Headlines
ఉదయాన్నే లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? మీ మెదడులో జరుగుతున్న దారుణం ఇదే! | Psychology Alert: Why You Should Stop Checking Your Phone First Thing in the Morning

ఉదయాన్నే లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? మీ మెదడులో జరుగుతున్న దారుణం ఇదే! | Psychology Alert: Why You Should Stop Checking Your Phone First Thing in the Morning

అలారం మోగడం, దాన్ని ఆపేయడం.. వెంటనే మంచం దిగకుండానే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, నోటిఫికేషన్లు, ఆఫీస్ ఈమెయిళ్లు స్క్రోల్ చేయడం! ఈ దృశ్యం ఈనాటి డిజిటల్ యుగంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కనిపిస్తుంది. చాలామంది దీనిని స్మార్ట్‌ఫోన్ వ్యసనం, క్రమశిక్షణ లేకపోవడం అని చాలా తేలికగా కొట్టిపారేస్తుంటారు. కానీ, ప్రవర్తనా మనస్తత్వశాస్త్రం (Behavioral Psychology) ప్రకారం ఉదయాన్నే ఫోన్ పట్టుకోవడం వెనుక అంతకంటే సంక్లిష్టమైన మానసిక సూత్రాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అనిశ్చితిని తగ్గించుకునే యత్నం మనం…

Read Full News
Hyderabad: హైదరాబాద్.. 435 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం | Hyderabad 435 years history heritage development

Hyderabad: హైదరాబాద్.. 435 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం | Hyderabad 435 years history heritage development

భాగ్యనగరం.. హైదరాబాద్.. పేరేదైనా సరే.. భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నగరం. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్రను తన గుండెల్లో దాచుకున్న హైదరాబాద్ నేడు కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు.. చారిత్రక కట్టడాలు, విద్యా సంస్థలు, వైద్య సేవలు, పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, సంస్కృతి, భాషలు, సంప్రదాయాల కలయికగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానగరం. 1591లో కుతుబ్‌షాహీ సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని…

Read Full News
శ్రీహరి ‘భద్రాచలం’తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం 46 ఏళ్లకే.. | Did You Remember Srihari Bhadrachalam Movie Villain Kazan Khan, Know How He Died At Very Young Age

కజన్ ఖాన్.. ఈ పేరు చెబితే ఎవరు గుర్తు పట్టలేరు కానీ.. శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమా విలన్ అంటే ఇట్టే ఓ భారీ కాయం మన కళ్ల ముందు మెదులుతుంది. ఈ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు కజన్ ఖాన్. చూడ్డానికి హీరో మెటీరియల్ అయినా ప్రతినాయక పాత్రలతోనే బాగా ఫేమస్ అయ్యారీ ట్యాలెంటెడ్ యాక్టర్.  కేరళలో పుట్టిన కజాన్‌ ఖాన్‌ 1992లో వచ్చిన ‘సెంతమిట్‌ పట్టు’…

Read Full News
Central Government: కేంద్ర ప్రభుత్వం మరో అద్బుత పథకం.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. వీళ్లే అర్హులు.. | Atal Pension Yojana: Get Up to 5000 Monthly Pension After 60, Check Eligibility and How to Apply

కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు, పెన్షన్ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ వర్గాల కోసం వివిధ స్కీమ్స్ అమలు చేస్తోంది. అందులో భాగంగా స్వయం ఉపాధి, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం అటల్ పింఛన్ యోజన పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. ఈ స్కీమ్‌లో చేరినవారు రిటైర్మెంట్ వయస్సు తర్వాత ప్రతీ నెలా కేంద్రం నుంచి పెన్షన్ పొందవచ్చు. ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది….

Read Full News
Rice Prices: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..? | Big Shock.. Rice Prices Surge Sharply.. Do You Know How Much the Price Has Increased Per Bag?

Rice Prices: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన బియ్యం ధరలు.. బస్తాపై ఎంత పెరిగిందో తెలుసా..? | Big Shock.. Rice Prices Surge Sharply.. Do You Know How Much the Price Has Increased Per Bag?

Rice Prices: ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. ఇంధనం, ఆహార ధరలు పెరగడంతో భారతదేశం కూడా ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం పరిస్థితి మరింత దారుణంగా మారింది. పండుగ సీజన్‌లో పండ్లు, కూరగాయలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాల ధరలు వేగంగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బియ్యం ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. భారతదేశం నుండి దిగుమతి అయ్యే బియ్యం ధరలలో అత్యధిక పెరుగుదల…

Read Full News

Sarpa Dosha: సర్ప దోషం పేరుతో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారా? అసలు విషయం ఇదే! | Sarpa Dosha Meaning, Effects and Remedies Details in Telugu

సాధారణ జ్యోతిష్య గణన ప్రకారం జాతకంలో రాహువు, కేతువుల మధ్య మిగతా ప్రధాన గ్రహాలన్నీ ఉన్నప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుందని కొందరు జ్యోతిష్యులు చెబుతారు. అయితే ప్రతి సమస్యకు ఇదే కారణమని చెప్పడం సరైంది కాదని ఆధ్యాత్మిక దృక్కోణాన్ని అనుసరించే వారు సూచిస్తున్నారు. సర్ప దోషాన్ని భయపడాల్సిన శాపంగా కాకుండా, సానుకూల జీవన విధానం, సత్కర్మలు, ప్రకృతి పట్ల బాధ్యత వంటి విషయాలను గుర్తుచేసే ఆధ్యాత్మిక భావనగా చూడవచ్చని పేర్కొంటున్నారు. 1. సర్ప దోషం అంటే ఏమిటి?…

Read Full News

అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి | Indonesia rocked by 3 major quakes and more than 230 aftershocks in 24 hours, Death toll rises to 47

ఒకేసారి జరిగిన ప్రకృతి విపత్తులు ఇండోనేషియాను కుదిపేశాయి. ఒకవైపు వరుసగా వచ్చిన భూకంపాలు, మరోవైపు అగ్నిపర్వతం బద్ధలవడంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం పేలిన కాసేపటికే వరుస భారీ భూకంపాలు ఆదేశాన్ని వణికించాయి. హల్మహెరా ప్రాంతంలోని మౌంట్‌ ఇబు అగ్నిపర్వతం పేలిపోవడంతో దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడింది. ఆయా పరిసర ప్రాంతాల్లో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిపర్వతం పేలిన కొన్ని గంటలకే ఫ్లోరెస్‌ తీరంలో భారీ భూకంపం నమోదయింది. 7.7 తీవ్రతతో…

Read Full News
Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా | Vasavi Ganeshan and Anshu Hushar Pittalu Movie Trailer Out Now

Gunde Ninda Gudi Gantalu Aug 10th Episode: పోలీసులు సారీ చెప్పాలి.. స్టేషన్లో మనోజ్‌ న్యూసెన్స్ .. మనోజ్ కి లేడీ పోలీస్ ఫిదా | Vasavi Ganeshan and Anshu Hushar Pittalu Movie Trailer Out Now

రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్‌ నీకు ఫోన్‌ చేయలేదా? ఫ్రెండ్‌ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్‌ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్‌ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్‌లో ఫుల్‌గా మందు కొడతాడు మనోజ్‌….

Read Full News
Tollywood: అప్పట్లో తెలంగాణ ప్రాంతం నుంచి టాలీవుడ్‌లో సత్తా చాటిన త్యాగరాజు.. | Veteran Actor Tyagaraju Biography: Unknown Facts, Film Career Legacy

Tollywood: అప్పట్లో తెలంగాణ ప్రాంతం నుంచి టాలీవుడ్‌లో సత్తా చాటిన త్యాగరాజు.. | Veteran Actor Tyagaraju Biography: Unknown Facts, Film Career Legacy

తెలుగు సినీ చరిత్రలో విలక్షణమైన పాత్రలతో, ప్రత్యేకించి విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నటులలో త్యాగరాజు ప్రముఖులు. కృష్ణా జిల్లా నుంచే ఎక్కువ మంది కళాకారులు సినీ పరిశ్రమకు వచ్చినా, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి తమ ప్రతిభను నిరూపించుకున్న కొద్దిమందిలో త్యాగరాజు, కాంతారావు, డాక్టర్ ప్రభాకర రెడ్డి వంటి వారు ఉన్నారు. సినిమాకు ప్రాంతీయ బేధాలు ఉండవని, ప్రతిభ ఒక్కటే కొలమానం అని నిరూపించిన గొప్ప నటుడు త్యాగరాజు. పగడాల త్యాగరాజు స్వస్థలం వరంగల్. ఆయన…

Read Full News
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు! కమిషన్ నుంచి కీలక ప్రకటన | TGPSC OMR Sheets Found on Road: Rajendranagar Incident and Probe Ordered

నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు! కమిషన్ నుంచి కీలక ప్రకటన | TGPSC OMR Sheets Found on Road: Rajendranagar Incident and Probe Ordered

రాజేంద్రనగర్‌లోని ప్రధాన రహదారిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు దర్శనమివ్వడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. కిందపడి ఉన్న ఓఎంఆర్ షీట్లను చూసిన స్థానికులు, నిరుద్యోగ యువత ఆందోళనకు గురికావడంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. దీనిపై తక్షణమే స్పందించిన టీజీపీఎస్సీ కమిషన్, అధికారుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి, అసలు నిజాలేమిటో వివరిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. రోడ్డుపై లభ్యమైన ఓఎంఆర్ షీట్లు 2018…

Read Full News