డెంగ్యూ జ్వరం వస్తే.. ప్లేట్‌లెట్లు ఎప్పుడు తగ్గుతాయ్.. రక్తంతోపాటు ఈ సంకేతాలు యమడేంజర్ | Dengue Platelet Count Explained in Telugu, When Do Platelets Drop? Warning Signs and Tips
ముసురు పట్టింది.. వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి, దోమల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఈ సమయంలో డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. డెంగ్యూ అనేది ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. దీనివల్ల అధిక జ్వరం, తలనొప్పి, ఒళ్ళు, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, నీరసం వంటి లక్షణాలు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో, సకాలంలో చికిత్స చేయకపోతే ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చవచ్చు…..