? రూల్స్ ఇవే.. | Gun License in India: Eligibility, Application Process, Documents and Second Hand Gun Rules

మన దేశంలో తుపాకీని కలిగి ఉండటం చట్టపరంగా పూర్తిగా నిషేధం కాదు. అయితే ఆయుధాన్ని కొనుగోలు చేయాలన్నా, కలిగి ఉండాలన్నా తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గన్ లైసెన్స్ ఉండాలి. ఆయుధాల చట్టం 1959, ఆయుధాల రూల్స్ 2016 ప్రకారం లైసెన్సింగ్ అధికారులు దరఖాస్తుదారుడి అర్హతలు, అవసరం, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తారు. 21 ఏళ్లు నిండితేనే దరఖాస్తు సాధారణంగా 21 సంవత్సరాలు పూర్తైన వ్యక్తి ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు…

Read Full News

Gold Prices: పేలిన బంగారం ధరల బాంబ్.. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో పెరుగుదల.. ఇవాళ తులం ఎంత ఉందంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్. ధరలు ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెరుగుదలను నమోదు చేశాయి. గురువారం ధరలు భారీగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం, త్వరలో ముఖ్యమైన పండుగలు వస్తున్న క్రమంలో ధరలు అమాంతం పెరగడం కొనుగోలు చేయాలనుకునేవారిని నిరాశపరుస్తోంది. ఆగస్ట్ 20న దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది…

Read Full News
Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్.. | Adiyogi is lit up in tricolor to celebrate Bharat’s 80th Independence Day, Watch Video

Video: మువ్వన్నెల కాంతుల్లో మెరిసిన ఆదియోగి.. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటిచెప్పిన ఈశా ఫౌండేషన్.. | Adiyogi is lit up in tricolor to celebrate Bharat’s 80th Independence Day, Watch Video

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా కేంద్రంలో ప్రతిష్టించిన ప్రపంచ ప్రసిద్ధ 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం మువ్వన్నెల వెలుగులతో దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాల లేజర్ లైటింగ్‌తో ఆదియోగి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ అపురూప దృశ్యం స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ అక్కడికి వచ్చిన భక్తులు,…

Read Full News

ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం

బెండకాయ తినడం ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది బెండకాయతో అనేక రకాల వంటకాలు ప్రిపేర్ చేససుకొని తింటారు. కొందరు బెండకాయ ఫ్రై చేసుకుంటే మరికొంత మంది బెండకా సూప్, కర్రీ ఇలా రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇక మార్కెట్‌కు వెళ్లిన ప్రతి సారి తప్పకుండా బెండకాయలు కొనుగోలు చేసి తీసుకొస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తినేస్తుంటారు. అయితే బెండకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మంది…

Read Full News

Cinema OTT: ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఊహించని మలుపులు.. బీభత్సమైన ఉత్కంఠ.. ఓటీటీలోకి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. | This Malayalam Thriller movie Unmadham Movie Streaming Date Announced

మలయాళ ఇండస్ట్రీలో వరుస సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవలోనే ప్రముఖ నటుడు కుంచాకో బోబన్ , ‘జై భీమ్’ ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఉన్మాదం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 4వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు….

Read Full News
టయోటా నుంచి సరికొత్త హిలక్స్ పికప్ ట్రక్.. శక్తివంతమైన ఇంజిన్ సహా పూర్తి వివరాలు | 2026 Toyota Hilux Pickup Truck Launched in India with 2.8L Diesel Engine and Advanced Features!

టయోటా నుంచి సరికొత్త హిలక్స్ పికప్ ట్రక్.. శక్తివంతమైన ఇంజిన్ సహా పూర్తి వివరాలు | 2026 Toyota Hilux Pickup Truck Launched in India with 2.8L Diesel Engine and Advanced Features!

జీఎక్స్ ఫోర్ బై టూ ఏటీ, జీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ, టాప్ ఎండ్ వీఎక్స్ ఫోర్ బై ఫోర్ ఏటీ అనే మూడు వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుంది. ఇసుజు వీ-క్రాస్‌కు గట్టి పోటీ ఇవ్వనున్న ఈ నయా టయోటా హిలక్స్ ట్రక్కు ప్రత్యేకతలను తెలుసుకుందాం. మూడు వేరియంట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 హిలక్స్ పికప్ ట్రక్కును టయోటా భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. న్యూ జెనరేషన్ హిలక్స్ ప్రారంభ ఎక్స్-షోరూమ్…

Read Full News